Life Change Messages Every Day 6:50pm In Light Workers Group
ఆత్మీయులందరికి ఆత్మప్రణామాలు.
☀️ అక్షరసత్యాలు
♥ఆలోచనల ప్రవాహమే మనస్సు.కానీ నీవు ఆలోచనకాదు.ఆలోచనల మధ్య సూన్యమే నీవు .
♥మనసు నీకు అధిపతి అయితే వినాశకారి. '"అది"నీకు సేవకుడైతే సహాయకారి.
♥అందరూ బాగా కనిపించాలనుకుంటారు, కానీ బాగా వుండాలనుకోరు.
♥నీ ఆలోచనల స్వభావము నీలో ప్రశాంతతకు కొలమానం.
♥మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆలోచనలే దాని రహస్యం.
♥వేరు బాగుంటేనే చెట్టు బాగుంటుంది.మనసు బాగుంటేనే మనిషి బాగుంటాడు.
♥సాహసం తో జీవిస్తే భయమే ఉండదు. ఆనందం తో పరవసిల్లితే రోగం బహుదూరం.
♥ఏదైనా నీవు 'చేయగలను'
అనుకుంటే చేయగలవు. 'చేయలేను' అనుకుంటే చేయలేవు.
♥నమ్మకం లోని నాణ్యతే నీకు నాణ్యమైన జీవితాన్ని ఇస్తుంది
♥రోగుల దేహానికి మనస్సు అధిపతి. యోగులు దేహానికి ఆత్మ అధిపతి.
♥ప్రాపంచిక బంధాలను ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగించుకో.
లైట్ వర్కర్స్ గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి whatsup మెస్సేజ్ చేయగలరు.
+91 97518 98004
👍 VicTorY oF LiGhT🎇
💚🔆 Light Workers---- 🔄♻🔁 Connected with Universe💓🌟🌕✨💥☣
Source - Whatsapp Message

No comments:
Post a Comment