Tuesday, July 4, 2023

 *🌹మనిషికి మనిషికీ దూరమెంత..?*
*అని ఒకతను అడిగాడు...*
*మనసులో నమ్మకముంటే అణువంత*
*అదే లేని రోజు భూమికీ..*
*ఆకాశానికీ ఉన్నంత...!!!*

*🌹చదువు విలువ తెలియని వాని చేతిలో పుస్తకాన్ని, మనసులేని వానిచేతిలో జీవితాన్నిపెట్టకూడదు. ఇద్దరూ వాటితో ఆడుకుంటారు, కానీ గౌరవించరు. మనం అవసరం లేదు అనుకున్నవాళ్లకు మనమే అవసరం అనేలాగా చేస్తుందికాలం.*

🌹 *నీ మనసు ఏది చెబితే అది కచ్చితంగా చేయి.* *ఎందుకంటే అది దేవుడు నీ మనసుకి ఇచ్చిన సంకేతంగా భావించాలి...!*

*🌹ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ.*
*ఆదరణ పూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ.*

🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment