🕉️☀️💥🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️💥☀️🕉️
☀️ తులసి దళం☀️
(బ్రహ్మర్షి పితామహ పత్రీజీ)
28-09-2020
“ చతుర్వర్ణాలు ”
అంతర్ గుణాలను బట్టి మరి బహిర్ కర్మలను బట్టి.. ప్రజలను అందరిని నాలుగు రకాలుగా విభజించవచ్చును :
పురుషార్ధాలు: కామ - అర్థ
-ధర్మ -మోక్ష
ఉపాధి : శరీరం -మనస్సు -బుద్ధి -ఆత్మ
గుణాలు : తమో -రజో -సత్వ -నిర్గుణం
గీతశ్లోకం : ఆర్తుడు -అర్థార్ది -జిజ్ఞాసువు.
-జ్ఞాని
యోగాలు. : భక్తియోగం -కర్మయోగం
-జ్ఞానయోగం -ధ్యానయోగం
కీటకదశలు : అండదశ -లార్వాదశ
-ప్యూపాదశ -సీతాకోకచిలుక దశ
వర్ణం : శూద్ర - వైశ్య - క్షత్రియ -బ్రాహ్మణ
రామాయణం: కుంభకర్ణ - రావణ - విభీషణ
- శ్రీరామ
శరీర స్థాయిలో జీవితాన్ని గడిపేవాడు "శూద్రుడు" శరీర, మనో స్థాయిలలో జీవితాన్ని గడిపేవాడు “ వైశ్యుడు” శరీర, మనో, బుద్ధి స్థాయిలలో జీవితాన్ని గడిపేవాడు "క్షత్రియుడు" శరీర, మనో, బుద్ధి, ఆత్మ... అన్ని స్థాయిలలో... జీవితాన్ని గడిపేవాడు “బ్రాహ్మణుడు”
మనిషి తన జన్మపరంపరలో క్రమక్రమంగా ఈ నాలుగు పరిస్థితులనూ అనుభవించి, జనన-మరణ చక్రంలో నుంచి చివరికి విముక్తుడు అవుతాడు ఎన్ని తక్కువ జన్మలలో పాఠాలన్నీ నేర్చుకుంటాడు అనేది
వారి వారి తెలివితేటలను బట్టి దీక్షను బట్టి ఉంటుంది
🔺" జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః" అన్నది మనుస్కృతి "పుట్టుకతో ఎవడైనా శూద్రుడే; చేసే పనుల, కర్మల ద్వారా మాత్రమే ద్విజుడౌతాడు" అని అర్థం
🔺" న జచ్చా హోతి బ్రాహ్మణో" అన్నాడు బుద్ధుడు అంటే, “ జన్మ ద్వారా ఎవ్వడూ బ్రాహ్మణుడు కాడు” అని అర్థం
మరికొంత సమాచారంతో రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్....
తులసీదళం part 1 మరియు ఇతర books కొరకు ఈ నంబర్ను
సంప్రదించండి 9032596493
లైట్ వర్కర్స్ గ్రూపులలో జాయిన్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్:
9751898004, 9491557847
💚🔆 Light Workers---
🔄♻️🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺
Source - Whatsapp Message

No comments:
Post a Comment