నేటి ఆణి ముత్యాలు.
ఎంతవరకు అవసరమోఅంతవరకు చెప్పడమే నిజమైన వకృత్వం .
ఎదుటి వ్యక్తిని గౌరవిస్తేనే అతడు నిన్ను గౌరవిస్తాడు .
ఎదుటి వ్యక్తి వూకొడుతూ ఏమి మాట్లాక పోతేనువ్వు
ఇక మాట్లాడక పోవడమే మంచిదని గ్రహించాలి.
ఎదుటి వారి మొఖ కవలికలు గుర్తించి ,మాట్లాడడం ఉత్తమ లక్షణం .
జీవితమే ఒక పయనం
ఆ పయనంలో కలిసే
ప్రయాణికులు ఎందరో...
కానీ...! ఏదీ శాశ్వతం కాదు.
కేవలం నువ్వే శాశ్వతం,
నీ ఆలోచనే శాశ్వతం,
నీ ప్రేమే శాశ్వతం,
నీ నడవడికే శాశ్వతం.
గెలిచేది నువ్వే...
ఓడేది కూడా నువ్వే.
అన్నీ గుర్తుంచుకుని
అందరినీ కలుపుకుంటూ
సాగిపోయే ప్రయాణమే జీవితం
*🌅శుభోదయంచెప్తూ మానస సరోవరం 👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment