Monday, March 29, 2021

మంచి మాట... లు

ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబసభ్యులకు పూజ్య గురుదేవుల అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ..
గురువారం --: 18-03-2021 :--
ఈ రోజు AVBమంచి మాట... లు
మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు అలా ఉంటారు అనుకోవడం భ్రమ మనిషికి నిజం గా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్పు మరోకటి లేదు .

మీరు అందరిని గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే మనిషి అవసరం ఉంటే నాకు నువ్వే అంతా అంటారు , అదే అవసరం తీరాక నువ్వెంత అంటారు ఇది మానవ నైజం నేస్తమా ! .

మనమెంత గొప్పవారం అయిన మనం ఎంచుకునే స్నేహితుల బట్టే మన ఎదుగుదల పతనం ఆధారబడి ఉంటాయి కర్ణుడంతటి వానికే చెడు స్నేహం వల్ల పతనం తప్పలేదు మనమెంత ?.

మనిషికి అవసరం గొప్పది . తెగిపోతున్న బంధాన్ని కలుపుతుంది . కలిసున్న బంధాన్ని తెంపు తుంది . ఆస్తులు పంచుకునే రక్త సంబంధం కన్నా మమతలు పెంచుకునే ఆత్మీయ సంబంధం గొప్పది .

మనిషి ఉన్నప్పుడు మనం పట్టించుకోం , పోయాక మాత్రం వారి ఫోటోలపై ప్రేమ కురిపిస్తాం , ఫోటో మాట్లాడదు అని తెలిసినా ! మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమగా తినిపించకుండా పోయాక సమాధి దగ్గర పంచభక్ష పరమాన్నాలు పెడతాం శవం అని తెలిసినా . మనిషి విలువ మరణిస్తే కానీ అర్థం కాదా ? ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూసుకుందాం !

సేకరణ ✒️*మీ ...AVB సుబ్బారావు 💐🤝🙏
📞9985255805🇮🇳

Source - Whatsapp Message

No comments:

Post a Comment