Monday, January 11, 2021

వరుణ యాగానికీ వర్షానికి సంబంధం ఏమిటి..?

#వరుణ యాగానికీ వర్షానికి సంబంధం ఏమిటి..?

మంత్రాలకి చింతకాయలు రాల్తాయా..??అంటూ హిందూ ధర్మాన్ని వక్రీకరించే వారికి మా సమాధానం:-

ॐ మనకి విశ్వంలో వర్షానికి ముఖ్యంగా రెండు energy systems కారణం గా ఉంటాయి.

1.#శబ్దతరంగాలు
2.#ఉష్ణ
తరంగాలు

మంత్రాలు ద్వారా శబ్ద తరంగాన్ని , అగ్ని ద్వారా ఉష్ణ తరంగాన్ని ప్రేరేపిస్తున్నాం..

ॐ యఙ్ఞాలలో సమిధలు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమలు, సోమ (ఒక రకం మొక్క).. యివి వాడతారు.. వాటి ప్రాముఖ్యత యిపుడు చూద్దాం.

ॐ ఆవు నెయ్యి అగ్ని లో వేసినపుడు ఒక లీటరు నెయ్యి కి ఒక టన్ ఆక్సిజన్ వస్తుంది.

ॐ ఆవు పాలు 100 డిగ్రీలకు ఆహుతి అయ్యాక ethelene oxide వస్తుంది.. యిది సూక్ష్మ క్రిములను చంపేస్తుంది.

ICU లో sterilization కి ఈ gas వాడతారు. కొత్త ఇంటిలో పాలు పొంగించడానికి ఇది ఒక కారణం..

ॐ ఆవు పాలు, నెయ్యి కలసినపుడు propelene oxide వస్తుంది. కృత్రిమ వర్షానికి ఈ వాయువే కారణం.

ॐ సోమ అనే మొక్క scientific name ASCLEPIUS ACIDA.. ఈ మొక్క downstream water quality అంటే భూమి లో వున్న నీటి శాతాన్ని, నాణ్యతను పెంచుతుంది.

ఈ మొక్క ని యజ్ఞంలో వాడటం వల్ల cloud seeding అంటే వర్షపాతం ను పెరిగేలా చేసి cloud condensing మేఘాలను సంక్షేపనం చేసి వర్షం వచ్చేలా చేస్తుంది. యిది ఆస్తమా వంటి వ్యాధులను తగ్గిస్తుంది.

ॐ ఆవు పిడకలు తెలిసినదే కదా radiation absorber..

ॐ గంధం, నెయ్యి... యివన్ని యజ్ఞంలో కలిసి hydro carbons ని oxidise చేసి formic acid, acetic acid అనే క్రిమినాశిని వాయువులు ఏర్పడతాయి.

#ఇదిమనయఙ్ఞానికిఉన్నప్రాముఖ్యత..

సనాతన హిందూ సంప్రదాయాలను గౌరవించండి - పాటించండి..

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment