🟢 పితామహ పత్రీజీ 09-01-2021 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢
🔹 గోవా🔹
Harold W పర్సివాల్
రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు
ఆలోచలను సృష్టించని ఆలోచనాసరళి(Thinking that doesnot create Thoughts)
▪️"ఎప్పుడైతే మనిషి తనుగా ఏ బంధంలో చిక్కుకోకూడదని అదే విధంగా ఇతరమైన వాటి యొక్క బంధంలో చిక్కుకోకూడదని తెలిసి ఉంటుందో అపుడు తాను కాంతికి విముక్తిని ఇవ్వటం ప్రారంభిస్తాడు . మనిషికి కాంతి గురించి గాని మరియు దానికి విముక్తినిస్తున్న సంగతి గురించి గాని తెలియనప్పటికీ అతని ఆలోచన సరళి మరియు అతని చర్యలు ఆ కాంతికి విముక్తినివ్వటం జరుగుతుంది".
▪️"అతని విధికి కారణమైన అతని గత ఆలోచనలు కాంతిని వెనుకకు తీసుకొనిరావడానికి మరియు విముక్తినివ్వడానికి అతనికి అన్ని రకాల పరిస్థితులను, వాటికి తగిన అవకాశాలను కూడా విధిగా తీసుకొనివస్తాయి ".
▪️"అతడు, తన విధిగా బాహ్యీకరణ చెందిన పాత ఆలోచనలన్నిటిని సమతుల్య పరుస్తాడు .ఆ విధంగా అతడు తన పాత విధికి సంబంధించిన నిర్వహణా క్రమంలో క్రొత్త ఆలోచనలను, క్రొత్త విధులను సృష్టించడు. ఆలోచనలను, ఆలోచనాసరళి ద్వారా సమతుల్య పరచడం అంటే ఆలోచనలను సృష్టించని ఆలోచనాసరళి .ఇటువంటి ఆలోచనాసరళి ఎంతో శక్తివంతంగా మరియు ఖచ్చితంగా ఉంటుంది ".
▪️"అతడు, ప్రపంచానికి సంబంధించిన తన విధులను నిర్వర్తిస్తాడు మరియు ఇతరములైన వేటితో కూడా సంబంధం కలిగి ఉండని కారణంగా అతని ఆలోచనాసరళి ప్రపంచానికి సంబంధంలేని ఉన్నత పరిధిలోకి అతనిని తీసుకు వెళుతుంది .అప్పుడిక అతని ఆలోచనలు ఈ విషయాలకు సంబంధించి మాత్రమే ఉంటాయి .ఇది ఎన్నో జీవితాలు కొనసాగవచ్చు .తుదకు అతను తనను తాను ఒక మానవమాత్రునిగా కాక ఒక కర్తగా తెలుసుకుంటాడు .అతడు కాంతిని కనుగొంటాడు మరియు ఆ కాంతి అతనికి అన్యంగా ఉందని మరియు అది మేధస్సుకు సంబంధించినదని తెలుసుకుంటాడు .అతడు ఈ విషయం చాలా కాలం క్రితం,బుద్ధి పరంగా తెలుసుకొని ఉండవచ్చు కానీ ఇప్పుడు అతను దానిని వాస్తవంగా తన విషయంలో వాస్తవికతగా తెలుసుకుంటాడు".
▪️" అతడు కర్తగా పరిపూర్ణతను సాధించినప్పుడు అతనిలో సంభవనీయమైన కాంతి ఉందని మరియు అతను దానిని ప్రేరేపించి దానిని వాస్తవమైన కాంతి గా మార్చిన వెంటనే అతనుమేధస్సు గా మారగలడు అని తెలుసుకుంటాడు".
▪️" కర్తలందరూ కాంతిని తిరిగి పొందగోరిన్నప్పుడు మరియు విముక్తి గావించినప్పుడు ప్రకృతికి ఏమవుతుంది? మేధస్సుల యొక్క కాంతి ఇకపై మానవుని కోరికల ద్వారా పొందలేనప్పుడు ప్రకృతి ఎలా కొనసాగుతుంది? మానవుల పురోభివృద్ధి కారణంగా ప్రకృతి శకలాలలో మార్పు చోటుచేసుకుంటుంది. త్రితత్వ - నేను నుండి విస్తరించే కాంతి ప్రకృతిలోనికి చొచ్చుకొని పోయి మరియు శకలాలతో సంబంధం లేకుండా వాటిని ప్రభావితం చేస్తుంది ".
▪️"నియంత్రణ లేని కోరికలు ఉండని కారణంగా ఇకపై ఇప్పుడు ఉన్నటువంటి జంతువులు ఉండబోవు. మొక్కలు కూడా వేేరు రూపాలు కలిగి ఉంటాయి. దీనిలో వృక్ష సామ్రాజ్యానికి సంబంధించిన శకలాల యొక్క దశలను దాటి వెళ్ళే మార్గాలు చోటు చేసుకుంటాయి".
▪️" జంతువులు ఉనికిలో ఉంటాయి కానీ మానవ కోరికలు వాటి
చేతనత్వానికి కారణం కావు. మాంస కణజాలం కలిగి ఉన్న జంతువులు, అధునాతన శకలాలైన ప్రాధమికాలుగా ఉనికి కలిగి ఉంటాయి మరియు అవి క్రూరంగా ఉండబోవు ".
💖 ఎస్.పత్రి 💖
అనువాదం: అనురాధ మేడం(Vizag)
లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004
👍 VicTorY oF Light 🎇
💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺
Source - Whatsapp Message

No comments:
Post a Comment