జ్ఞానం అంటే ఏమిటో కాదు,నిన్ను నువ్వు మర్చిపోకుండా ఉండడం. నీకు ఏదైనా అందమైన వస్తువు కనిపిస్తే చాలు.నిన్ను నువ్వు మర్చిపోతున్నాఉ. నిన్ను నువ్వు మర్చిపోయి ఆ వస్తువునే చూస్తూ ఉన్నావ్.ఇదే అజ్ఞానం అంటే. మరి జ్ఞానం అంటే ఏమిటయ్యా.
నిన్ను నువ్వు మర్చిపోకుండా ఆ వస్తువును చూడడం.ఇదే జ్ఞానం. రెండిటికీ తేడా ఏమిటయ్యా పెద్ద చెప్పొచ్చ్చావ్ అని మీరు అడుగుతారు. నిన్ను నువ్వు మర్చిపోయి ఒక వస్తువును లేదా ఒక వ్యక్తిని చూస్తూ ఉంటే ఆ వ్యక్తి,వస్తువు నీకు బంధం
అవుతారు.అప్పుడు ఆ వ్యక్తి లేకుండా నువ్వు ఉండలేవు,ఆ వస్తువు లేకుండా నువ్వు ఉండలేవు.
ఇక నీకు మనశ్శాంతి ఉండదు. అలా కాకుండా, నిన్ను నువ్వు మర్చిపోకుండా నువ్వు ఏ వ్యక్తిని చూసినా ఎంత అందమైన అమ్మాయిని చూసినా ఆ అందం నిన్ను బంధించదు. పైగా నీ మనసు శాంతంగా ఉంటుంది. అజ్ఞాని తనని తాను మర్చిపోయి ప్రపంచాన్ని చూస్తే, జ్ఞాని తనని తాను మర్చిపోకుండా ప్రపంచాన్ని చూస్తాడు. ఇదే జ్ఞానికి,అజ్ఞాని ఉన్న తేడా.
ఆత్మ జ్ఞానాన్ని ఇంత సులభంగా అర్థం అయ్యేటట్లు ఇంకెవరు చెప్పగలరు.నా గురుదేవులు తప్ప..
అందువల్ల జ్ఞానికి జన్మలు ఉండవు.అజ్ఞాని మాత్రం మళ్ళీ జన్నించ వలసి ఉంటుంది. తాను ఎవరో తెలుసుకు నేంత కాలం అతడికి జన్మ, మృత్యువులు తప్పవు.
మానస సరోవరం.
Source - Whatsapp Message

No comments:
Post a Comment