🟢 పితామహ పత్రీజీ 06-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢
🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 06-09-2020🔸
Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.
"సైకిక్ ఫలితాలు", "మానసిక ఫలితాలు", "జ్ఞానపరమైన ఫలితాలు"
(Psychic results), (Mental results), (Noetic results)
"మనిషి కనుక తన అనుభవాల నుంచి నేర్చుకొనగలిగితే, సైకిక్ (శారీరక + మానసిక) పర్యావసానాలనుంచి నేర్చుకొనగలిగితే, వారి జీవితంలో అవే అనుభవాలు పునరావృతం కావు. కాని మనిషి తన అనుభవాల నుండి నేర్చుకోడు, అంతే కాకుండా అవే ఆలోచనలను తిరిగి కొనసాగించడం ద్వారా ఈ జన్మ తరువాత మరో జన్మలో అలా అనేక జన్మలలో ఇవే అనుభవాలను పొందుతాడు. ఈ పునరావృత అనుభవాల పరంపర ద్వారా అతని మానసిక ప్రవృత్తి లేదా అతని శీలం రూపుదిద్దుకుంటాయి, ఇది నేరాలకు పాల్పడే ధోరణిగా, స్వార్థంగా, అలక్ష్యంగా, ఇతరుల భావనల పట్ల గౌరవం లేకపోవడంగా ప్రకటితమవుతాయి లేదా ఇందుకు భిన్నంగా, వ్యతిరేక దిశలో కూడా జరుగుతుంది."
" ఈ సైకిక్(శారీరక + మానసిక) ప్రవృత్తి తరువాత భౌతిక శరీరంలో వ్యక్తమౌతుంది. ఆ కారణంగానే కొందరు కొన్ని వ్యాధులతో జన్మిస్తారు లేదా కొన్నాళ్ళకు వ్యాధుల బారిన పడతారు."
"ఇష్టపూర్వకంగా ఆహ్వానించిన సంఘటనలు తరచు మరో రూపంలో శిక్ష కావచ్చు ఎలా అంటే అవాంచితమైన సంఘటనలు సామాన్యంగా అనుకోని విధంగా మనకు మేలు చేసినట్లు."
" మానసిక ఫలితాలు, ఆనందం మరియు దుఃఖాన్ని కలిగించే అనుభవాల ద్వారా వస్తాయి."
"ప్రతి సంఘటన కూడా, ఆ సంఘటనను ఎదుర్కొనే వ్యక్తికి అర్థవంతమైనది అయ్యి ఉంటుంది అయితే చాలా వరకు వారు దానిపై దృష్టిని సారించరు."
" జ్ఞానపరమైన పరిణామాలు (Noetic results) అంటే మానసిక పరిణామాలు మానవుడి జ్ఞానపరమైన ఆవరణ నుంచి వస్తాయి, అవి భౌతిక సంఘటనల ద్వారా కలిగిన ఆనందం మరియు దుఃఖం అనే అనుభవాల ద్వారా సైకిక్ (శారీరక + మానసిక) పరిణామాలను అనుసరిస్తాయి."
" జ్ఞానపరమైన పరిణామాలు, మానసిక పరిణామం యొక్క సారం ; అందులో శారీరక + మానసిక (సైకిక్) పరిణామాలు ఉంటాయి."
" ఒక ఆలోచన భౌతిక, శారీరక + మానసిక (సైకిక్) మానసిక మరియు జ్ఞానపరమైన పరిణామాల యొక్క సమత్వం ద్వారా బాహ్యీకరణ చెందుతుంది."
" త్రితత్వ- నేను లో ఏం జరుగుతుందో శరీర- నేను (doer - in - the body) కు ఎరుక లేకపోయినప్పటికి బంధరహితంగా, ఇష్టపూర్వకంగా పనులు చేసినప్పుడు ఆ పనులు సమతుల్యతతో ఉంటాయి."
"మనిషి ఆలోచనను సమత్వపరచుకొనే క్రమంలో, తన పాత ఋణాలను తీర్చుకోవలసి ఉంటుంది. మరియు తనకు అందవలసిన పరిహారాన్ని పొందుతాడు."
"ఋణాలు చెల్లించవలసి వచ్చినప్పుడు బాధ, దుఃఖం, భయం లేక నిరాశ కలగవచ్చు ఎందుకంటే ఋణాలు ఎప్పుడూ కూడా సైకిక్ (శారీరక + మానసిక) నాణెం ద్వారా చెల్లించబడతాయి (payments) కాని ఈ సైకిక్ (శారీరక + మానసిక) పరిస్థితులు భౌతిక పరిస్థితుల ద్వారా వస్తాయి. అదే విధంగా, ఈ చెల్లింపులు ఎప్పుడూ కూడా సైకిక్ (శారీరక + మానసిక) నాణెం ద్వారా అందటం వలన అవి వాటి ద్వారా ఆనందం, శ్రేయస్సు, ప్రశాంతత కలిగిస్తాయి."
" చెల్లించటం ఒకటే సరిపోదు. మనిషి ఇష్టపడినా లేకున్నా చెల్లించే తీరాలి ; ఎందుకు ఈ ఋణాలు తీర్చాలి అని నేర్చుకునేంత వరకు మళ్ళీ మళ్ళీ చెల్లిస్తూనే ఉండాల్సి వస్తుంది."
"దీని తాత్పర్యం, మనిషి తను ఎవరి పట్ల తప్పు చేశాడు, ఎక్కడ, ఎప్పుడు తను ఋణపడ్డాడు అని తెలుసుకోవటం గురించి కాదు కాని తను ఇతరులను గాయపరచకూడదని నేర్చుకోవాలి మరియు ఎలా ఇతరులు తనను గాయపరచడానికి అనుమతించకుండా ఉండాలి ; ఇతరులకు ఎర కాకుండా ఎలా ఇతరుల హక్కులను, వారి భావనలను గౌరవించాలో తెలుసుకుని ఉండాలి."
" చెల్లింపులు మరియు నేర్చుకోవటం మాత్రమే సరిపోవు. తన అనుభవాల ద్వారా పొందిన ఫలితాలను అనుసరించి
జ్ఞానపరమైన దివ్యజ్ఞానప్రకాశాన్ని పొందాలి. ఇది సాధారణంగా తన విధుల పట్ల మనిషి మనసు యొక్క వైఖరిని అనుసరించి ఉంటుంది. విధి నిర్వహణ ఇష్టపూర్వకంగా మరియు అవగాహనతో చేసినపుడు ఆలోచన సమత్వం కలిగి బాహ్యీకరణ చెందుతుంది."
💖 ఎస్ పత్రి 💖
తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)
లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004
👍 VicTorY oF Light 🎇
💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺
Source - Whatsapp Message

No comments:
Post a Comment