ఆణిముత్యాలు.
ధనం లేకపోతే ....
దైన్యమే .. జీవితాంతం!
ధనదాహం ఎక్కువైతే ...
దోపిడీయే .. జీవన మార్గం !
సొమ్ములు లేకపోతే ....
సంసారం చింతాభరితం !
సొమ్ములు సంచుల్లోజేరితే ...
సుఖనిద్ర మృగ్యం !
కరెన్సీ కరువైతే ....
కాపురం కష్టం !
కరెన్సీ కోట్లలో వస్తే....
కంటిపై కునుకు కష్టం !
రొక్కం కరువైతే ....
రోజు గడవడం కష్టం !
రొక్కం ఎక్కువైతే ....
రోజంతా భయం !
రూపాయి రాకపోతే ...
రోటీ దొరకడం కష్టం !
రూపాయలు ఎక్కువైతే ....
రాత్రి నిద్దుర కష్టం !
మధ్యస్థంగా ఉంటేనే ...
మనుగడ మహదానందం !
అవసరమైనది అందితేనే...
అత్యంత ఆనందదాయకం!
👏👏👏👏👏
Source - Whatsapp Message
ధనం లేకపోతే ....
దైన్యమే .. జీవితాంతం!
ధనదాహం ఎక్కువైతే ...
దోపిడీయే .. జీవన మార్గం !
సొమ్ములు లేకపోతే ....
సంసారం చింతాభరితం !
సొమ్ములు సంచుల్లోజేరితే ...
సుఖనిద్ర మృగ్యం !
కరెన్సీ కరువైతే ....
కాపురం కష్టం !
కరెన్సీ కోట్లలో వస్తే....
కంటిపై కునుకు కష్టం !
రొక్కం కరువైతే ....
రోజు గడవడం కష్టం !
రొక్కం ఎక్కువైతే ....
రోజంతా భయం !
రూపాయి రాకపోతే ...
రోటీ దొరకడం కష్టం !
రూపాయలు ఎక్కువైతే ....
రాత్రి నిద్దుర కష్టం !
మధ్యస్థంగా ఉంటేనే ...
మనుగడ మహదానందం !
అవసరమైనది అందితేనే...
అత్యంత ఆనందదాయకం!
👏👏👏👏👏
Source - Whatsapp Message
No comments:
Post a Comment