ఆత్మీయబంధుమిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు విజ్ఞ నాయకుడు వినాయకుడు. శివ పార్వతుల తనయుడు సుబ్రమణ్య స్వామి హరిహరసుతుడు అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
16-02-2022:-బుధవారం
ఈ రోజు AVB మంచి మాట.. లు
చదరంగం ఆటలో ఆడుతున్నప్పుడు మాత్రమే రాజు.. బంటు.. నలుపు తెలుపు అట అయిపోయిన తరువాత అన్ని ఒకే చోటకు చేర్చాబడతాయి..
జీవితం అనే చదరంగంలో కూడా అంతే నువ్వు రంగంలో ఉన్నంతవరకే నీ విలువ గౌరవం.. ప్రాణం పోయిన తరవాత IAS అయినా అయ్యా S అయినా ఒక్కటే (శవం )అందరిని ఒకే చోటకు..(స్మశానం )
"అసూయ ద్వేషాలు మానసిక రోగాలు.
మనిషి ఎదుగుదలను ఆపివేస్తాయి.
సంతోషం,సహనం, శాంతం అనే మూడు గుణాలు ఎదుగుదలకు ఉపయోగపడతాయి."
నిన్న గురించి బయపడేవాడు నేడు పోరాడలేడు.. నేడు పోరాడాలేనివాడు రేపు గెలవలేడు.. గెలుపు కావాలంటే భయం వదిలెయ్యాలి... భయం పోవాలంటే పోరాడితీరాలి...భయపడుతూ చేసే పోరాటం ఓటమి పాలవుతుంది.. భయం వదిలి పోరాడితే విజయo నీ సొంతమాతుంది
సేకరణ ✒️AVB సుబ్బారావు 🚩🕉️🤝
సేకరణ

No comments:
Post a Comment