Monday, March 8, 2021

మంచి మాట...లు

మహిళమనులందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు💐🤝
ఆత్మీయ బంధు మిత్రులకు శుభోదయ సోమవారం శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకు పరమ శివుని అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ... అమ్మ ను కాపాడుకుందాం, అన్నిటికీ ఆధారం ఆమె మనకు పుట్టుక కు కారణం తల్లి, మనకు సోదరి ఆమె, మనం తండ్రి కావడానికి ఆధారంఆమె, కాపాడుకుందాం, గౌరవిద్దాం.. మీ AVB సుబ్బారావు 💐🤝
సోమవారం --: 08-03-2021 :-- ఈరోజు మంచి మాట...లు

నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుండి అలాగే నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమి భయపడుతుంది .

మన పెద్ద వాళ్లు ఎప్పుడూ ఒక విషయం చెబుతుంటారు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు బంధాలని కాపాడుకోవటానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అంటారు అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లు దిగి నా తప్పు లేదు కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకొని వారి కోసం ఆలోచించి ఏం లాభం వాళ్ల దృష్టిలో మనం దిగజారడం తప్ప నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్లతో దూరంగా ఉండటమే మంచిది ఎందుకంటే అటువంటి వారు ఎన్నాళ్ల బంధాన్ని అయినా ఒక్కమాటతో తేoచెయ్యగలరు ...

నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంతగా పైకి తీసుకు వస్తుందో . నేనే అనే అహంకారం మనిషిని అంతగా కిందికి దిగజారుస్తుంది . మనశ్శాంతిగా బతకాలంటే ఏదీ ఎక్కువ తెలుసుకోకూడదు
ఎవరినీ ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు .

సేకరణ ✒ మీ ... AVB సుబ్బారావు 💐🌷🌹🤝🙏
📞9985255805🇮🇳

Source - Whatsapp Message

No comments:

Post a Comment