Happy morning to all my family members👏🏻🥳🤗😍🥰🤝🏻
💗మన మనసులో ఏది ఉంటే ఈ ప్రపంచంలో మనకు అదే కనబడుతుంది.మంచి ప్రపంచాన్ని చూడాలి అనుకుంటే మంచి మనసును తయారు చేసుకోవాలి.!!
💗చేసే ప్రతి పాపం అప్పు లాంటిదే ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్సవలసిందే.చేసే ప్రతి పుణ్యము పొదుపు కాతాలో వేసినట్లే ఆపద సమయం లో ఆదుకుంటుంది..!!
💗నీవు పుట్టింది కేవలం నీకోసం మాత్రమే కాదు.లోక కళ్యాణం కోసం కూడా..!!
💗మంచి మనస్సు తో చెప్పే ప్రతి మాట విలువైనదే.. మంచి హృదయం కలిగి ఉండే ప్రతి మనిషి మనస్సు అందమైనదే..!!
💗హృదయం లో ద్వేషం లేకుండా మనస్సులో చికాకు లేకుండా ఉండటమే నిజమైన ఆనందం..!!
💗ఓపిక పట్టడం అలవర్చుకుంటే సరైన సమయం లో సరైన ప్రతి ఫలం నీకు అంది తీరుతుంది..!!
💗ఆలోచన అంటే గతంలో మనం పొగుచేసుకున్న సమాచారాన్ని రీసైకిల్ చేయడమే..!!
💗మీ బంధనం మీరు ప్రేమించే వారు లేదా ఇష్టపడే వారితో మాత్రమే కాదు.మీకు ఇష్టం లేని వారితో , మీరు ద్వేషించేవారితో
మీ బంధనం మరింత లోతుగా ఉంటుంది..!!
💗దారి చూపేందుకు ఎవరూ లేనపుడు, నీ అనుభవమే నీకు మార్గదర్శి..!!
మీ....పి.సారిక
Source - Whatsapp Message

No comments:
Post a Comment