పురోహితుడు అంటే ఎవరు
శ్లో:జన్మనా జాయతే శూద్రః
సంస్కారద్వ్దిజ ఉచ్యతే౹
విద్యయా యాతి విప్రత్వం
త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే౹౹
🦢పుట్టుకతో శూద్రుడు, ఉపనయన కాలంలో ద్విజుడు,విద్యాభ్యాసంలో విప్రుడు, ఈ మూడింటితో అతడు శ్రోత్రియుడు అగును🦋
పురోహితుడు అనగా:
ముందుగా హితము పలికెడివాడు
పురోహితుడు అనగా: ధర్మార్థ కామమోక్షములకు సోపానము
పురోహితుడు అనగా: పూజనీయుడు
పురోహితుడు అనగా:
సహృదయతకు, మృదుభాషనకు, మధురానుభూతికి మారుపేరు
పురోహితుడు అనగా: నిత్య కర్మానుష్ఠానము ఒనర్చు ఒక తపస్వి
పురోహితుడు అనగా: ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు
పురోహితుడు అనగా: హైందవ సాంప్రదాయానికి రక్షణ కవచం
పురోహితుడు అనగా: సాదారణమైన పేరు వశిష్ఠుడు
పురోహితుడు అనగా: మానసిక వ్యాధిని ఛేదించె సైకాలజీ, ఒక హిప్నాటిస్ట్
పురోహితుడు అనగా: ఆత్మస్థైర్యమును, నమ్మకమును కలిగించె, బాధలను తొలగించె పిలాసపీ, ఒక మెజీషియన్
పురోహితుడు అనగా: సందేహ నివృత్తికి ఒక నిఘంటువు
పురోహితుడు అనగా: తాను ఉద్దరింపబడుచు, ఇతరులను ఉద్ధరింపజేయు జ్ఞాన దీపిక
పురోహితుడు అనగా: భగవంతునికి భక్తునికి మద్య ఒక వారధి
పురోహితుడు అనగా: భూత భవిషత్వర్తమాన కాలముల సూచిక
పురోహితుడు అనగా: శుభాశుభ కార్యములను ఆరాధించు సమదర్శి
పురోహితుడు అనగా: నిత్య కాల గణన చేయు గణిత వేత్త
పురోహితుడు అనగా: గోసంపద, వృక్ష సంపదతో వాతావరణ కాలుష్యాన్ని నివారించు యజ్ఞమూర్తి
పురోహితుడు అనగా: పర్యావరణ పరిరక్షణలో వృక్ష ప్రతిష్టకు మొదటి ప్రతినిధి
(జన్మ నక్షత్ర వృక్షాలు, యజ్ఞసమిదల వృక్షాలు, ఫలపుష్పాది వృక్షాలు, ఓషధివృక్షాలు మొదలగువాటిని ప్రతిష్టించి, పెంచి, పోషించుమని ప్రోత్సహించువాడు)
పురోహితుడు అనగా: ధర్మ శాస్త్ర ప్రియుడు
పురోహితము
పు- పురజనులందరికి
రో- రోజురోజుకి
హి- హితముచెప్పుచు
త- తరింపజేసి
ము - ముదముగూర్చునది 🙏🇮🇳
Forwarded from other group
Source - Whatsapp Message

No comments:
Post a Comment