Life Change Messages Every Day 6:50pm In Light Workers Group
మీరు నాటిన విత్తనాన్ని బట్టి పంట ఉంటుంది
🔺సర్వశక్తిమంతుడైన భగవంతుడు, ఎంతో ప్రేమ, దయ మూర్తీభవించిన వాడు.
🔺ఆయన చూపే ప్రేమను, దయను, మానవులు అనుచితంగా వాడుకోవడం ప్రారంభించారు.
🔺కానీ దేవుడు మీకు ఒక ఉపచేతనాత్మక మనసు లేక అంతరాత్మను ఇచ్చాడు.
🔺ఈ ఉపచేతనాత్మకమనసు నాటిన విత్తనాన్ని బట్టి పంట పండుతుంది అనే సూత్రం ప్రకారం పనిచేస్తుంది.
🔺మీరు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు లభిస్తాయి.
అన్యాయం లేదు. మీరు మంచివారు గా ఉంటే ఆత్మలోకంలో సంతోషం లభిస్తుంది.
🍒మీరు ఎవరికైనా హాని చేస్తే దాని ఫలితం అనుభవించాల్సిందే. మీ అంతరాత్మే మిమ్మల్ని బాధిస్తుంది. మీ అంతరాత్మే మీకు సరైన న్యాయం చేయగలదు. ఇతరులు ఎవరో కాదు.
🔺మీకు తెలియకుండానే మీ అంతరాత్మ మీకు న్యాయం చేస్తుంది. మీరు ఎందుకు బాధ పడుతున్నారో కూడా మీ భౌతిక మనస్సు గ్రహించలేదు. మీరు చేసిన దానిని బట్టి మీకు బహుమతో, శిక్షో లభిస్తుంది.
🔺దీనిని బట్టి చూస్తే సర్వశక్తిమంతుడైన భగవంతుడు అత్యంత దయామయుడు, ప్రేమ వర్షిం చేవాడని, ఎన్నడూ ఎవర్ని శిక్షించడని మీకు అర్థమవుతుంది.
🔺నాటిన విత్తనాన్ని బట్టి పంట పండుతుంది.
ఆధ్యాత్మిక పుస్తకాలు, పిరమిడ్స్, భారతదేశం, ఇతర దేశాలకి కూడా కావాలి అంటే కొరియర్ చేయబడును. సంప్రదించండి 9032596493, 9491557847
లైట్ వర్కర్స్ గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి whatsup మెస్సేజ్ చేయగలరు.
+91 97518 98004
👍 VicTorY oF LiGhT🎇
💚🔆 Light Workers---- 🔄♻🔁 Connected with Universe💓🌟🌕✨💥☣
Source - Whatsapp Message

No comments:
Post a Comment