ఆత్మీయ బంధుమిత్రులకుకార్తీక సోమవారం శుభోదయ శుభాకాంక్షలు.. 💐🤝అదిదంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు అనందంగా జీవించాలని కోరుకుంటూ..
సోమ వారం --: 15-11-2021 :--
జీవితంలో మనం నడిచి వచ్చిన "దారిని" ఎక్కివచ్చిన మెట్లని" ఎప్పుటి కీ మరువ కూడదు అలా మరిచావంటే నీ ఆనవాళ్ళు నీ చేతితోనే తుడిచినట్లువుతుంది .
ఒక అబద్దం" చెప్పడం వల్ల పోయిన నమ్మకం వెయ్యి నిజాలు చెప్పిన రాదు . మనం చేసే చిన్న సాయం వలన ఈ ప్రపంచం ఏమి మారిపొదు కానీ సాయం పొందిన వారి ప్రపంచం కచ్చితంగా మారుతుంది ఆ ప్రపంచంలో మీ స్థానం ప్రత్యేకంగా మిగులుతుంది .
మనం ఎవరికైనా విలువ ఇవ్వాలంటే వారి ఆచరణ బట్టే ఇవ్వు కానీ వారి మాటలను బట్టి కాదు ఎందుకంటే మాటలు మోసం చేస్తాయి ఆచరణ సాక్ష్యం ఇస్తుంది
మిత్రమా ! నీ ముందు ఎవరున్నారు నీ వెనుక ఎవరున్నారు అనేది అనవసరం నీకు కష్టం వస్తే నీ ప్రక్కన ఎంతమంది నిలిచారు అన్నదే ముఖ్యం .
నీ మనసు ఎప్పుడు గాయపఢుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది , ఎవరు లేనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన నిజమైన వ్యక్తిత్వం .
సేకరణ 🖊️*మీ ... AVB సుబ్బారావు
Source - Whatsapp Message

No comments:
Post a Comment