గురువారం --: 11-11-2021 :--
నిన్ను నిన్నుగా కోరుకునే వారు ఎప్పుడు నీతోనే ఉంటారు , నీ నుండి ఏదో ఆశించే వారు అవసరం తీరాక ఇక అనవసరమని వదిలేస్తారు . మన సంస్కారం చెప్తుంది మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఏమిటో మనం చేసే వాదన చెప్తుంది మనం చూపే చూపు చెప్తుంది ఉద్దేశ్యం ఏమిటి మన వినయం చెప్తుంది మనం నేర్చుకున్నా విద్య ఎలాంటిదొ .
జీవితంలో మనం నడిచి వచ్చిన దారిని ఎక్కివచ్చిన మెట్లని ఎప్పటికి మారువ కూడదు . మంచిది చెడ్డది అని ఏ రోజు పేరు తగిలించుకోని రాదు రోజు మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా నీ ఆలోచనలే కారణం ఏం జరిగినా పాజిటివ్ గా ఆలోచిస్తే ప్రతి రోజు మంచిదే .
నిద్రపోవడం మూలంగా సగం జబ్బులు నయమైతే సకాలంలో నిద్రలేచిన కారణంగా మిగిలిన జబ్బులు నయమవుతాయి ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం తెగిపోవడానికి ముఖ్యకారణం ఒకరు మనసులోని మాటల్ని సరిగ్గా చెప్పకపోవడం రెండో వ్యక్తి వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం .
Source - Whatsapp Message

No comments:
Post a Comment