Thursday, March 12, 2020

అసలు ఈ సింధూ నదీ నీటి ఒప్పందం ఎంత గొప్పదంటే ప్రపంచంలో నెహ్రు తప్ప ఇంకెవరూ ఇలాంటి ఒప్పందం చేయలేరు

💦అసలు ఈ సింధూ నదీ నీటి ఒప్పందం ఎంత గొప్పదంటే ప్రపంచంలో నెహ్రు తప్ప ఇంకెవరూ ఇలాంటి ఒప్పందం చేయలేరు💦.

💦భారతదేశం లో ఉన్న ఒక రాష్ట్రమే ఇంకో రాష్ట్రానికి నీళ్లు ఇవ్వాలంటే నానా ఇబ్బందులు పెడుతుంటే నెహ్రూ గారు భారత దేశంలో పుట్టి 70% భారత్ లో ప్రవహించి పాకిస్తాన్ ద్వారా సముద్రంలో కలిసే సింధు నది మరియు దాని ఉప నదులైన జీలం చినాబ్ సట్లెజ్ రావి బియాస్ అనే ఈ నదులలో సింధు నది తో సహా జీలం చీనాబ్ నదుల లోని 80% నీటి మీద పాకిస్తాన్ కి హక్కు కల్పించారు.

💦పైగా భారత దేశం ఈ నదుల పైన ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్న పాకిస్తాన్ అనుమతితోనే ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణ లో నే చేయాలి.

💦అసలు ఇలాంటి ఒప్పందం ప్రపంచంలో ఏ దేశము ఎవరితో చేసి వుండరు కానీ మన గొప్ప ప్రధాని నెహ్రు భారత ప్రయోజనాలను తుంగలో తొక్కి పాకిస్తాన్ కు ఈ ప్రయోజనాలు కల్పించారు, ఎందుకో ఆ దేవుడికే తెలియాలి.

💦ఇప్పుడు మోడీ వచ్చాక సింధు నది మీద వున్న పెండింగ్ ప్రాజెక్టులు మొదలుపెట్టి కనీసం మన కోటా అయిన ఆ 20% నీళ్లయినా వాడుకోవడానికి శరవేగంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు.

💦దీనికి పాకిస్తాన్ సింధు నది ఒప్పందాన్ని చూపించి అడ్డుకోవాలని చూస్తుంది. ఒకప్పుడు సింధు నదిపై నిర్మించే ప్రతి ప్రాజెక్టు పాకిస్తానీ ప్రతినిధులు చూసినతరువాత గానీ నిర్మించేవాళ్ళు కాదు

💦ఇప్పుడు మోడి వచ్చాక ఆ పద్ధతి మార్చారు . మీకు ఇబ్బందిగా ఉంటె దిక్కున్నచోట చెప్పుకోండి అని మొఖం మీదే చెప్పేసారు

💦ఇప్పుడు ఏంచేయాలో తోచక చస్తున్నారు పాకిస్థాన్ వాళ్ళు

💦అసలు ఆశ్చర్యకరమైన విషయం ఎమిటంటే మన దేశ ప్రధాని మనదేశం నష్టపోయే నిర్ణయం తీసుకుని అమలు చెయ్యడం పైగా ఎప్పుడైన యుద్దం వచ్చినప్పుడు ఈ ఒప్పందం రద్దు చేసుకోగల అవకాశం ఉండి కూడా ఇన్ని యుద్ధాల తరువాత కూడా సంవత్సరాల పాటు ఈ ఒప్పందాన్ని కొనసాగించారు.

💦అసలు విదేశీయులు ఈ దేశాన్ని పాలించినప్పుడు కుడా ఇక్కడి ప్రజలకి ఇంత ద్రోహం చేయలేదు.

💦కానీ ఒక్క కుటుంబం మనల్ని సర్వనాశనం చేసి ఫైగా మనతోనే గొప్ప నాయకులుగా కీర్తింపబడుతున్నారంటే మన భారతీయులలోనే ఎదో లోపం ఉందనుకుంటా

💦ఇప్పటికైనా మనం గ్రహించాల్సిన అంశం ఏమంటే ఈ నెహ్రు కుహానా ఆలోచన దోరణి నుండి బయటపడి దేశ రక్షణ దిశగా అడుగులు వేద్దాం మన వనరులను మనం కాపాడుకుందాం

No comments:

Post a Comment