🧘♂️మీలోన గొప్ప 💰నిధి💎 ఉందని తెలుసా?
🕉️🌞🌏🌙🌟🚩
✍️ మురళీ మోహన్
1.అంతులేని, అనంతమైన సంపదలు మీలోనే వున్నాయి. వాటిని పొందడానికి మీరు చేయవలసినది ఏమిటంటే, మీ మనోనేత్రాలను తెరిచి మీలోన ఉన్న ఆ అనంతమైన నిధి నిక్షేపాలను చూడండి మీలో ఒక బాండాగారమే వున్నది.మీరు మీ జీవితానికి కావలసినంత ఆనందదాయకంగా ఉండడానికి, సుఖసంతోషాలతో ఉండడానికి, సమృద్ధిగా జీవించడానికి, కావాలిసినంత ప్రతి అంశాన్ని మీరు అందులో నుంచి తో డుకోవచ్చును.
చాలా మంది తమలో వున్న అనంతమైన తెలివి తేటలు ఉన్నప్పటికీ ఆ భాoడాగారాన్ని తెలుసుకోలేక ఎలా తీయాలో తెలియక తికమక పడుతూ బయట వెతుకు తున్నారు. యుగ యుగాలనాటి అతి పెద్ద రహస్యం ఇదే.
ఆ రహస్యములు ఏమిటి అని ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి అప్పుడు మీరు ఏమని సమాధానం చెబుతారు?సృష్ఠిలోని రహస్యము అణుశక్తి అంటారా? గ్రహాంతరపు ప్రయాణం అంటారా? బ్లాకహొల్స్ అంటారా?ఇవేవి కావు మరి ఆ రహస్య మేమిటి ? అది ఎక్కడ లభిస్తుంది ?అది ఎలా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలి?దీనికి సమాధానం అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఇది ఏంతో సులువైనది ఆ రహస్యము– మీలోని మానసిక చేతానావస్ఠ (సబ్ కాన్సియస్) (హీరో) అది అద్భుతమైన, అపురూపమైన, అనంతమైన దైవీశక్తి. ఈచోట దాని కోసము వెతకాలని చాలా మంది అనుకోరు. అందుకే చాలా తక్కువ మంది ఈ సూక్ష్మ చేతనా శక్తిని కనుక్కోగలుగుతారు.
ఈ సూక్ష్మ చేతనాశక్తికి (సబ్ కాన్సియస్)వున్న అద్భుతశక్తిని ఒకసారి తెలుసుకుంటే ఇక మీ జీవితములో అధికశక్తి, అధికసంపద, అధిక ఆరోగ్యము,అధిక సుఖసంతోషాలు, సంతానము, మొదలగునవి పొందవచ్చును.
మీరు ఈశక్తిని ఆర్జించాల్సిన అవసరం లేదు. అది ఇదివరకే మీవద్ద నిక్షిప్తమై (Reserve) వున్నది.కాని మీరు దానిని ఎలా ఉపయోగించాలో ఆ భాoడాగారము యొక్క తాళము చెవి ఎక్కడ వుందో జపము, ధ్యానంలో తెలుసుకోవాలి. జపము, ధ్యానంలో సూక్ష్మస్థితిలో ఆ సూక్ష్మచేతనాశక్తిని తెలుసుకొని ఆ నిధిని వాడుకోవాలి.
అప్పుడు మీరు కొత్తశక్తిని ఉత్పాదన చేయగలుగుతారు.అది మీ ఆశలు ఫలించడానికి మీ కలలను సాకారము చేసుకోవడానికి దోహదపడుతుంది.
మీ జీవితాన్ని ఇదివరటికంటే ఘనంగా, గొప్పగా, సుసంపన్నంగా, సర్వోత్తమంగా, మలుచుకోవడానికి ఇప్పుడే నిర్ణయం తీసుకోoడి. మీ సూక్ష్మచేతనాశక్తి లోతుల్లో అంతులేని తెలివితేటలు, అనంతమైన శక్తియుక్తులు, అవసరమైనంత ముడిసరుకు అనంతంగా వున్నాయి. మీరు వికసింపబడి వస్తారని ఆ భాoడాగారము ఎదురుచూస్తున్నది.మీ సూక్ష్మచేతనా శక్తి లోతుల్లోని అంతర్గత శక్తులను మీరు గుర్తించడం ప్రారంభిస్తే అవి ఈ లోకములో తన ఆకృతిని తీర్చి దిద్దుకుంటాయి. ఆ సందర్భంగా మీరు నిష్పాక్ష బుద్ధితో స్వీకరణకు సిద్దంగా వున్నట్లయితే మీ సూక్ష్మ చేతనావస్థలోని అనంతమైన తెలివితేటలు ఏ సమయములోనైన ఎక్కడ ఏమి తెలుసుకోవాలన్న వాటిని వెల్లడి చేస్తాయి.
మీరు కొత్త ఆలోచనలను, యోచనలను, నూతన కల్పనలను, కొత్త పరిశోధనలను, నూతన కళా ప్రక్రియలను ఆవిష్కరించ గలుగుతారు.లేదా సృష్టించగలుగుతారు. మీ సూక్ష్మ చేతనవస్థలోని నైపుణ్యం అద్భుతమైన నూతన జ్ఞానసంపదను అందుబాటులోకి తీసుకొనిరాగలుగు తుంది. అది తనంత తానుగా వ్యక్తమై మీరు నిజమైన స్థానానిికి మార్గము ఏర్పాటు చేస్తుంది. ఈ అనంతమైన శక్తులు వెలికి తీయడమన్నది మీరు ఒకసారి నేర్చుకుంటే అప్పుడు వాస్తవంగా ఆ శక్తిని వివేకాన్ని మీరు పొంది సుభిక్షంగా, సురక్షితంగా, సంతోషంగా మహారాజులా ముందుకు పోగలుగుతారు.
సూక్ష్మచేతనాశక్తి లోని శక్తి –కుంగిపోయిన స్థితిలోవున్న వ్యక్తులని పైకి లేవనెత్తడం వారిని మళ్ళీ సంపూర్ణంగా, శక్తివంతంగా ,ధృఢచిత్తునిగా చేస్తుంది. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఉల్లాసకరమైన జీవితాన్ని అనుభవించడానికి ఈ ప్రపంచంలోకి వెల్లగలిగేలా చేస్తుంది.సూక్ష్మ చేతనాశక్తిలో అద్భుతమైన అన్నిరకాల నయం చేసే శక్తి వుంది. అది చిక్కుల్లోవున్న మనసును, దెబ్బతిన్న హృదయాన్ని చక్కబరుస్తుంది. మీ మనోద్వారాన్ని తెరచి మీకు స్వేచ్ఛ ను ప్రసాదిస్తుంది. అది మిమ్ముల్నీ అన్ని రకాల భౌతిక పరమైన శారీరక పరమైన బంధనాల నుంచి విముక్తుల్ని చేయగలుగుతుంది.
మనసులో ఎటువంటి సందేహం లేకుండా తాను అన్నవన్ని జరుగుతాయని నమ్మకముతో నమ్మిన వ్యక్తి ఒక పర్వతమును దారి నుండి తొలగిపో అంటే తొలుగుతుంది ఇది ఒక పరిపూర్ణమైన విశ్వాసము. మీ మనసు నమ్మింది మీ మనసులోని భావనయే అంతకు మించి మరేమీ లేదు.మీ అనుభవాలు, జరుగుతున్న సంఘటనలు, పరిస్థితులు, చర్యలు, ప్రతి చర్యలు అన్ని మీ ఆలోచనలకు ప్రతి స్పందనగా మీ మానసిక సుప్త చేతనావస్థయే తీర్చి దిద్దినదని గుర్తుంచుకోండి– అది ఒక నమ్మకం కాదు మీ మనసులో ఏర్పడిన నమ్మకమే ఫలితానికి దారి తీస్తుంది. కృత్రిమమైన నమ్మకాలు అభిప్రాయాలు , మూఢనమ్మకాలు, భయాలు ఎన్నో మానవాళిని రుగ్మతల్లా పట్టి పీడిస్తున్నాయి. వాటిని విశ్వసించకండి. అంగీకరించకండి– ఎప్పటికి మారని శాశ్వత సత్యాలను, జీవిత సత్యాలను నమ్మండి.అప్పుడే మునుముందు ప్రగతిపథం వైపుగా "🔥ఆత్మదర్శనం🧘♂️" వైపుగా పయనిస్తారు.
🕉️🌞🌏🌟🌙🚩
Source - Whatsapp Message

No comments:
Post a Comment