🎻🌹🙏కొత్త దంపతులను ఆశీర్వదిస్తూ;
చిలుక గోరింకల్లా కలకాలం హాయిగా ఉండండి అంటారు అనే దీవెన వెనుక కథ ఇది.
చిలుక గోరింకలకు ఒకదానికి మరొకదానికి ఎలాంటి సంబంధం (పోలిక) లేదు.
చిలుకల జంటలో (మగ/ఆడ) ఒకటి చనిపోతే మరొకటి, వేరే చిలుకతో జత కట్టకుండా జీవితాంతం ఒంటరిగా ఉండిపోతుంది.
గోరింక కూడా అంతే.
అందుకనే అలా దీవిస్తారు.
ఈ దీవెన వెనుక అర్ధం; పక్క చూపులు చూడకుండా, దంపతులు ఇద్దరూ జీవితాంతం హాయిగా కాపురం చేసుకోండి అని.🌞🌹🎻
🙏💔🙏🌷🌷🙏💔🙏
సేకరణ

No comments:
Post a Comment