🧬శాస్త్రవేత్తలకే అంతుచిక్కని🤷🏻♂️ సైన్స్ మహాభారతంలో
ఏంటో 🤔చూద్దాం పదండి
👉మహాభారతం వ్యాసుడు రచించి 5,000 సంవత్సరాలు అవుతుంది. అని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు.
5 వేల సంవత్సరాలకు పూర్వం ప్రపంచంలో ఎక్కడ అ ఏ భాష లేదు, ఏ లిపి లేదు, అలాంటి సమయంలో ఇప్పటికీ సాధ్యం కానీ ఈ విధంగా గ్రంధాన్ని రచించడం గొప్ప విషయం.
👉 మహాభారతం మించిన ఇతిహాసం, అంత సాహిత్యం ఇంకోటి రాలేదు, ఇంతటి 5000 సంవత్సరాల తర్వాత కూడా అంత గొప్ప సాహిత్యం, లేదు రాదు.
👉 భారతం అప్పటి గొప్ప చరిత్రను తెలియజేస్తుంది, ఇప్పటికీ అందని సైన్స్
కనుక్కోలేని విషయాలను ఎన్నో మనకు మహాభారతం తెలియజేస్తుంది.
మహాభారతం పైన ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి, మహాభారతం నిజంగా జరిగిందా? లేదా ఊహా?
👉 చాలామంది మహాభారతం ఒక కల్పన అని అనేస్తూ ఉంటారు.
అలా అనడం కాదు దానికి ఆధారాలు కూడా చూపించాలి, మనకు తెలియని వాటిని ఊహలు అని ఎలా అనగలం.
👉 మన దౌర్బాగ్యం ఏంటంటే మనవారు చేయకపోయినా, విదేశీయులు పరిశోధన చేసి మనకు తెలియ చేశారు.
అవేంటో చూద్దాం పదండి
👉మహాభారతంలోని ఆదిపర్వం లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.
👉ముఖ్యంగా ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టుక వ్యాసుడు నియోగ ధర్మం ద్వారా అంబా, అంబాలిక లకు కనడం. దాసికి విదురుడు జన్మించడం.
👉 ఇందులో ఏం విచిత్రం ఉంది అంటున్నారా?
👉ఇక్కడ ముగ్గురికి పుత్రుల జన్మించడం జరిగింది మరి దీన్ని వ్యాసుడు ఎలా నిర్ణయం చేశాడు.
1974లో అయోవ యూనివర్సిటీలో డోనాల్డ్ లాకె అనే ఇద్దరూ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు, స్త్రీ పురుష సంభోగ సమయంలో వారి మానసిక స్థితి లే బిడ్డ లింగాన్ని నిర్ణయిస్తాయి, అని ప్రపంచానికి తెలియజేశారు.
👉నేడు మనం వాడే స్పెర్మ్ డొనేషన్
ఆనాటి
నియోగపద్ధతి ఒకటే.
ఈ ఆ పిండం కింద పడింది.
👉 వ్యాసుడు వచ్చి ఆ పిండాన్ని 101 కుండల్లో ఆవు నెయ్యి నింపి, ఒక పద్ధతి ద్వారా దాచి ఉంచాడు, గాంధారిని ప్రతిరోజు వాటిని తాకమని చెప్పేవాడు, మాతృ తల్లి ప్రేమ స్పర్శ ద్వారా ఆ కుండలలోని పిండాలు బయట కూడా పెరిగాయి.
👉 వీటిని నేటి ఆధునిక వైద్యులు మూడు రకాలుగా విభజించారు.
పిండాలను ముక్కలు చేయడం మెడికల్ భాషలో 1.స్లైసింగ్ ఎంబ్రియో
2.ఆర్టిఫిషియల్ యూటర్నెస్ కృతిమ గర్భాన్ని పోలిన వాతావరణాన్ని నిర్మాణం చేయడం.
3. మదర్ టచ్
👉 టెస్ట్ ట్యూబ్ బేబీ లు వశిష్ఠుడు, అగస్త్యుడు. ద్రోణాచార్యుడు , క్రుతుడు, కృపి. స్త్రీ బీజం నుంచి అండ కణాన్ని సేకరించి , గర్భాశయం బయట చుట్టూ పోషకాల నుంచి వీర్యకణాలను వదలడం అనేది 5 వేల సంవత్సరాల క్రితమే తెలుసు అంటే ఆశ్చర్యమే కదా!
👉 ద్రోణుడిని కుంభసంభవుడు అని అంటారు అంటే ప్రత్యేకమైన కుండ లో పుట్టిన వాడు అని అర్థం.
శిఖండి పాత్ర
Transgender Trans sexual లింగ మార్పిడి
మహాభారతం కాలం నాటికే ఇది ఉంది .భీష్ముడిని చంపేందుకు అంబా శిఖండి గా మారింది. మొదటి అడ పిల్లగా పుట్టి మగవాడి లక్షణాలు గల పాత్ర శిఖండి. ఇప్పుడూ మనం చెప్పుకునే Transsexualism ఇపుడు surgery లు చేసుకోవడం కూడా చూస్తున్నాం. ఒక యక్షుడు ఆమెకు సైకియాట్రిక్ treatment చేయటం జరిగింది. అడ పిల్లగా పుట్టి పూర్తిగా మగ వాడిలా మారడం.
బృహన్నల పాత్ర
Temporary Trans-sexualisum ఇప్పటి మోడర్న్ సైన్స్ లో hermaphroditism
అంటారు. కొంతకాలం స్త్రీగా ఉండి పురుషుడు గా మారే ప్రక్రియ ఇది ఉర్వశి శాపం వలన అర్జునుడు అజ్ఞాతవాసంలో శాపం ఆయనకు అదే మేలు చేసింది.
ఇద్దరు తల్లుల గర్భంలో కొన్నాళ్ళు పెరిగిన బలరాముడు
యోగ మాయ ద్వారా రోహిణి గర్భం లోకి మార్పు ఎంబ్రీయో
ఇదీ చూసి ఎలా పుడతారు అండి మహాభారతం ట్రాష్ అని వెటకారంగా మాట్లాడుతారు
Effortless reciprocal IVF అని ఈ మధ్య ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది మీరు గానీ 3 నవంబర్ 2018 ఈనాడు పేపర్ తీసి అందులో ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే అమెరికాలో ఇద్దరు యువతులు ప్రేమించి వివాహం చేసుకున్నారు. కదా! యువతులు నిజమే వాళ్ళిద్దరికీ పిల్లవాడిని అనాలనిపించింది కానీ ఇద్దరు యువతులు కదా ఎలా కంటారు ప్రకృతి ఒప్పుకోదు కదా! Bedford hospital in Texas వాళ్ళు చేశారు.
IVF ద్వారా ఎంబ్రియో కొన్నాళ్లు ఒక తల్లి గర్భంలో మరికొన్నాళ్లు ఇంకో తల్లి గర్భంలో పెరిగిన బిడ్డనుకన్నారు.
జరాసంధుడు పాత్ర
జర అనే రాక్షసి చేత సంధి చేయబడ్డాడు కాబట్టి జరాసంధుడు అయ్యాడు.
ఈమధ్య మోడన్ మెడిసిన్ లో Replantation surgery యాక్సిడెంట్లు జరిగినప్పుడు వారి శరీరంలోని ఏదైనా ఒక భాగం తెగిపోతే దాన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి సర్జరీ చేస్తే ఆ తెగిపోయిన భాగాన్ని శరీరానికి అతికించవచ్చు దాన్ని మళ్ళీ యదావిధిగా చేయవచ్చు.
1962 లో బోస్టన్ లో తెగిన చెయ్యిని అతికించారు, award కూడా పొందాడు.
అర్జునుడు- సమ్మోహన శక్తి ఉత్తర కుమారుడి తో పాటు కౌరవుల మీద యుద్దం చేసే సమయం.
1770 లో Mesumer ద్వార వచ్చినా mesumerisum BV పట్టాభిరామ్, ఆంధ్రప్రదేశ్, PC సర్కార్.
మహాభారత యుద్దం సమయం అస్త్రా శాస్త్రాలూ
బ్రహ్మాస్త్రం, నారాయస్త్రం, పాశుపతాస్త్రం etc
06-Aug-1945 హీరోషిమా నాగసాకి అణు విస్ఫోటనం
👉 Physics సూత్రాలు
నాసతో విద్యతే బహో నా భావవన్ విద్యతే సతః అంటే ఉన్నదాన్ని పూర్తిగా నాశనం చేయలేము, లేని దాని నుంచి పుట్టించలేం.
👉పదార్థం శక్తిగా మారుతుంది, శక్తి పదార్
👉 ఓపెన్ హైమర్ అణుబాంబు గురించి అడిగితే గీతా లో దివి సూర్య సహస్రశ్చ అనే శ్లోకాన్ని విదేశీయుడు వివరించాడు.
ఆటంబాంబ్ విస్ఫోటనం తో సమానం శ్రీ కృష్ణుని విశ్వరూప సందర్శనం అంధుడైన ధృతరాష్ట్రుడు ఈ విశ్వరూపన్ని చూసినట్టు మహాభారతం చెబుతోంది. అంటే అందులకు కూడా కంపించెంత శక్తి అదీ. మహాభారతంలో భారతీయులు ఇలాంటివి ఎన్నో చేసి చూపారు ఆధునికకాలంలో నేను చేశాను అని చెప్పడం జరిగింది.
AA Garbosky scientists హర్యానా లోని అస్తిపంజరాలు సేకరించి వాటిలో రేడియో యాక్టివిటీ ఎంత ఉందో పరిశోధన చేశాడు
ఆశ్చర్యంపోయి ఇలా అన్నాడు. మహాభారతంలో ఇప్పుడు మనం వాడే అన్నిటికంటే గొప్ప ఆయుధాలను వాడారు కానీ వాటిని అయోగ్యులకు తెలియకూడదు అని గుప్తంగా ఉంచారు అని చెప్పారు.
👉 మాక్రో, మైక్రో వైజేశన్ శరీరం పెరగటం వరల్డ్ ఫేమస్ సైన్స్ ఫిక్షన్ రచయిత ఆసిమ్మం కూడా వివరించారు, స్థూల పెద్ద, సూక్ష్మ చిన్న రూపం.
ఎందరో విదేశీయులు మహాభారతంలోని గుర్తించిన విషయాలను మనం గుర్తించలేకపోయారు. మన ఊహకు కూడా అందనంత సైన్స్ టెక్నాలజీ మన గ్రంథాల్లో ఉంది.
ఇలాంటి విషయాలను తెలుసుకోలేని మూర్ఖులు అసలు మహాభారతంలో, పురాణాల్లో ఏముందండి అంతా ట్రాష్, పుక్కిటి పురాణాల్లో అని చెప్తారు ఇప్పుడు అలాంటి వారే పాశ్చాత్యులు చెప్తే నోర్లు వెళ్ళబెట్టి చూస్తారు.
మన దౌర్భాగ్యం ఏంటంటే మన పురాణ ఇతిహాసాల పైన పాశ్చాత్యులు పరిశోధనలు చేసి వాటిని మేమే నూతనంగా కడుక్కున్నాము అంటే వాటిని నమ్మి మనం కూడా వారికి జైజైలు కొడుతున్నాము.
ఇప్పటికైనా నా ఆలోచిద్దాం భావితరాలకు మన పురాణ ఇతిహాసాల లోని గొప్పదనాన్ని వివరింద్దాము.
🚩జై హింద్🤝జై భారత్🇮🇳
🌹 సర్వ ప్రాణి సేవయే సర్వేశ్వరుని ఆరాధన👋 ధన్యవాదాలు
సేకరణ

No comments:
Post a Comment