మంచి మాట
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🌻🌻🌻🌻🌻🌻
ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో బతికినంత కాలం బాగుపడతావు .
ప్రతి హృదయానికి బాధ ఉంటుంది కానీ అది చూపించే విధానం వేరుగా ఉంటుంది కొందరు కళ్ళల్లో దాచి పెడితే మరికొందరు నవ్వులో దాచిపెడతారు
మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు అలా ఉంటారనుకోవడం భ్రమ మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె దైర్యం తప్ప మరోకటికాదు
జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెబుతాను నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసిన నన్ను నమ్ముకునవాళ్ళని నేనెప్నుడూ మోసం చేసింది లేదని .
సమాజం దృష్టిలో గొప్పగా ఉన్న లేకున్నా పర్వాలేదు కానీ మనసాక్షి ముందు గర్వాంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం ఉండదు , ప్రేమ , ద్వేషం , సంపద , పేదరికం ఇవన్నీ దాచడం చాలా తేలిక వ్యక్తిత్వని దాచడం చాలా కష్టం
🌹🌹🌹🌹🌹🌹
మనిషిది చాలా చిత్రమైన
స్వభావం,
ఇసుకలో సౌదం చూస్తాడు.
రాయిలో శిల్పం చూస్తాడు.
లోహంలో ఆభరణం చూస్తాడు.
ఆకులో ఔషధం చూస్తాడు.
అద్దంలో అందం చూస్తాడు
కానీ
సాటి మనిషిలో మాత్రం
మనిషిని చూడలేడు .
మిత్రులకు శుభోదయం
లోకా సమస్తా సుఖినోభావంతు
🌷🌷🌷🌷🌷🌷
Source - Whatsapp Message

No comments:
Post a Comment