ఆత్మీయ బంధుమిత్రులకు మార్గశిర శనివారపు శుభోదయ శుభాకాంక్షలు మా ఇంటి దైవం శ్రీ గుంటి ఆంజనేయస్వామి వారు మరియు లక్ష్మి పద్మావతి సమేత శ్రీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందం గా జీవించాలని కోరుకుంటూ గతం నుంచి పాఠాలు నేర్చుకొని రేపటి ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి నేడు మంచి గా మంచి పనులు చేస్తు పదిమందికి ఉపయోగం కలిగేలా జీవిద్దాం , మీ AVB 💐🙏
శనివారం --: 02-01-2021 :--
ఈ రోజు AVB మంచి మాటలు :-
మన జీవితం ఇప్పటి వరకు ఏమీ మారలేదు అదే జీవితం అదే గమ్యం అదే పోరాటం అదే మనషులు అదే రోజులు మారింది గోడకు ఉన్న క్యాలెండర్ మాత్రమే మారవలసింది మన వైఖరి మన ఆలోచనల తీరు మన నడవడిక మన ప్రవర్తన ఈ కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన జీవితమేమీ కొత్తగా మారదు గడచిన ఏడాదిని గుణపాఠంగా తీసుకుని వచ్చిన ఈ రోజులకు అనుభవాలగా మార్చుకుని సంతోషంగా జీవనం సాగించాలి .
మనసుకి హత్తుకునేలా మనతో మాట్లాడే వారు కొందరు మన మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం . అందరు సుఖ సంతోషాలతో జీవించాలి .
మనకు ఎదుటి వ్యక్తి దగ్గర లోపాలున్నాయని మనల్ని అభిమానించే మనుషున్ని దూరం చేసుకౌకండి . మనం సామాన్య మనుషులం ప్రతి ఒక్కరిలో ఎదో ఒక లోపం ఉంటునే ఉంటుంది .ఏ మనిషి సంపూర్ణంగా ఉండరు .
సేకరణ ✒️*మీ ...AVB సుబ్బారావు 🌷🌹🤝🕉️🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment