Woman Full Serious On Present Generation | Telugu Rajyam Digital
https://youtu.be/eWRv6MLj79Y?si=F-rz9Npap8F1RdEm
https://www.youtube.com/watch?v=eWRv6MLj79Y
Transcript:
(00:05) హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మీ యాంకర్ సంతోష్ ఈరోజు మన స్టూడియోలో గెస్ట్ ఎవరంటే ఒక డేరింగ్ ఉమెన్ అనొచ్చు సూపర్ ఉమెన్ అనొచ్చు తనకు తెలిసిన విషయాన్ని ఎవరికీ భయపడకుండా అందరికీ తన స్టైల్ లో అందరికీ రీచ్ అయ్యేలా పబ్లిక్ టాక్స్ ఇస్తా ఉంటుంది. తను తన మాటల్లో అందరికీ తెలిసేలా చెప్తా ఉంటుంది. తను ఎవరో కాదు కళ్యాణి బొమ్మ గారు నమస్కారం అండి.
(00:29) నమస్కారం అండి మేడం ఎలా ఉన్నారు ఫస్ట్ బాగానే ఉన్నాను నాన్న బాగానే ఉన్నారా ఓకే సొసైటీలో చాలా జరుగుతా ఉన్నాయి. వాటిపైన మీరు బైట్స్ ఇస్తా ఉన్నారు ఇన్స్టాలో మాట్లాడుతా ఉన్నారు. అసలు బాధాకరమైన విషయం ఏంటిది అంటే సొసైటీ ఎట్ట వెళ్తుంది. అవును అసలు లేడీస్ అనే వాళ్ళు ఎందుకు చంపాల్సి వస్తుంది భర్తలని గాని తల్లిదండ్రులని నిన్న గాక నిన్న జరిగిన విషయం ప్రేమించినోడి కోసం తల్లిదండ్రులను ఇద్దరిని ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది ఒక కూతురు అసలు ఎట్టు పోతుంది మేడం సమాజం ఇప్పుడు సమాజం ఉండే ఉంది కానీ డెవలప్ కావాల అంటే ఆ రోజుల్లో 30 ఏళ్ల కింద మాకు చదువు లేదు. మాకు చదువు లేదు కష్టం ఎక్కువ ఉంది.
(01:10) ఆ చదువు లేదని చెప్పి తెలియదని చెప్పి చానా అవమానం పడేది మేము ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికి కూడా అక్కడక్కడ ఉంది కాకపోతే మా కట్టుబాట్లు బాగున్నాయి మాకు చదువు లేకపోయినా కూడా మేము బాగనే ఉన్నాం విలువమ్మటే పెరిగినం విలువమ్మటే ఉన్నాం కనీసం ఉన్న దాంట్లోనే చదురుకొని ఉన్నాం ఆ ఇంత బస్ట్ పట్టలే 30 ఏళ్ల కింద కానీ 20 ఏళ్ల కింద కూడా లేదు అంతా 15 ఏళ్ల మించే వస్తుంది ఇదంతా సమాజం మీదకి ఇప్పుడు ఒక పాప ప్రేమించినోడి కోసం కన్న తల్లిదండ్రులనే చంపడానికి సిద్ధపడ్డదంటే ఎంత ఎంత దారుణం మ్ ఆ ఇప్పుడు ప్రేమించినవాడిని పెళ్లి చేయలేదని కేసులు పెట్టే బిడ్డలు ఆ
(01:46) అవును కేసులు పెట్టి పోరాటం చేసి బిడ్డలు పరువు తెత్తారని ఎంతో మంది తల్లిదండ్రులు తోడపుట్టిన అన్నలు వీళ్ళ కోసం ఫైటింగ్ చేసి వాళ్ళ బాబాయిలు కక్కాయలు చిన్నమ్మలు ఎంతో మంది కేసులు పాలయారు ఇప్పుడు మన మిరాలు కూడా జరిగింది ఒకటి మారుతీరావు గారుని మీకు ఐడియా ఉందా చెప్ప ఆ ఒక్క కూతురు ఆమె ప్రేమించినోడి కోసం ఎంతమంది ఇది అయిపోయినరు వాళ్ళ బాబాయి జైల్లో పడ్డాడు ఆమె కోసం ఆ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న చివరిలాటికి చచ్చిపోయిండు మారుతీరావు గారని ఆ ఇట్టాటి సమాజం మీద సేనా జరుగుతున్నాయి.
(02:17) ఏమిటి జరుగుతున్నాయి అంటే అవగాహన లేక ముందల ఫస్ట్ కష్టం విలువ తెలియట్లే కన్న తల్లిదండ్రుల విలువ తెలియట్లే ఆ నిన్ను నవ్వు మాసాలు మోసి కని పెంచి ఇంత చేస్తేనే కదా నువ్వు మరొకళ్ళని ప్రేమించేది తల్లిదండ్రులు విలువ తెలియదా ప్రేమించేటప్పుడు చెప్పు ఎందుకు ఇంత దారుణంగా తయారవుతారు అమ్మాయిలు అమ్మాయిలు ఎంత తయారవుతారు అబ్బాయిలు అంతే తయారవుతారు.
(02:38) ఇప్పుడు నువ్వు తల్లిదండ్రులు ప్రేమించినోడి కోసం తల్లిదండ్రుని చంపేసినావు రేపు వాడిని చంపవా వాడికి తెలియదా నీ కోసం తల్లిదండ్రుని చంపమని నువ్వు పురమాయించినవు రేపు నిన్ను చంపదా నీ తల్లిదండ్రులని చంపదా నా క్వశ్చన్ అవును ఆ చెప్పండి మీరు మీరు కూడా ఒక మోమడిసే కదా చెప్పండి కచ్చితంగా ఆ కచ్చితంగా జరుగుద్ది కదా చాలా మంది మొగలు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారండి ఇప్పుడు ఎందుకు భయం అసలు సగం నేర్పించేదే వాళ్ళు కదా అసలు భయం ఎందుకు నేర్పించేదే వాళ్ళు కదా ఇప్పుడు ఆ రోజుల్లో లో మొగమనిషి చెబితే అసలు చెయ్యిఎత్తి కొట్టేదానికన్నా కళ్ళెత్తి చూస్తే భయపడేది ఆడవాళ్ళు
(03:12) అవును మేము ఇప్పటి దాకా కూడా అంతే ఉన్నాం మేము ఇప్పుడు ఇప్పుడు ఏమని చెబుతున్నారు వాళ్ళ ఇష్టం అని చెబుతారు మగవాళ్ళే చెప్తున్నారు ఆమె ఇష్టం ఉంటే తాలి పుట్టి వేసుకుంటది లేకపోతే లేదు ఆమె ఇష్టమైతే మెట్టెలు పెట్టుకుంటదే లేదు ఎవరి ఇష్టాలు వాళ్ళయి ఎవరి అభిప్రాయాలు వాళ్ళయి మీ ఇష్టాలు మా మీద ఎందుకు రుద్దుతున్నారు అని అడుగుతున్నారు ఎందుకు ఎందుకు చేంజ్ అయినట్టు అప్పటికి ఇప్పటికి ఎందుకంటే తెలివి తేటలు వస్తాయి అని చెప్పి మా అంత కష్టం మీరు చేయకూడదు అని చెప్పి మేము కష్టపడి మిమ్మల్ని సిటీలో ఉంచి చదివిస్తున్నాం కదా ఆ రుణం తీర్చుకుంటున్నారు అన్నమాట ఇప్పుడు
(03:41) ఇప్పుడు పిల్లలు ఈ తరం పిల్లలు అందుకే నాకు కడుపు మండి నాకు చదువు లేకపోయినా కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా నేను సగం మందినైనా నా వంతు నా వంతు ప్రయత్నం సగం మంది పిల్లలనైనా కాపాడదాం అన్న ఉద్దేశంతోటి చెబుతున్నా నేను ఆ ఎంతమంది ఎంతమంది నాన్న ఇట్టా ఎంతమంది పాడైపోతారు ఒకళ్ళు చూసి ఒకళ్ళకైనా సిగ్గు రావాలి కదా అమ్మాయిలకు రావాలా అబ్బాయిలకు రావాలా ఒక అమ్మాయిలకే స్వేర్ఛ ఎందుకు లేదు ఆ అబ్బాయి అర్ధరాత్రి అయినా తిరగొచ్చు రెండింటప్పుడు అయినా తిరగొచ్చు తెల్లర జామన అయినా తిరగొచ్చు అబ్బాయిని ఎవరు రేపు చేయరు అమ్మాయికి ఎందుకు లేదు మ్
(04:16) అమ్మాయి కోయినూరు వజ్రం అనే కదా అమ్మాయి కట్టుబాట్లు ఉందిగా ఆడపిల్లకి ఆడపిల్లకి ఒక టైం ఉంటది ఒక లిమిట్ ఉంటది ఒక లిమిట్ అప్పుడు పోవాలి ఒక లిమిట్ అమ్మటి రావాలమ్మ లేకపోతే అనర్థాలు జరిగిపోతాయి అని ఒక ఆడపిల్లకే కట్టుబాటు ఏమిటికి ఉంది మ్ ఆమెకి ఆమె విలువ ఆమె తెలుసుకోవాలి కదా ఆ విలువ తెలుసుకోకనే కదా ఇప్పుడు ఒక మౌ మనిషి పోత అతడు ఏ వర్కాడ ఆయన పోయినా కూడా ఆయన మీద రేపులు జరగవు ఒక ఆడపిల్లకి ఎందుకు జరుగుతున్నాయి ఏమిటి జరుగుతున్నాయి ఆ జ్ఞానం ఎందుకు ఉంటలేదు ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న యువతికి అమ్మాయిలకు గాని అబ్బాయిలకు గాని
(04:46) ఓకే దీనివల్ల ఇది లేకనే ఇది లేక ఏమి లేదు అబ్బాయితో పాటు అమ్మాయి కూడా తిరగాల సమానత్వం కావాల సమానత్వం ఏంటి నిన్న నేను ఒక ప్రమోషన్ కి పోయినా ఆడమనిషి అయినా కూడా ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి ఆమె ఒక బిటిషన్ హెయిర్ స్టైల్ అయి నేర్చుకుంది ఆమె నేర్చుకొని ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి మళ్ళీ ఆమె సొంతంగా ఆమె పెట్టుకొని ఆమె ఆమె ఒక 10 మందికి ఉపాధి కల్పించింది.
(05:08) అది కాదా నిలబడతాం అంటే ఇట్ట ప్రేమించి ఒకళళ కాదని ఒకళని ఒకళ కాదని ఒకళని ప్రేమించిన వాళ్ళ కోసం తల్లిదండ్రులని చంప వాళ్ళ కేసుల్లో ఇరికియా పరువులు తీయ మళ్ళ నా తర్వాత చెవితే వినకుండా నా సోషలిజం అనా నా ఇష్టం అనా నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనా ఒకలంటే ఒకళ్ళు పుట్టకొత్త అన్నరు సమాజాన్ని బస్ట్ పట్టడానికి కాదా ఇది మ్ ఇంకెప్పుడు మారేది ఇంకా తల్లిదండ్రుల విలువ ఏడా గౌరవం ఏడా మిమ్మల్ని చూసి రేపు మీ పిల్లలు ఏమి నేర్చుకోవాలా అంటే తల్లిదండ్రుల ప్రేమ ప్రేమించ మంచినోడి ప్రేమ కన్నా తల్లిదండ్రుల ప్రేమ గొప్పది కదా ఇక్కడ కనిపిస్తలేదా వాళ్ళకి కనిపియట్లే శనకావేశం శనక ఆవేశంలో ఇవి
(05:44) జరిగిపోతున్నాయి ఐదు నిమిషాల సుఖం కోసం జీవితాలు పనంగా పెడతున్నారు అట్టని వాడితో జీవితాంతం ఉంటారా అంటే ఉండరు ఇట్టావాళ్ళు అసలు జీవితాంతం ఉండరు నాన్న 90% నేను చెబుతున్నా ఏ 10% ఉండరు ఇప్పుడు అనేది ప్రేమ అనేది అసలు లేనే లేదు ఓకే ఆ ఇదంతా ప్రేమ లేదు దోమ లేదు నాటకం వాడి అవసరం కోసం వాడు వస్తాడు దీని అవసరం కోసం ఇది పోద్ది అంతే అంతే ఆ కాసేపే బేబీ బంగారం ఆ ఇవన్నీ ఉద్యోగించుకో పేర్లు కూడా ఎట్లా ఉంటాయి అనుకున్నావు మామూలు కూడా మన సొంతంగా 30 40 ఏ పేలు కాపురం చేసే వాళ్ళకి కూడా ఉండమ అన్నమాట ఆ పేర్లు ఇప్పుడు ఈ పేర్లు మళ్ళ తినిపించుకోవటాలు
(06:19) ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉండి మళ్ళ శ్వాసం నీ ఫోన్ నేను ముట్టుకోకూడదు నా ఫోన్ నువ్వు ముట్టుకోకూడదు మళ్ళీ ఇదొక కట్టుబాటు అవును ఆ గట్టిగా అసలు ఇదేం సంస్కారం ఇదేం సంస్కృతి అని తిరగబడి అనుభవం ఉన్న తల్లిదండ్రులు అడుగుతారా మాకు లేదా హక్కు ఎంతసేపు మీ ఇష్టాలే మా మీద రుతురా ఉమ్ మాకు లేదు కల ఎంతసేపు ఉండ మీ కలే మా మీద వృద్ధి మేము మీ ఇష్టం వచ్చినట్టే మేము చేయాల మాకంటే ఒక కల లేదు మాకంటే ఒక ఆలోచన లేదా అని తిరిగి అడుగుతున్నారు.
(06:47) ఇది ఎక్కడ గౌరవం ఇది ఎక్కడ మర్యాద తల్లిదండ్రులు అది అట్ట అడిగే మర్యాద ఉందా ఇంతకుముందు ఇదే మర్యాద ఉంటే అసలు మీరు పుట్టరు మేము పెరగం ఈ సమాజమే అసలు సృష్టే ఉండదు కదా అవును ఆ ఎందుకు ఇంత బుద్ధి తక్కువ పనులు చేస్తున్నారు పిల్లలు అని నేను ప్రశ్నిస్తున్నా గొంతు దించుకొని అడుగుతున్నా నేను పార్క్ కాడికి వెళ్లి కూడా చెబుతున్నా మారాల పిల్లలని మారాలా మీరు మారితేనే రేపు మీ పిల్లలకు చెప్పు మారేటట్టు ఎక్కడ ఉందమ్మా ఒక రోజు మించి ఒకరోజు ఒకటి పడుకొని లేస్తే ఒకటి వింటున్నాం పడుకొని లేస్తే ఒకటి వింటున్నాం నిన్న గాక మున్న బిర్యానీలో మత్తు మందు
(07:18) టాబ్లెట్లు మత్తు టాబ్లెట్లు కలిపి చంపేసిన అది అది వైరల్ అయిందా అది అది మర్చిపోయేలోపు ఇది అవును ఎట్ట వెళ్తుంది సమాజం అసలు ఉంచుకున్నోడి కోసమేమో భర్తని చంపేస్తున్నారు ఆ భర్తఏమో ఉంచుకున్న దాని కోసం భార్యని చంపేస్తుండు ఇట్ట ఏంది అరుదుగా జరుగుతున్నాయి అంటే సిస్టం ఎటు పోతుంది అసలుకి ఒక భయం పెట్టాల నాకు మొన్న పవన్ కళ్యాణ్ అన్న ఒకడు చెప్పిండు ఆయన ఆయన పేరఏంటి ఏగునాథ్ కాస వస్త్రాలు కట్టుకొని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఆయన ఆయన ఆయన అక్కడ సిస్టం పెట్టినా యోగీ ఆదిత్యనాథ్ ఆయన ఒక సిస్టం పెట్టిండట గవర్నమెంట్ భయం పుట్టాల ఎవడైనా సరే తప్పు చేయడానికిఅని ఒక
(07:55) సిస్టం పెట్టాల తయారు చేయాలన్నమాట ప్రతి వాడికి వణకు పుట్టాల ఆడదానికైనా మగోడికైనా కుటుంబ వ్యవస్థను మంట కలిపే వాళ్ళని మరి ఇంకా సృష్టి ఏముంది కుటుంబ వ్యవస్థ ఇట్టనే కదా పాడైపోయేది ఇప్పుడు రాజకీయంగా అదే జరుగుతుంది. ఆ సామాన్య ప్రజలు అదే జరుగుతుంది. ఇంకా సిస్టం పని చేస్తున్నట్టా చేయనట్టా భయం లేకనే కదా అవును ఆ అందరూ డబ్బుకు మరుగుతున్నారు ఇప్పుడు లంచాలు ఎక్కువ మరుగుతున్నాయి లంచాల కోసమే కదా ఈ వదిలిపెట్టేది భయం లేకుండా పోయేది అదే గనుక కరెక్ట్ శిక్ష వేసి కరెక్టు నిర్ణయం తీసుకుంటే ఒకరికైతే ఇంకొకడికి భయం ఉండేదేగా అది నడవట్లే సిస్టం నడవట్లా
(08:26) ఇప్పుడు నడవకనే ఒకళ్ళని చూసి ఒకళ్ళని ఒకళ్ళని చూసి ఒకళ్ళని నేర్చుకొని కుటుంబ వ్యవస్థను పాడు చేసి బస్ట్ పట్టేస్తున్నారు. ఓకే దీనివల్లనే కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది పిల్లలు పాడైపోతున్నారు. ఉమ్ ఇప్పుడు ఒక అమ్మాయి ఈ పని చేసిందంటే ఒక అబ్బాయి ఈ పని చేసిందంటే వాళ్ళ ఎన్నులో వణకు పుట్టాల మళ్ళా రెండో అమ్మాయి ఇట్ట రావటానికి రెండో అబ్బాయి అట రావటానికి అట్లాంటి చర్యలు తీసుకోవాలి కదా ఉమ్ చర్యలు తీసుకుంటే రెండో వాళ్ళు రావటానికి ఆస్కారం ఉందో కుటుంబ వ్యవస్థ బాగుంటది సంసారాలు బాగుంటాయి అసలు భార్యా భర్త అంటే ఏందో విలువ తెలుతది పిల్లలకు రేపటి రోజున రేపు పిల్లలకు అనే
(08:56) వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవడానికి కూడా బాగుంటది. ఊ ఇప్పుడు మేము ఆ రోజుల్లో బాగుండబట్టే ఇప్పుడు మీకు చెబుతున్నాం ఇప్పుడు మీరే బాగున్నప్పుడు రేపు మీ పిల్లలకి ఏం నేర్పిస్తారు మీరు కూడా రేపు నువ్వు ఒకడిని ప్రేమి నువ్వు కూడా రేపు మిమ్మల్ని చంపుతారు కదా ఇప్పుడు నువ్వు చంపినవు తల్లిదండ్రుల్ని రేపు నీకు పుట్టినోళ్ళు ఒకరిని ప్రేమించి నిన్ను చంపరా కచ్చితంగా చంపుతారు ఖచ్చితంగా అదే పని కదా జరిగేది అవును అందుకని తెలుసుకోవాలి అబ్బాయిలైనా గాని అమ్మాయిలే గాని కచ్చితంగా తెలుసుకోవాలి ఎట్టాటి అమ్మాయి ఉన్నప్పుడు ఈ ప్రేమ దోమ అనవసరం లేదు
(09:23) ఇప్పుడు దానితో సొంతం జన్మని ఇచ్చిన తల్లిదండ్రులను చంపేసింది అంటే ఎంత కిరాతకురాలు అయితే ప్రేమించినోడి కోసం ఆ అందుకని ఆలోచియాలి అబ్బాయిలు కూడా ప్రేమించేటప్పుడు అమ్మాయిల్ని ఆలోచియాల ఇది అవసరం కోసం వస్తుందా నన్ను ఆగం చేయడానికి వస్తుందా అని మ్ ఎప్పుడైనా జీవితం పంచుకునే అమ్మాయి ముందు పక్కలోకి రాదు పక్కలోకి వచ్చే అమ్మాయి జీవితం పంచుకోదు అబ్బాయి గుర్తుపెట్టుకోవాల ఆ అమ్మాయి కూడా గుర్తుపెట్టుకోవాల జీవితం పంచుకోవాలనుకున్న అబ్బాయి ముందు రామండదు వెనక తిప్పుకోడు ఇప్పుడు నేను ముందు నీ పెళ్లి కాతలికి నేను తిప్పుకున్నాను అనుకో రేపు నిన్ను
(09:57) పెళ్లి చేసుకుని నాకు నిన్ను అంటా నాకు పెళ్లి కాదలకి నువ్వు నా చుట్టు తిరిగినావు పెళ్లి నాక నువ్వు అంతకు ముందు ఎంత మంది చుట్టు తిరిగినవ అని నీ మీద అనుమానం ఉంటది కదా నివసి నిమిషానికి ఉంటది కదా ఎందుకు కొద్దిగానే ఆలోచించాలి అమ్మాయిలు 90% అమ్మాయి భవిష్యత్తు ఆగమం అయిపోద్ది నన్ను నేను చెబుతున్నా ఆ అబ్బాయిలు 10% ఆగం అయిపోతారు అమ్మాయిలు బ్రతికే 90% ఆగం అయిపోద్ది ఒకవేళ ఈ అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమించిన ఇంకొక అబ్బాయిని చంపాలని నిర్ణయం తీసుకున్నా కూడా ఇంకొక అబ్బాయిని చంపడానికి వచ్చేది కూడా ఈ అబ్బాయి లాంటి ఇంకొక అబ్బాయే మళ్ల ఏమన్నా నమ్మడానికి ఆయన రెడీగా ఉంటాడు
(10:30) అన్నమాట ఆ అట్ట సమాజం పాడైపోతుంది. ఇప్పుడు వీడిని పాడు చేసిన అమ్మాయి రేపు నిన్ను పాడు చేయదా చేస్తది చేస్తది కదా కచ్చితంగా నువ్వు మళ్ళ అదే దాని మీద నువ్వు ఎట్లా ఆశపడుతున్నావ్ కొద్దిగా బుద్ధి ఉండాలి కదా ఒక్కొక్కలకి ముగ్గురు నలుగురు ఉంటారు అంటే ఏంది కారణం ఎవరిలో సమస్య అబ్బాయిలో లేదా అమ్మాయిలో లేదా ఉందా లేదా అబ్బాయికి ముగ్గురు నలుగురు కావాలా అమ్మాయికి ముగ్గురు నలుగురు కావాలా మళ్ళ తర్వాత ఏమ పవిత్రమైన మొగుడు కావాలా ఆయనకు పవిత్రమైన భార్య కావాలా అట్ల ఎట్లాంటిది ఇంకా ఎట్ల వస్తది మరి పెళ్లి నాకు వీళ్ళద్దరు సుఖంగా ఉంటరా అంటే ఉండరు వీళ్ళద్దరు సమాజాన్ని పాడు
(11:08) చేస్తారు అన్నమాట అనుమానాలు పెంచుకొని కాపురం చేయరు ఆ పిల్లలు కానరు కన్నా కూడా వాళ్ళని రోడ్డు మీదకి వదిలేస్తారు వాళ్ళ అట్టాటోళ్ళ పిల్లలే రౌడీలు అయ్యేది ఇప్పుడు గుండాలు అయ్యేది మత్తు మందు మత్తు పదార్థాలు ఇప్పుడు గంజాయి అని దాగి రోడ్ల మీద ఇస్తవిడిగా కొంతమంది చానా మంది కిరాతకంగా పాపం ముసలవాళ్ళని పసిపిల్లలు లేకుండా ఆగం చేసి చంపేది ఎవరు అనుకున్నా ఇట్టాట వాళ్ళకి పుట్టినోళ్లే ఆ అందుకని దయచేసి ఆలోచించాలని నేను కోరుకుంటున్నా ఆ అండ్ వాళ్ళకి ఆ ప్రేమ మత్తులో ఏం కనిపియదు అంటారు కదా ఎలా ఏంటిది అది అసలు ప్రేమ మత్తు కాదు అహంకారం మదం మనిషిని మించి కోరిక ఎక్కడికి పోదు
(11:46) మనిషిని మించి కోరిక ఎక్కడికి పోదండి మొన్న ప్రవేశకి నేను ప్రవేశనకి పోయాను నేను అందుట్లో కీర్తి పేష అంతనా వచ్చింది ఒక ఆమె ఆ దేవత పూజలు చేద్దంట వయసు బిడ్డేగా ఆమె ఉండవా కోరికలు ఆమె ఎందుకు సేం చేసింది వయసుని ఆ ఆడపిల్లలు అట్టా ఎదగాలి అనుకోవాలి కదా ఈ ఇప్పుకోవటం కప్పుకోవడం దాంట్లో అసలు ఏం చేస్తుందను ఒక్కొక్కళ్ళ ఇట తయారైపోయి బస్ట్ పట్టి పోతున్నారు ఒక 10 మంది ఒక బర్రె మడుగులో పడిప మందిని చెడగొడుతుంది.
(12:13) ఏమవుతుందంటే ఇప్పుడు పద్ధతి ఉన్న అమ్మాయిలు కూడా నా ఇష్టం అని మాట్లాడుతున్నారు ఒకటికి నాలుగు సార్లు చెబితే ఎదురు తిరిగి గొడవ అన్నా లేకపోతే ఏదైనా ఆత్మహత్య కన్నా పోవటం ఏదన్నా బెదిరియటం లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ఇది జరుగుతుంది. ఉ ఎక్కువ ఎందుకంటే ఇి నేర్పుతున్నాయి కదా నా శ్వాస ఏదో నా ఇండ్లజ అని దీని వల్ల చెడిపోతున్నారు.
(12:34) అది కాకుండా ఈ మధ్య చూస్తే లేడీస్ ఆడవాళ్ళ వస్త్రదాన గురించి శివాజీ అన్న ఒక మంచి మాట అన్నాడు అవును దానికి సపోర్ట్ చేస్తూ సంధ్యక్క సంధ్య రెడ్డి గారు అవును అక్క కూడా చాలా మంచిగా మాట్లాడింది అవును ఇలా మాట్లాడినందుకు కూడా వీళ్ళ పైన కేసులు వేసిన విషయాలు ఉన్నాయి అవును అవును ఎందుకు అసలు ఎటు పోతుంది అని ఎందుకంటే ఆమె మంచి మాట్లాడింది కదా మంచి మాట్లాడితే మన సంధ్యారెడ్డి గారి కన్నా ఎక్కువ ఎవరికి తెలుసు ఆమె 22 ఏళ్ల మించే సేవ చేస్తుంది ఒంటరి మహిళలకి ఎన్నో చేసిందంట నేను కూడా చూసిన ఆమది ఆ కుట్టు మిషన్లు ఇప్పించింది మెహందీ చేపించింది బ్యూటీషియన్ నేర్పించింది
(13:11) వాళ్ళకి మగ్గం వరకు చేపించింది ఇదంతా ఆడవాళ్ళ స్వేచ్ఛ కోసమే కదా వీళ్ళ కాల మీద వీళ్ళు నిలబడి బతకడానికే కదా అక్కడ ఎవరు వచ్చి ఆమె వాళ్ళ లేడీస్ ని అల్లర పెట్టిండ్రుగా వాళ్ళు స్వేచ్ఛగా పనులు నేర్చుకోవచ్చు కదా ఇంకా అంతకాడికి ఎక్కువ అంత నడిపించి ఆమెకే తెలియదని ఆమె మీద కేసులు పెట్టారు ఇంకా అంతకాడికి ఎక్కువ గౌరవంగా ఆడవాళ్ళని చూసే లేడీస్ ఎవరు? మ్ చెప్పు అవును ఆమె దేని గురించి మాట్లాడింది ఆమె పరువు గురించేగా ఏమో మాట్లాడింది.
(13:36) ఆ ఆమె ఒక రాజకీయం అంటే రాజకీయాన్ని పక్కన పెడదాం. ఒక లేడీస్ గా మాట్లాడదాం మన సంజా రెడ్డి గారిని ఆ లేడీస్ గౌరవం గురించి, మర్యాద గురించి, సాంప్రదాయం గురించి కట్టుబట్ల గురించి చెప్పింది ఆమె. ఇవన్నీ చెప్పినందుక కేసు? మ్ అంతే కదా అవును. అట్టయితే ఇంక నువ్వు ఇప్పుకొని తిరుగమ్మ నీకు నేను సపోర్ట్ ఉంటానంటే కేసు ఉండదు కదా. ₹ లక్ష రూపాయలు ఇస్తారు తిరిగి.
(13:56) చెప్పినందుకు చెప్పినందుకు డబ్బులు ఇస్తారు. అంతే కదా ఇప్పుడు ఆయన ఎవరో ఒకాయన చేస్తుండు కదా గుడి కట్టితనని ఆమెను ఎంత అసభ్యంగా అవమానించుకుంటూ చేస్తుండు ఆయన అవును ఆమె అదే హ్యాపీనా మన అనుసూర్య గారు అది ఎటకారే చేస్తున్నారు ఆమె ఎటకారమే మరి అది కంటికి ఆమెకి చెవ్వులు పోయినాయా కళ్ళు పోయినాయా మరి ఆమెకి ఏం పుట్టిందో నాకు తెలియదు కానీ ఎటకారంగానే మాకే కోపం వస్తుంది అందుకే ఆమెను మేము తిట్టేది ఆ నేను కూడా సంజ రెడ్డి అక్కకి సపోర్ట్ చేసిన ఆ ఎందుకంటే ఆయన ఎంత ఎటకారంగా మాకు ఎనసూర్య మాకు బాగా స్వేచ్ఛ మాకు మాకు కట్టుకునే ఇప్పుకునేయా సామాన్లనో ఏందో భలే చెప్పిండు
(14:31) ఆయన ఆ మాకు అన్నీ చూపిస్తున్నాయి మేము ఫ్యాన్ వి బిగ్ ఫ్యాన్ వి అని చెబుతుండు చెప్పుకుంటే ఆమెను కీచపరుతుండు ఆయన ఆ అడుగడుగు కీర్చపరుతుండు అక్కడ లేడీస్ పరువు పోతుంది గా నీ పరువు పోతే ఒకటి కాదు మా పరువు పోతే ఒకటి కాదు గా అవును ఆ మరి అక్కడ ఆయన గుడి కట్టిస్తాను అంటుడు నీకు ఎటకారంతో కట్టిస్తాను అంటుండు ఎట్ట గుడి కట్టిస్తాను అంటుండు నువ్వు వేసుకునే రెండు పేరుకలు పెట్టి గుడి కట్టిస్తాను అంటుండు మరి కట్టించుకుంటావా చెప్పు అవును నీకు మంచి మాట మాట్లాడిన సంజ అక్క మీద కేసు పెడతావా మ్ ఎంతవరకు కరెక్ట్ ఇది అందుకే మాలాంటివాళ్ళం మొత్తం మేము సంజా రెడ్డి గారికి సపోర్ట్
(15:05) ఉంటుంది
No comments:
Post a Comment