ఎవరు ఎంత అందమైనవేషం వేసిన కాలం వారి వారి నిజస్వరూపాలను గుణాలను ఎప్పడో ఒక్కప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది .
మన జీవితాలు గతుకులు లేని ప్రయాణం కాదు ! మనతో ఎవ్వరిది పడి లేచే బ్రతుకులే అందరిది . మనం కన్న కలలు వేరేమో అయిన చేసే కష్టం ఒక్కటే . సాగే దారులు వేరేమో చేరే తీరం మాత్రం ఒక్కటే .
మాట అనేసి కోపంలో అన్నాను , ఆవేశంలో అన్నాను అంటారు ! కానీ కోపంలో , ఆవేశంలోనే మనసులోని నిజమైన మాటలు బయటికి వస్తాయి .
మాట జారితే క్షమించోచ్చు డబ్బు పోతే సంపాదించవచ్చు కానీ బంధం దూరమైతే మళ్ళీ తిరిగి దగ్గరవ్వడం కష్టం ఈ ప్రపంచంలో మాట , డబ్బు కన్నా బంధమే చాలా విలువ్నది నేస్తమా ! ...
మానస సరోవరం.
Source - Whatsapp Message

No comments:
Post a Comment