🍃ఆణిముత్యాలు.
స్వార్థపరుల్ని,మొండి వాళ్లని,బడాయి మనుషుల్ని,తగాదా స్వభావం ఉన్న వాళ్ళని,దూరం చేసుకోవాల్సి వచ్చినప్పుడు..బాధపడాల్సిన అవసరమే లేదు..
నిజాలు ఒప్పుకోని,నిజంగా బతకడం చేతకాని వారికి,అహంకారం,కోపం,బాధలు,ఏడుపులు వస్తాయి !
🍃నువ్వు నలుగురిని గురించి గుస గుసలాడితే,నిన్ను గురించి పదుగురు గుసగుసలాడుతారు..విలువ లేని మనుషులకి,ఎంత విలువ ఇచ్చినా..చివరికి మన విలువనే పోతుంది !
వాదించే వారికి..నువ్వెంత తక్కువగా స్పందిస్తే,అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు !
🍃🌹భార్య వంట బాగుందా అని అడిగినప్పుడు బాగుంది అని అనేవాడు జ్ఞాని .
పర్వాలేదు అని అనేవాడు అజ్ఞాని .
కూరగాయలు బాగా లేవేమో అనేవాడు మహాజ్ఞాని
💎🏵️🌟🌈💖🦚
Source - Whatsapp Message

No comments:
Post a Comment