Babaji's amazing secrets on how spiritual pride "comes" by // Vamshi Master //
https://youtu.be/K_bPtzCyr_M?si=N5b6gSncWzpQi2Zz
స్పిరిచువల్ ఈగో భౌతిక ప్రపంచంలో ఉన్న ఇగో ఒక స్థాయి నష్టాన్ని కలిగిస్తే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న ఇగో ఇంకో నష్టాన్ని కలిగిస్తాయి. చాలా పెద్ద నష్టం కలిగిస్తాయి ఎందుకంటే మన కళ్ళ ముందు ఉన్న ఎన్నో కథలు ఎన్నో అనుభవాలు ఎన్నో జీవిత సత్యాలు మనకు నేర్పిస్తున్నాయి అవన్నీ సో ఫ్రెండ్స్ ఈ స్పిరిచువల్ ఈగో ఎందుకు వస్తుంది అంటే ఈగోకు మూలం ఏంటంటే అసలు ఫస్ట్ మనిషి ఎప్పుడు ఆత్మనితిలో ఉంటాడు. ఎందుకంటే భక్తి యోగంలో నేను అల్పుడిని పరమాత్ముడే సర్వాంతర్యామి నేను పాపిని నేను పాపాలు చేశాను అని తనను తాను క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాడు మనిషి అందరూ కాదు ఎక్కువ శాతం అంటే ఇన్ఫినిటీ కాంప్లెక్స్ ఏమో కింద ఉంచుతుంది. సుపీరియారిటీ కాంప్లెక్స్ ఏమో పైన ఉంచుతుంది. అంటే ఇన్ఫినిటీ కాంప్లెక్స్ లో ఉన్న మానవజాతిని బయటకి లాగడానికి ధ్యానం అన్న ఉపకరణం ఉపయోగిస్తుంది అందులో నేను ఆత్మని నేను చైతన్యాన్ని నేను దివ్యత్వాన్ని అందరూ అనుభవంతో తెలుసుకుంటారు ఐ యామ్ ద గాడ్ అని తెలుసుకుంటారు కచ్చితంగా తెలుసుకుంటారు ఎవరికి వాళ్ళు సో ఈ ఇన్ఫరిటీ కాంప్లెక్స్ లో ఉన్నవాడు సుప్రియ ఇన్ఫర్టి కాంప్లెక్స్ లో ఉన్నాడు నేను అల్పుడి అని అన్న భావనలో ఉంటాడు వాడిని బయటికి లాగడానికి యు ఆర్ ద గాడ్ అని క్రియేట్ చేస్తుంది అది అది తిన్నగ వెళ్ళిపోయి ఐ యామ ఓన్లీ వన్ గాడ్ అని వచ్చేస్తారు నేను ఒక్కడినే దేవుడిని ఇంకెవడు దేవుడు కాదు నేనే దేవు వాడు అల్లుపుడు వాడు రాక్షసులని వస్తుంది. ఇది సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ఫియర్టీ సుపీరియారిటీ ఈ రెండిటి మధ్యలో సన్నటి రేక ఉంటది దాని పేరే కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం ఎడమ వైపు వెళ్తే ఈగో కింద మారిపోతుంది. ఆత్మవిశ్వాసము తగ్గిపోతే ఇన్ఫానిటీ కింద మారిపోతుంది. ఆత్మనిత భావం కింద మారుతుంది. అహంకారానికి ఆత్మనితికి మధ్యలో ఉంటుంది దట్ ఇస్ కాన్ఫిడెన్స్ మనం అది కలిగి ఉండాలి. సో ఫ్రెండ్స్ అది ఉండాలంటే మనం ఒకసారి స్పిరిచువల్ ఈగోని చూద్దాం భౌతిక ఈగోలు మనకు తెలియంది ఏముంది మైసాలు తిప్పేవాళ్ళు తోడలు కొట్టేవాళ్ళు ఇవన్నీ అన్ని అందరికీ తెలిసినయే కదా అది పక్కన పెట్టేద్దాం భౌతిక ప్రపంచం ఈగో పెద్ద నష్టమే లేదు నన్ను అడిగితే ఎందుకంటే భౌతిక ప్రపంచంలో వచ్చిన ఈగో వల్ల మనక ఏం నష్టం వస్తుందంటే ఫ్రెండ్స్ ని కోల్పోతాం అంతే రియల్ ఫ్రెండ్స్ ఉండరు ఆత్మీయులు ఉండరు మీకుందరూ నాటకాలు వేసేవాళ్ళు మిమ్మల్ని అవసరానికి వాడుకునే వాళ్ళే ఉంటారు భౌతిక ప్రపంచం ఈగో వల్ల సో అది అది పెద్ద విషయం కాదు అది పోతుంది వస్తుంది. అసలైనది ఏంటంటే స్పిరిచువల్ ఈగో మనం ఆధ్యాత్మిక వ్యక్తులం కాబట్టి దాని గురించి చెప్పుకుందాం. స్పిరిచువల్ ఈగోకి మూలం ఎక్కడ ఉంటుందంటే ఒక ఆత్మ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి రాగానే ఫస్ట్ భక్తి యోగంలోకి వస్తుంది. ముందు నాస్తికుడై కాస్త ఆస్తికుడు అవుతాడు. ఆస్తికుడు అవ్వగానే భక్తి యోగంలోకి వచ్చాక భక్తి ప్రపంచం అంతా ఏం బోధించబడుతుందిఅంటే ఎక్కువ శాతం దైవము నువ్వు వేరు వేరు నువ్వు అల్పుడివి నువ్వు పాపాత్ముడివి నీచుడివి ఆయన పరమాత్ముడు ఆయన ఎక్కడ ఆయన పాదాలు ఎక్కడ నువ్వు ఎక్కడ పాదాలు పట్టుకో ఇట్లా చెప్తుంది ఎందుకంటే వాడు భౌతిక ఈగోలో ఉన్నవాడు స్పిరిచువల్ కనెక్టివిటీ రావడం కోసం భక్తి యోగం అలా ఉంటుంది అంతే పూజ విధానం మంత్ర విధానం స్తోత్ర విధానం ఏదైనా గాన ఆ సరండర్నెస్ చెప్తుంది. ఎప్పుడైతే అందులోకి వచ్చాడో చాలా జన్మలు అలా ఉండిపోతాడు. అన్నిటికీ నన్ను దేవుడే కాపాడాడు అన్నిటికీ అదే ఆయనే చేశడు అన్నిటికీ ఆయనే నా తలరాతి రాసాడుఅని దేవుడి మీద దోసేస్తూ ఏడుస్తూ బాధపడుతూ అలా ఉంటారు. ఆ తర్వాత భక్తి యోగంలో నుంచి జ్ఞాన యోగంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మ ఏం చేస్తుందంటే సుపీరియర్లోకి వచ్చేస్తుంది. నువ్వు అల్పుడివి నీకేం తెలియదు నేను చెప్పింది విను నువ్వు అజ్ఞానివి నువ్వు రాక్షసుడివి నువ్వు దుర్మార్గుడివి ఇట్లా ఇట్లా మాట్లాడుతుంది. సో ఈ రెండు ఉండకూడదు. ఇన్ఫటి కాంప్లెక్స్ ఒక దరిద్రం అయితే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇంకో దరిద్రం ఈ రెండు ఉండకూడదు ఈ రెండిటిని సగం చేసి ఇన్ఫటి కాంప్లెక్స్ ని సగం చేయాలి సుపీరియారిటీ కాంప్లెక్స్ ని సగం చేయాలి ఆ రెండిటి మధ్యలో నిలబడాలి. అలా నిలబడాలంటే ఏం చేయాలి సిక్స్ రూల్స్ చెప్పుకున్నా ఈరోజు ఆరు పాయింట్స్ నేను మీకు ఇస్తాను మహావతర్ బాబాజీ చెప్పిన ఆరు పాయింట్స్ అవి సో మనము ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ లోపల స్టాండ్ బై అవ్వకుండా ఇన్ఫిరిటీ కాంప్లెక్స్ లోపలికి జారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి సిక్స్ పాయింట్స్ చెప్పుకుందాం ముందుగా అసలు సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఈ ఈ స్పిరిచువల్ ఇగో ఎక్కడి నుంచి ప్రారంభం అవుతది అది చూద్దాం ఒకసారి మీకు మన పురాణ కథలన్నీ గమనించండి ప్రతి కథలోన శాపవత్తు జన్మించాడు అని ఒక పదం వస్తది శాపవత్తు అష్టవసువులని తీసుకుందాం అష్టవసువులు అన్న వాళ్ళు దేవతలు అన్నమాట ఏంజెల్స్ వాళ్ళు వాళ్ళు పైలోకంలో ఉంటారు వాళ్ళని ఒక ఋషినితో గొడవ పెట్టుకుంటారు అహంకారం పెరిగిపోతుంది పెరిగిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే భూలోకంలో పుట్టండి అని చెప్పి శాపం పెడతారు మీరు ప్రతి కథలో ఈ శాపము అన్న పదం వింటారు శాపము మీన్స్ అది ఏంటంటే సుపీరియర్ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోయిన వాడిని మరి ట్రైనింగ్ అవ్వాలి కాబట్టి కిందకి తోసేస్తారు అంటే ప్రమోషన్ పీక్ పారేసి కింద డిమోషన్ లోకి తోసేస్తా అన్నమాట అలా వచ్చిందే శాపం ఇప్పుడు అష్టవసులు ఉన్నారు వాళ్ళు ఏంజెల్స్ అయ్యారంటే వాళ్ళు ఒకానొక జన్మలో భూలోకంలోనో లేకపోతే ఇంకా జన్మలో కింది లోకంలోనో సాధన చేస్తేనే వెళ్తారు ఎవరు పైకి లేకపోతే ఎవరు వెళ్లరు కదా కనుక ఆ ఆ కథ అది తర్వాత జై విజయులు శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు జైవిజులు ఈ క్యారెక్టర్స్ తీసుకుందాం వాళ్ళద్దరూ ద్వారపాలకులుగా ఉంటారు. ద్వారపాలకులుగా ఎలా పోస్టింగ్ వచ్చింది వాళ్ళకి మీరు ఆలోచించండి ఒక వైకుంఠం అన్న ఫర్ ఎగజాంపుల్ ఈ కథలో ఉన్న పాయింట్స్ తీసుకుందాం వైకుంఠం అన్న వైకుంఠానికి శ్రీహరి అన్న ఒక గొప్ప సుపీరియర్ మాస్టర్ కి పూర్ణాత్మకి వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఓకే ఒక ఆఫీసర్స్ వాళ్ళు ఆఫీసర్స్ కి స్థాయి ఎలా వస్తది చెప్పండి ఊరికే వస్తదా అంటే వాళ్ళు ఎంతో సాధన చేసి ఎన్నో మలినాలతో లీయించుకొని ఎన్నో లెవెల్స్ దాటి దాటి దాటి దాటి దాటి అక్కడికి వెళ్ళారు. ఊరికి వెళ్లరు కదా ఎవరు ఉన్నత తలాల్లో జీవనం వచ్చిందంటే ఉన్నత తలాల్లో జాబ్ వచ్చిందంటే వాడు ఎంతో సాధన చేసిన పరిక్రమణ చేసి ఆ స్థాయికి వెళ్ళాడని అర్థం ఓకే ఫ్రెండ్స్ వెళ్ళారు అంటే ఏంటి వాళ్ళు వాళ్ళలో ఉన్న మలినాలు తొలగించుకొని వాళ్ళలో ఉన్న అన్ని అన్ని ఇంకఎన్నెన్నో చేసుకొని తీవ్ర సాధనలు చేసి కుండనీలలు చేసి లేకపోతే ఇంకోటి చేసి చక్రాలు లేపేసి శాస్త్రాలు చింపేసి మౌనాలు చేసేసి భోజనాలు మానేసి ఉపవాసాలు ఉండేసి ఘోర తపస్సులు చేస్తేనే కదా అక్కడికి వెళ్తారు లేకోతే ఎట్లా వెళ్తారు ప్రమోషన్ ఎట్లా వస్తుంది ఉన్న తలల్లో రాదు కదా అక్కడ వచ్చింది వచ్చిన తర్వాత వీళ్ళద్దరు ఏం చేశారు మేము శ్రీహరి ద్వారపాలకుం శ్రీహరి మాట మా మాటే శ్రీహరి అట అనే స్థాయికి వెళ్ళిపోతది అది ఎందుకంటే అక్కడ అలాంటి ఆటిట్యూడ్స్ ఉంటాయి. ఒకసారి ఒకరోజు సనక సనందాదులు వచ్చారు వాళ్ళు వచ్చి నాయనా మాకు శ్రీని కలవాలి అర్జెంట్ చాలా దూరం నుంచి వచ్చామ అని లేదా ఆయన టైం ఓవర్ విసిటింగ్ అవర్స్ ఓవర్ గెట్ అవుట్ అన్నారు. అనగానే లేదు నాయనా బతిలాడారు బతిలాడితే లేదు లేదు గెట్ అవుట్ గెట్ అవుట్ అన్నారు అనగానే మేము ఎంతో దూరం నుంచి వచ్చాము ఋషులు అంత దూరం నుంచి వచ్చారన్న రెస్పెక్ట్ కూడా లేకుండా నువ్వు మమ్మల్ని అవమానిస్తావా భూలోకంలో జన్మలు తీసుకో పోండి అని వాళ్ళు శాపం పెట్టేస్తారు. ఈ శాపం మీన్స్ ఏంటి అర్థం ఒక కంప్లైంట్ పెట్టారు వాళ్ళు యూనివర్స్ కి వీళ్ళు తిక్క పెరిగిపోయింది బాగా మీరే పరిశీలించండి అని వెంటనే శ్రీహరి ఫైల్ పరిశీలించి నిజమే మరి మీరు భూలోకంలో అహం పోగొట్టుకుంటేనే కదా ఇక్కడికి వచ్చారు మళ్ళీ అహం ఎండ్ నుంచి వచ్చింది ఇది నోట్ చేసుకోండి పాయింట్ మళ్ళీ అహం పోతేనే కదా అడ్మిట్ అవుతారు ఉన్నత తలాల్లో మళ్ళ కొత్తగా అహం ఎండ్ నుంచి వచ్చింది అంటే ఇది ఎప్పటికీ పోయేది కాదు ఇగో అన్నది పోదు మై డియర్ ఫ్రెండ్స్ ఆ బ్రహ్మలో నుంచి బయటకి రండి అది ఎప్పటికీ ఉంటుంది ఉండాలి కూడా ఈగో ఎప్పుడు పెరిగిపోతే కాన్ఫిడెన్స్ ఎప్పుడు పెరిగిపోతే ఈగో అవుతుంది కాన్ఫిడెన్స్ తగ్గిపోతే ఇన్ఫారిటీ అవుతుంది. సుపీరియారిటీ ఇన్ఫిరిటీ రెండిటి మధ్యలో ఉంటుంది ఆ మేటర్ అందుకని దానిని ఎప్పుడు స్టాండ్ సెంటర్ లో ఉంచాలి కాన్ఫిడెన్స్ లో ఉంచాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ఉంచాలి ఐ యామ్ ఆల్సో అన్నదానిలో ఉంచాలి ఐ యామ్ ఓన్లీ వన్ దానిలో ఉంచకూడదు ఐ యామ్ నాట్ లో ఉంచకూడదు. నేను కాదులో ఉంచకూడదు నేను ఒక్కడినే ఉంచకూడదు. నేను కూడా సో మీరు భూమి మీదకి వెళ్ళాల్సిందే తప్పదు అని చెప్పేసి వాళ్ళని సరే మీరు భూమి మీదకి వెళ్ళండి త్రీ లైఫ్స్ ఇస్తున్నాను మీకు ఓకే మీకు ఏంటి ప్రాబ్లం ఇప్పుడు ఈగో ప్రాబ్లం ఏంటి ఈగో మాకన్నా ఎవడు పోటుగాడు అని కదా మీకు అలాంటి ఈగోనే పెంచేస్తారు. చూడండి యూనివర్స్ లో ఎంత అద్భుతమైన గేమ్ ఉంటదంటే ఇప్పుడు మీరు ఫస్ట్ వీళ్ళద్దరినీ మూడు జన్మలు పంపిస్తారు అంటే హిరణ్యాక్షకుడు హిరణ్య కశిపుడు శిశుపాలుడు దంతవతుడు రావణాసుడు కుంభకర్ణుడు ఇది వాళ్ళ జన్మలో త్రీ లైఫ్స్ నీకు పంపించిన తర్వాత వాళ్ళకు కావలసిన యుగో పెరగడానికి అవకాశం ఉన్న అన్ని ఎఫర్ట్స్ ఇచ్చేస్తారు. ఇది రెండో పాయింట్ గమనించండి జాగ్రత్తగా అంటే ఒక పురాణ కథలో ఎంత నీతి ఉందో చూడండి రెండో పాయింట్ జైవిజయులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈగో పెరిగింది కాబట్టి మీరు జన్మలు తీసుకోండి ఇది మొదటి పాయింట్ జన్మలు తీసుకొని మరి ఏం చేయాలి ఊరికి వెళ్లి వచ్చేయడమేనా కాదు నువ్వు ట్రైనింగ్ పొందాలి ట్రైనింగ్ పొందాలంటే ఏం చేయాలి నీకు ఈగోని ఫుల్ గా పెంచేదాన్ని పెంచే ఎఫర్ట్స్ ని ఇస్తాము అని చెప్తారు. ఫుల్ గా పెంచే ఎఫర్ట్స్ ని ఇస్తాం. ఓకే అలాగే ఫర్ ఎగజాంపుల్ హిరణ్యకశుడు హిరణ్యక్షుడు ఉంటారు వాడికి ఫుల్గా ఈగోలు పెంచే శక్తి ఈగోలు పెంచే సంపదలు ఇస్తారు. రావణాసుడికి అలాగే ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఈ ప్రాపంచిక జీవితంలోకి వచ్చి అన్ని మర్చిపోతారు అంతా కట్ అయిపోతది కదా త్రెడ్స్ అన్ని ఆ మర్చిపోయి ఇంకా ఫుల్ ఈగోలో ఉంటారు నేనే సృష్టికర్తని నేనే క్రియేటర్ ని నేనే నేను నడిస్తేనే నడుస్తది ఇలా పిచ్చ పిచ్చగా పేలుతుంటారు అప్పుడు ఆయనను మించిన వాడు ఒకడు వస్తాడు వచ్చి సఫా చేస్తాడు అంటే పెరిగిన ఈగోని ఈగోని పెరిగేలా చేసి దాన్ని అడ్డంగా నరికేస్తారు దాంతో ఆత్మ ఏం నేర్చుకుంటుంది అంటే వారి నాయనో మనల్ని మించినోడు ఇంకోడు ఉంటాడు అని నేర్చుకుంటుంది. మూడు జన్మల ట్రైనింగ్ వాళ్ళకి ఈ లెక్కని ఇంకా ఆలోచించుకోండి. కనుక ఎవ్వరైనా సరే మై డియర్ ఫ్రెండ్స్ విశ్వ నియమాలు పాటించి తీరాల్సిందే అది మనకే ఆ పూర్ణత్వంలో స్కానింగ్ లో దొరికిపోతుంది ఇగో ఇప్పుడు ఎలాగైతే మనం షుగర్ టెస్ట్ చేసుకుంటే లెవెల్స్ దొరుకుతాయి కరోనా ఎలా దొరుకుతుందో అది కూడా దొరికిపోతుంది అక్కడ ఆరాలో అందుకని ఆ ఇగోని బ్యాలెన్స్ ఎలా చేయాలి ఇది ముఖ్యమైనది. ఈగోని తీసేయడం అవ్వదు ఆ బ్రహ్మలో ఉండకండి ఈగో తీసేస్తే మీరు లేరు ఇంకా ఇన్ఫారిటీ వస్తది ఇన్ఫారిటీ తీయకండి ఈగో వస్తది ఇది రెండిటికి మధ్యలో చీకటి తీసేస్తే వెలుగు వస్తది వెలుగు తీస్తే చీకటి వస్తది రెండిటి మధ్యలో ఉండాలి అదే సంధ్యా సమయాలు అటు చీకటి కాదు ఇటు వెలుగు కాదు ద గ్రేట్ డే అన్నమాట అది సో ఇప్పుడు జై విజయుడు ఎలాగైతే ఉన్నారో మనం కూడా అలాగా అవ్వకుండా అంటే ఉన్నత తలాల స్థాయికి పెరిగిన మనం ఎప్పటికీ రక్షణ ఉండేలాగా ముందు పైలోకం సంగతి దేవుడు ముందు భూలోకంలో ఈగో పెరగకుండా ఎలా చూడాలి అక్కడికి వద్దాం ముందు సో దీనికి సిక్స్ పాయింట్స్ నేను మహాతార బాబాజీ యొక్క డిఫరెంట్ బుక్స్ చదివి అందులో నుంచి సేకరించి ఎందుకంటే ఆయన ప్రేమామృతాన్ని బోధిస్తాడు అన్నమాట ఈగోలెస్ మాస్టర్ ఎవరంటే ఆయనే నాకు తెలిసి భూమి మీద ఉన్న గురువుల్లో లివింగ్ మాస్టర్స్ లో ఈగోలెస్ మాస్టర్ చాలా మంది ఉన్నారు అందులో మన పత్రి గారు ఒక గ్రేట్ మాస్టర్ ఈగోలెస్ మాస్టర్ అలాగా ఉన్నవాళ్ళలో ఎంతో మంది నేను చూసాను మహనీయుల్ని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి సో ఈగోలెస్ ఐదు పాయింట్లు చెప్తాను ఆరు పాయింట్స్ చెప్తాను ఆరు పాయింట్లు నోట్ చేసుకోండి ఫస్ట్ పాయింట్ స్థలం మరియు కాలం నుండి స్వతంత్రులుగా స్వతంత్రులుగా ఉండండి. స్థలం మరియు కాలం నుండి స్వతంత్రులుగా ఉండండి. అంటే కాలము స్థలం ఈ రెండు ఇగో పెంచేస్తాయి మై డియర్ ఫ్రెండ్స్ స్థలం అంటే మనం ఉన్న ప్లేస్ కాలం అంటే ప్రెసెంట్ ఈ రెండు మన ఇగోని పతాక స్థాయికి పెరుగుతాయి పెంచుతాయి ఆ రెండిట్లో చిక్కుకోకుండా స్వతంత్రులుగా ఉండేలా చూసుకోవాలి ఇది చాలా లోతైన పాయింట్స్ సేకరించాను నేను ఇది పట్టుకోండి గట్టిగా మరల చెప్తున్న స్థలం మరియు కాలము నుండి స్వతంత్రులుగా చేసుకోండి స్వతంత్రం చేసుకోండి కోవాలి మీకు అందరికీ ఒక ఒక కథ గుర్తుందో లేదో గజేంద్ర మోక్షం కథ మీరు వినే ఉంటారు గజేంద్ర మోక్షం గజేంద్ర మోక్షంలో ఏనుగు వెళ్లి నీళ్ళల్లోకి వెళ్తుంది నీళ్ళలోకి వెళ్ళిందని ముసలు పట్టుకుంటది. ముసలు ఎందుకు పట్టుకుంది దాన్ని తినడానికి పట్టుకోలేదు దానికి ఇగో అన్నమాట నా ప్లేస్ కి వచ్చావు నువ్వు అని ఎందుకంటే నీళ్ళల్లో ముసలు బలమైంది నేల మీద ఏనుగు బలమైంది అది వడ్డుకు రాదు ఇది ఇట్లా ఆగుతుంటది అది అట్లా ఆగుతుంటది. తర్వాత విష్ణుమూర్తి వచ్చి దాని తలను ఖండిస్తాడు అది వేరే కథ అంటే ఏంటి దాని అహం ఖండించబడింది అని అర్థం అక్కడ ముసలి అంటే ముసలికి అహం ఎడ ఉంటదండి ఈ లాజిక్లు తీయొద్దు మనం అది అది ఇందాక చెప్పినట్లుగా శాపవత్తు ఉన్నవాళ్ళు అక్కడ కూడా జన్మించొచ్చు అది కూడా ఉంది ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు ఎక్కడికి వెళ్తారు కింది తలాలకి వెళ్తారు కదా అసలు ఆత్మహత్య ఎవడైనా ఎందుకు చేసుకుంటాడో తెలుసా ఫ్రెండ్స్ ఈగో హర్ట్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకుంటాడు. ఇన్ఫాక్ట్ కాంప్లెక్స్ ఎవరు ఆత్మహత్య చేసుకోరు ఇగో అనుకున్నది దొరకలేదు వాడికి లోపల వాడి హట్ అయిపోతాడు కాల్చేస్తది అది సాధించాలనుకున్నది సాధించలేకపోయాడు వాళ్ళని గెలవలేకపోయాడు ఆ ఓటమి ఆ దొరకలేదన్న బాధ వాని చంపేస్తది లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ళందరూ ఎందుకు చేసుకుంటారు అనుకున్నారు అమ్మాయి దొరకనందుకు కాదు దాని ప్రేమను కోల్పోయినందుకు కాదు తను చూడలేకపోతున్నందుకు కాదు అక్కడ తాను తనని కోల్పోయే సిచువేషన్ తను ఎదుర్కోవాల్సి వచ్చినందుకు ఇది డిఫరెన్స్ నేను ఎన్నో స్టోరీలు చదివి చెప్తున్నా ఎన్నో ఎన్నో అనుభవాలు తీసుకొని చెప్తున్నా సూసైడ్ అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు 99% పోన మనకుి తెలియంది ఒక 5% ఉంది కనుక 95% ఒక 5% పర్సంటేజ్ 95% ఈగో హట్ అయినవాళ్ళే చేసుకుంటారు. అంత డేంజర్ చాలామంది సూసైడ్ చేసుకున్నవాళ్ళు పిరికి వాళ్ళు అసలు పిరికోళ్ళు కాదు వాళ్ళు వాడిని ఎవరిని చంపడం అవ్వదు కాబట్టి వాడు చచ్చాడు మర్డర్లు చేసినోళ్ళు మర్డర్ చంపినవాడు చచ్చినవాడు ఈ రెండు ఇగోనే ఇగో పతాక స్థాయి నా మాట వినలేదు నువ్వు అని ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు భర్త తాగి వస్తున్నాడు నువ్వు తాగద్దని ఎన్ని సార్లు చెప్పాను అంటది వాడితో వాడు వినడు ఆత్మహత్య చేసుకు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎందుకంటే నేను తాగద్దా అంటున్నా నువ్వు ఎందుకు తాగుతున్నావ్ అది ప్రాబ్లెం వాడు తాగినందుకు కాదు చాలా లోతుగా ఆలోచించండి అర్థమవుద్ది మీకు లవ్ ఫెయిల్ అయినోడు ఆ ప్రియరాలు కనపడ్డినందుకు కాదు ప్రియరాలు కనపడాలంటే వాడు చక్కగా వాళ్ళ ఇంటి ముందు దిగేసి ఆమెకు రోజు కూరగాయలు ఇవ్వచ్చు ఇవ్వచ్చు అలాంటి ప్రియులు కూడా ఉన్నారు నాకు తెలిసినవాళ్ళు ప్రియురాలు కోల్పోయాడు అయితే ఏంటి డైలీ వాళ్ళ ఆమెకు సేవ చేసుకుంటూ జీవితకాలం బతికినోళ్ళు ఉన్నారు తెలుసా మీకు అది ప్రేమ అంటే ఆత్మ చేసుకున్నోళ్ళు ఉన్నారు ఎందుకంటే వాడికి దొరకలేదు అది ఇంకోడు ఎవడో పట్టేసాడు నేను భరించలేను అది ప్రాబ్లం అదే విధంగా ఆస్తులు పోయిన వాళ్ళు హచ్చులు చేసేవాళ్ళు ఈ రెండిటికీ యొక్క మూలం ఇగోనే అది భౌతిక ఇగో స్పిరిచువల్ ఈగోలో అయితే ఇదిగో రావణాసు కథ కైలాస పర్వతాన్ని భుజంతో లేపాను హ ఆఫ్టర్ ఆల్ నాకు వెల్లంబో ఒక లెక్క అని రాముడు సీతాదేవి యొక్క విల్లుని శివధనస్సుని ఇలా చిటికి వెళ్తూ లేపాడు అయగో అన్నమాట అది లేగోలేదు ఎందుకంటే ఆ ధనస్సు యొక్క రూల్ ఏంటంటే ఈగో ఉన్నోడిని ఉన్నోడు లేపలేడు అది జీరో స్టేజ్ లో ఉన్నవాడే లేపగలడు దాని రూల్ అది ఆ విధంగా అది డిజైన్ చేయబడింది ఆ ఎనర్జీతో లేపలేకపోయాడు. అతనికి చాలా ఆశ్చర్యం వేస్తది. ఇదేంటి నేను కైలాస పర్వతాన్ని భుజంతో ఎలా లేపుకొస్తాడు అంత బలవంతుడు ఆఫ్టర్ ఆల్ విల్ ఎత్తలేకపోయానా అనుకుంటాడు అక్కడ దానికి ఆపోజిట్ అడ్డే అడ్డు ఈగోనే కదా ఫెయిల్ అవుతాడు సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అది ఫెయిల్ అయ్యి తాను ఫెయిల్ అయినని ఒప్పుకోక జనకుడే ఏదో మోసం చేశడు ఇది రియల్ కాదు ఇదేదో మంత్రం కానీ పెట్టాడు అది ఇదని నిందేసి వెళ్ళిపోతాడు అతన్ని అవమానించి తీయడానికి అప్పుడు రాముడు వస్తాడు. రాముడు వచ్చి శివుడికి నమస్కరించి నీ నీ శివధనస్సు మీద అటువంటి నింద పడకుండా ఉండం కోసం నేను ఈ పని చేస్తాను అని చేస్తాడు అందుకే టిక్ మని లేసిపోద్ది అది శివధనస్సు ఎవడు ఎత్తగలడు అంటే జీరో స్టేజ్ లో ఉన్నా ఈగోలో ఎస్గాడే ఎత్తగలడు ఇన్ఫియర్టీ లో ఉన్నోడు ఎత్తలేడు ఈగోలో ఉన్నోడు ఎత్తలేడు రాముడికి లేదు అది జీరోలో ఉంటాడు. చేయాల్సింది కాబట్టి చేస్తున్నాను ఎత్తాలి కాబట్టి ఎత్తుతున్నాను సహజంగా సహజత్వంలో ఉంటాడు అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ స్పిరిచువల్ ఈగో చాలా దూరం తీసుకెళ్తుంది అందుకని స్థలం మరియు కాలం ఈ రెండు బంధిస్తాయి మన ఇగోలో ఈ రెండిటిని మీరు డిజల్వ్ చేసేయాల స్థలం అంటే నా దేశం నా సొసైటీ నా ఆర్గనైజేషన్ అంతే మీరు మీరు ఎంత నా అని బిగిస్తున్నారో ఆ స్థలాన్ని అది మిమ్మల్ని మూసేస్తా ఉంటది. తర్వాత దాన్ని తెంపడం చాలా కష్టం. కనుక కాలం కాలం సరిగా లేదు అన్ని నోరు మూసుకొని ఉండాలా ఎంతమందిని నేను చూశాను మాస్క్ పెట్టుకోకుండా తిరిగే స్పిరిచువల్ వాళ్ళని పడ పడ పడని రాలిపోయారు ఒక్కొక్కడికి వాయించి పారేసింది. ఎందుకంటే తన డ్యూటీ తనది మహమ్మారి తన డ్యూటీ తను చేస్తుంది దానికి అనవసరం ఎవడైనా నువ్వు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వలేదు ఒక కప్ప చూడండి ఎంత ఈగోలెస్ గా ఉంటదో కప్ప మీద మట్టి పడిపోయింది. ఆ కప్ప ఏం చేస్తదో తెలుసా నాకు చాలా ఇష్టం ఆ కప్పతను తన నాలికతో ముందున్న ప్లేస్ ని కొంచెం గ్యాప్ తయారు చేసుకొని సైలెంట్ గా ఉండిపోద్ది అది ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చేయలేని నిస్సాహ స్థితిలో ఉన్నాను రూల్ పాటిస్తుంది అది సైలెంట్ గా ఉండిపోతుంది అలా అలాగ సైలెంట్ గా తన బాడీని తను ట్యూన్ చేసుకుంటే అలా కాలం కోసం ఎదురు చూస్తది అది మంచి కాలం ఎప్పుడు వస్తదిలే ఎవడో మట్టి దిగిపోతాడా ఇప్పుడు బయట పడతాంలే అనుకొని ఎదురు చూస్తది మట్టిలో కప్పల ఉండిపోతాయి చాలా రోజులు నెలలో సంవత్సరాల తరబడి ఉండిపోతాయి అనే బతికేస్తాయి రూట్ కాజ ఏంటి చెప్పమంటారా సరండరింగ్ టు ద కాలం కాలానికి సరెండర్ అయిన వాళ్ళు ఎప్పుడూ కూడా మై డియర్ ఫ్రెండ్స్ అద్భుతమైన జీవితం పొందుతారు. కాలానికి సరెండర్ అవ్వనవాళ్ళు కాలచక్రం తక్కువంటే వెళ్ళిపోద్ది ఎవ్వరినైనా సరే శ్రీకృష్ణుడు అంతటోడే కాలం వచ్చిందాకదాకా వెయిట్ చేస్తాడు శిశుపాలుడిని ఎందుకు చంపలేదు వెంటనే పోనీ కంసుడిని ఎందుకు చంపలేదు కాలం అతనికి ఇద్దాం కొంత కాలం ఉంది దానికి ఒక కాలం ఉంటది అంతే అందుకని మై డియర్ ఫ్రెండ్స్ స్థలం మరియు కాలంలో ఇరుక్కోకండి ఇది మొట్టమొదటి ఈగోలని పెంచకుండా ఉండేది ఓకే తర్వాత పాయింట్లోకి వెళ్దాం ఇతరుల మంచి అనుభవాలు ఆనందంతో వినండి ఇతరుల ఆధ్యాత్మిక అనుభవాలు ఆనందంతో వినండి ఇది చాలా చాలా ఇగోని బ్యాలెన్స్ చేస్తది ఎందుకంటే మనక ఒక అనుభవం వస్తది ఒక ఫలానా మాస్టర్ కనపడ్డాడండి ఫలానా ఫలానా ఇది ఇంకా ఎలాగంటే ఈ చాతిని ఇలా పెంచేస్తది ఆ లాభ పెరిగిపోతుంటది. చింపుకోవాలి దాన్ని ఇదిగో ఆ ఈ పోస్టర్ లో చూడండి ఒక తనని తాను జిప్ తీసుకుంది అన్జిప్ట్ చేయాలి మనల్ని మనం మనల్ని మనం అన్చిప్ చేస్తే లోపల ఉన్న మేటర్ అర్థం అవుతది మనకే తెలుస్తుంది ఇంకా ఎవడో తెలియదు ఫ్రెండ్స్ ఇది ఎవరు కాల్ చేయాల్సిందే అందుకని ఇతరుల తాలూకా మంచి అనుభవాలు వినడం వల్ల ఇతరుల తాలూకా ఆధ్యాత్మిక అనుభవాలు వినడం వల్ల ఏం అర్థంఅయిద్దయ్యా అంటే ఈ లోకంలో చాలామంది ఉన్నారు పోటుగాళ్ళు మనమే కాదు అని అర్థం అవుతది. లేకపోతే మనం చేసిన ఇంత ధ్యానానికి మనక వచ్చిన ఇంత జ్ఞానానికి ఇక మామూలుగా ఉండదు కథ ఒకసారి నేను నాకు ఒక అనుభవం ఉంది గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంది అది చాలా గొప్పది అసలు దాన్ని మించింది లేదు అనుకుంటటే ఒక ఆమె నా ఎక్స్పీ తన ఎక్స్పీరియన్స్ నాకు చెప్పింది. నేను ముందు ఏదో రెక్లెస్ అన్నాను ఎంత చెప్తుంది అని కానీ నేను ఎటువంటి అనువైతే ఆ స్పిరిచువల్ యూనిక్ నేను ఏదైతే చూశానో అదే ఫ్రీక్వెన్సీలో చెప్పుకుంటూ వచ్చింది నాకు షాక్ అమ్మమ్మ ఏం చెప్పేస్తుంది అని నేను అలా సైలెంట్ గా విండం మొదలు పెట్టాను జాగ్రత్తగా విన్న ఆ తర్వాత ఆమె ఎక్స్పీరియన్స్ అంటే నేను ఒక మూడో తలం దాక వెళ్ళాను మూడో తలం దాక వెళ్ళాను నేను ఎంత గొప్ప విషయం నాలుగో తలంలోకి కూడా వెళ్ళాను నేను ఎంత గొప్ప విషయం అనుకుంటే ఆమె ఏకంగా ఏడో తలంకి వెళ్లి అలా తిరిగి మళ్ళ యూటర్న్ వేసుకొని కిందకి వచ్చి చెప్పింది నాకు ఏ మాత్రం చదువుకోలేను ఆమె నాకు బ్లాంక్ అయిపోయింది మైండ్ అప్పటి నుంచి నేను ఇతరుల అనుభవాలు వినడం ప్రారంభించా ఎక్కువ ఇతరుల అనుభవాలు వినండి ఓపిక్గా వినండి ఓపిక్గా చాలామందిలో అనుభవాలు వినలేరు ఎందుకు వినలేరు అంటే ఇగో అడ్డం ఉంటది నేను చాలా గమనించాను అనుభవాలు వినలేరు ఎవరు ఆ వినేటప్పుడు పరవసంతో వినాలి మీ అనుభవం మీకే వచ్చింది అన్నంత పరవసంతో వినాలి పితామహ పత్రి గారిని నేను చూస్తుంటాను ఎప్పుడు కొన్ని వేల లక్షల మంది అనుభవాలు తానే ఉంటాడు ఆయన అసలు కిందన మాట్లాడరు స్టేజ్ మీదే మాట్లాడతారు కిందన అసలు మాట్లాడరు చెప్పండి అంటాడు మీరు చెప్పండి అంటే నువ్వు బయలుదేరు అంటాడు ఇంకోళ్ళు చెప్పండి అంటారు. ఇంకేంటి ఇంకేంటి ఇంకా ఇంకా ఇంకా ఎంత ఆనందమైనా అప్పుడు ఆ టైం లో ఫేస్ చూడండి. అందుకని రెండో పాయింట ఇతరుల ఇతరుల అంటే మనం ఇతరుల మాస్టర్ల ఇతరుల యొక్క ధ్యాన అనుభవాలు దివ్య అనుభవాలు వినడంలో ఆనందం పొందండి. వినండి కాదు వినడంలో ఆనందం లోపల నుంచి ఆనందం రావాలి నేనే ట్రావెల్ చేశాను ఆ డ్రీమ్ లో ఎవరైనా విజన్ చెప్తున్నారు అనుకోండి మీరు పరవసించి వాళ్ళ కళ్ళలో చూస్తూ అక్కడ మీరు ట్రావెల్ చేసేయండి. ఇక మీకు ఈగో పెరిగే సమస్య ఉండదు ఎందుకంటే వాళ్ళ ఆత్మ మీద అయిపోతది ఈగో పలసం అయిపోతది. వాళ్ళు కూడా ఒక గొప్పవాళ్ళే అన్న కాన్ఫిడెన్స్ వచ్చేస్తది. చూశారు ఫ్రెండ్స్ కనుక ఈ విషయంలో పూర్తి అవేర్నెస్ పొందాలి మొదటి పాయింట్ స్థలం మరియు కాలం నుండి స్వతంత్రులుగా ఉండండి. నెంబర్ టూ ఇతరుల మంచి అనుభవాలను ఇతరుల యొక్క ధ్యాన అనుభవాలని ఆనందంతో వినండి చాలా చాలా చాలా ఆనందంతో వినాలి అది కానీ వినలేదు అనుకోండి మనం అంతే బుక్ అయిపోతాం అడ్డంగా చాలాసార్లు నేను ఒకసారి ఒక అనుభవం చెప్తుంది ఒక ఆమె అనుభవం చెప్తుంటే ఆయన భర్త ఉన్నాడు పక్కనే ఆయన వెటకారం చేస్తున్నాడు అన్నమాట నేను ఆమె చెప్తుంటే నేను అలాగే చూస్తూ వింటున్నాను వింటుంటే నాకు నాకు ఫిక్చరైజేషన్ అయిపోతుంది మీరు మీరు ప్రాక్టీస్ చేయండి ఇతరుల అనుభవం చెప్తుంటే మీరు అందులో అంటే ఆ అది ఎలా చెప్పాలంటే స్పేస్ లోకి వెళ్ళిపోయి చూడాలి. అంటే ఇది ఎలా చెప్పాలంటే మీరు ఒక్కొక్కసారి ఫర్ ఎగజాంపుల్ ఇదిగో ఇలా చూస్తుంటారు మీకు తెలియకుండానే ఎటో ఆలోచిస్తుంటారు ఎటో చూస్తారు శూన్యంలోకి చూస్తారు అలా అలాగ వెళ్ళాలన్నమాట వాళ్ళు చెప్తున్నప్పుడు నేను అలాగ వింటూ అంటే ఇది ఎంటీ అయిపోతాయి ఇక్కడ ఇక్కడ ఏమ ఉండదు అది కనెక్ట్ అయిపోయి తను ఏదైతే చెప్తుందో ఆ క్యారెక్టర్ నేనే అయిపోయి ట్రావెల్ చేస్తున్నాను అప్పుడు నాకు అక్కడ ఒక శిఖరం కనిపించింది ఆ దాని చుట్టూతో కోనేరు కనిపించింది ఆమె చెప్తుంది చెప్తుంటే ఆ అక్కడ కోనేరు ఉందా అని అడిగాను అవును సార్ సార్ నేను అది చెప్పలేదు ఇందాక మర్చిపోయాను కోనేరు ఉంది సార్ అది అసలు తలతలలాడుతూ ఉంది దాని చుట్టూత ఓక్ చెట్స్ ఉన్నాయి ఏదో చెప్తా ఉంది ఆమె ఆ అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చి అడిగాడు ఏవండీ మామిడికి విజన్ వచ్చింది కదా మీరు ఎలా చెప్పగలిగారు ఆడ కోనేరు అని అన్నాడు. అంటే ఏమి లేదయ్యా నేను ఈగో లేకుండా విన్నాను నువ్వు ఈగోతో విన్నావు అంతే నీకు ఈగో నా భార్యకి ఇంత వస్తదా అబ్బా నా భార్య దాని మొహం దానికి తెలిచొచ్చు చూసారా అదే మిమ్మల్ని ఒక గొప్ప అనుభూతిని గొప్ప ఆనందాన్ని పోగొట్టుకునేలా చేస్తుంది. ఎంత నష్టపోతున్నావో మై డియర్ ఫ్రెండ్స్ ఒక్క ఈగోతో అందున స్పిరిచువల్ ఈగోతో ఓకే తర్వాత పాయింట్ లోకి వెళ్ళపోదాం మూడో పాయింట్ మీకన్నా క్రింది ఆత్మ స్థితిలో ఉన్నవారిని బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మీకన్నా క్రింది ఆత్మ స్థితిలో ఉన్నవారిని చూసి నేను గతంలో అదే అయి ఉన్నాను అని ఎరుగుపరుచుకోండి. మీకన్నా క్రింది ఆత్మ స్థితిలో ఉన్నవారిని చూసి నేను గతంలో అదే అయి ఉన్నాను అని ఎరుక పరుచుకోండి మిమ్మల్ని మీరు అంతే సింపుల్ అంటే ఇది ఎలా చెప్పాలంటే ఒకసారి శ్రీరామచంద్రుడు పక్కుమని నవ్వుతాడు ఆంజనేయుని చూసి శ్రీరామచంద్రుడు ఆంజనేయుడు ఇద్దరు ఒక కలలో ఒక చూసుకొని పక్కమని నవ్వుతారు. దేనికి నవ్వుతారు అంటే ఆంజనేయుడు శ్రీరామచంద్రుడు వీళ్ళందరూ ఆ సుగ్రీవుడు వీళ్ళందరూ రావణాసుడిని యుద్ధం చేయడానికి రావణాసుడు కోట బయట టెంట్లు వేసుకొని ఉంటారు. రావణాసుడితో గొడవబడి విభీషణుడు అంటే రావణాసుడు తమ్ముడు విభీషణుడు బయటికి వచ్చేస్తాడు పార్టీ మార్చేస్తాడు వచ్చి వచ్చి శ్రీరాముడు దగ్గరికి వచ్చి శ్రీరామ నేను మా అన్నతో గొడవ పడి వచ్చాను నా మాట వినట్లేదు సీతను అప్పగించాను ఎన్నో సార్లు చెప్పాను ఆయన నా మాట వినలేదు కనుక మీరు నన్ను మీ టీం్ లో జాయిన్ చేసుకోండి నేను మా అన్న తరపున యుద్ధం చేస్తాను అంటాడు మన మీద యుద్ధం చేస్తాను అని చెప్తాడు ఓకే అయితే అతను జాయిన్ చేసుకోవచ్చా శ్రీరాముడికి ఫుల్ పవర్స్ ఉన్నాయి జాయిన్ చేసుకోవచ్చు కానీ జాయిన్ చేసుకోవచ్చా కూడదా అని మంత్రివర్గాన్ని సమయం స్పరిచి అడుగుతాడు. అందరూ వండర్ఫుల్ వండర్ఫుల్ మంచి సమయంలో మనక వచ్చా వచ్చాడని లక్ష్మణుడు ఆంజనేయుడు అందర అందరూ అంటారు కానీ సుగ్రీవుడు మాత్రం ఏమంటాడో తెలుసా శ్రీరామ వాడు చూడు ఆపద సమయంలో అన్నకుి తోడుఉండకుండా వచ్చి నీ పక్కన నుంచిన్నాడు ఇది నమ్మొచ్చా వీడిని ఆపద సమయంలో అన్న పట్లే ఉండనోడు రేపు నీ పట్ల ఏమఉంటాడు అని పెద్ద లా పాయింట్ లాగుతాడు లా పాయింట్లు లాగగానే శ్రీరాముడు ఆంజనేయుడు ఒకళళ మొకలు ఒకళళ చూసుకొని పక్కుమని నవ్వుకుంటారు. ఎందుకంటే ఇదే సుగ్రీవుడు ఎగజక్ట్లీ ఎనిమిది నెలల సంవత్సరం క్రితం వాళ్ళ అన్న వాళ్ళని చంపించి రాముడు సహాయంతో రాజయ్యాడు ఇప్పుడేమో అన్నను అన్నను చంపొచ్చా అని తప్పు లా పాయింట్ లాగుతున్నాడు ఇంక ఇది చెప్పనక్కర్లే మీకు అర్థమైపోయింది. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో మన కొంపలో ప్రతి ఒక్కడు గతాన్ని మర్చిపోతుంటాడు. గతంలో తను ఎలా ఉన్నాడో చూడడు నేను చాలామంది ధ్యానులని చూశాను శాఖలు అయిపోతారు ధ్యానులు అయిపోతారు శాకారులు అయిపోతారు మంచిది మాంసం తినరు మొట్టరు ఇంట్లో ఉండనీరు ఉండరు అంతవరకు బాగుంది ఎవరన్నా బంధువులు తింటున్నా లేకపోతే ఏదన్నా పెళ్ళళ్లకి వెళ్ళినా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇంకోటి ఏదో జరిగినా అక్కడ వాళ్ళని ఎంత నీచంగా చూస్తారంటే వాళ్ళు రాక్షసులు అసయంగా ఉన్నారు దరిద్రులు అని చూస్తారు. తాను గతంలో అదే ఉన్నాను అన్న విషయం మర్చిపోతాడు ఎందుకంటే వాడు బాల్యాత్మ నువ్వు యవ్వనాత్మ నువ్వు నీకు ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది వాడికి జరగలే ట్రాన్స్ఫర్మేషన్ జరిగినవాడు ట్రాన్స్ఫర్మేషన్ జరగని వాడిని గతంలో నేను అదే స్థితి అన్న విషయం మర్చిపోకూడదు ఇది ఎలా ఉంటదిఅంటే ఐదో తరగతి పిల్లోడిని 10వ తరగతి పిల్లోడు ఎక్కరిచ్చినట్టు ఉంది. మర్చిపోకండి అదే ఐదో తరగతి మనమే చదివాం అందుకే ఎప్పుడూ కూడాను మీకన్నా నాలుగో నాలుగో పాయింట్ మీకన్నా మూడో పాయింట్ మీకన్నా కింది ఆత్మస్థితిలో ఉన్నవారిని చూసి నేను గతంలో అదే అయి ఉన్నాను అన్న విషయం ఎరుకలో ఉంచుకోవాలి మూషికాసుడు ఎవరో మీకు తెలుసా పెద్ద రాక్షసుడు అల్లాడించాడు అందరిని అహం పెరిగిపోయింది పిచ్చ పతాక స్థాయికి వెళ్ళిపోయింది స్పిరిచువల్ ఇగో ఫుల్ తపస్సు చేశడు ఫుల్ ఈగోలో ఉన్నాడు విగ్నేసుడు వచ్చి సఫ చేశాడు ఎందుకంటే వస్తాడు ఇంకోడు తాడిని అన్నేవాడు ఉంటే వాడి తలం అన్నేవాడు ఒకడు ఉంటాడు సామితిది వచ్చాడు వచ్చి వేసేసాడు వేసేసిన తర్వాత మూషికాసురుడు తనకు వాహనంగా ఉండిపోయాడు ఓకే అంటే విగ్నేశుడికి వాహనం మూషికాసుడు మూషికాసుడు అనేవాడు ఒకడు సుప్రీమ్ సో వాడిని తర్వాత తొక్కి పారేసి కింద కూర్చోపెట్టుకున్నాడు ఆయన విగ్నేశ్వరుడు ఈ గ్రాండ్ మాస్టర్ ఒకసారి ఇదే కైలాసంలో ఇంకోడు ఎవడో వచ్చి ఇలా చేస్తుంటే మూషికాసుడు చి ఎంత అల్పంగా ఉన్నాడు ఎంత రాక్షసుడు ఎంత దరిద్రం చేస్తున్నాడు అంటాడు విగ్నేశుడుతో విగ్నేశుడు ఆయన చూసినవి మూసికాసరావు ఒకసారి గతం గుర్తు తెచ్చుకో అంటాడు. అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ గతాన్ని చాలా హీనమైన గతం మనది దాన్ని మర్చిపోకండి అది మనకి గొప్ప పాఠం అది ఎప్పుడైతే గతం యొక్క హీనమైన హీనమైన గతం దరిద్రమైన గతం దుర్మార్గమైన గ్రతం హత్యలు చేసిన గతం మానభంగాలు చేసిన గతం లేదా తీయండి రికార్డులు చూసుకోండి వెళ్లి మీ గతాలన్నీ వ్యభిచారాలు చేసిన గతం ప్రతి ఒక్కరికి ఉంది లేద లేని వాడు ఎవడు లేడు అసలు సృష్టిలో ఎవడన్నా ఒకసారి పైసాక వెళ్ళిపోతాడండి సైస్వాత్మక వచ్చి ఇలాంటివన్నీ చేసి ఉన్నతాత్మ అవుతాడు. ఒకటో తరగతి చదవకుండా ఒకసారి టెన్త్ క్లాస్ కి వెళ్ళిపోతాడా చిన్న పిల్లోడు అవ్వకుండా ఒకేసారి పెద్దవాడు అయిపోతాడా అదేదో ఎక్కడో హైయెస్ట్ ఎనర్జీస్ యొక్క ఫార్మేషన్ లో ఉంటదే తప్ప ప్రతి ఒక్కరు ఈ చైన్ లో రావాల్సిందే కనుక మనకన్నా కింది స్థాయి ఆత్మలను చూసి హేళన చేయకూడదు అసయించుకోకూడదు వాళ్ళ స్థితి అంతే వాళ్ళు మారుతారు దానికోసం మనం ఏం చేయాలని ఆలోచించాలి తప్ప రాక్షసులని అల్పులని నీచులని నికృష్టులని దరిద్రులని వాళ్ళని అంటుకోకూడదని అబ్బా ఈ అంటరంతనం ఎప్పుడు పోతదో భారతదేశంలో అనుకున్నాం. ఇప్పుడు స్పిరిచువల్ అంటరంతానం వచ్చేసింది. అంటుకోకూడదు అంటుకోకూడదు అంటుకోకూడదు మాంసం తినేవాడిని అంటుకోకూడదు అంట ఏం పిచ్చ పిచ్చ పతస్థాయికి వెళ్ళిపోయింది ఇదంతా మాంసం తినేవాళ్ళు ఇళ్లక వెళ్ళకూడదు మాంసం తినేవాళ్ళ గిన్నెల్లో ఏమి తినకూడదు. మరి శరీరంలో ఉన్న మాంసాన్ని ఏం చేస్తారు మీరు ఇంతకుముందు తిన్నారు కదా కేజీలు కేజీలు మాంసం తిన్నారు అదంతా కణజాలంలో ఉంది మీరు చిన్నప్పుడు ఇంతటి నుంచి మాంసాహారం తింటూ ఇంత అయ్యారు మరి ఇంతప్పుడు నుంచి 10 కేజీలు ఉన్న మీరు పోనీ 30 kgీలు ఉన్న మీరు ఈరోజు 80 kgీలు ఉన్నారు. మరి మిగతా 40 kgీలు ఏం చేస్తారు 40 kgీలు ఉన్న చిన్నప్పుడు నువ్వు ఈరోజు మాంసాహారం తిని పెద్దోడివయ్యావు ఒక సంవత్సరం క్రితమో రెండు సంవత్సరాల్లోనో ధ్యానం నేర్చుకొని శాకారులు అయ్యారు అంటే అదంతా మాంసకాణంతో మాంసాహారంతో తయారైన మాంసమే కదా ఇప్పుడు దాన్ని ఎలా కోస్తారు ఎర్రి మానవులారా ఎర్రి అజ్ఞానులారా బయటికి రండి అజ్ఞానంలో నుంచి వి లవ్ విశ్వామిత్రుడు కుక్క మాంసం తినేవాడి ఇంటికి వెళ్లి అన్నం తిన్నాడు విశ్వామిత్రుని మించిన సాధకుడు ఇంకోడు ఉన్నాడా చూపించండి నాకు ఏ లోకంలో అయినా సరే దివిటి వేసి ఎతకండి విశ్వామిత్రుని మించిన సాధకుడు లేడు ఈ లోకంలో అతను కుక్క మాంసం తినవాడి ఇంటికి వెళ్లి భోం చేశడు కుక్క మాంసం తిన్నాడని రాశారు అది వేరే కథ ఎందుకంటే ఎవడైనా అంటరాని వాడిగా చూడద్దని చెప్పడానికి అది విశ్వమిత్రుడు యొక్క గొప్పతనం కనుక ఫ్రెండ్స్ స్పిరిచువల్ ఈగో అత్యంత దారుణంగా పెంచేది ఇదిగో ఇదే దాన్ని పెరగకుండా చేసేది ఏంటి అంటే మనకన్నా కింది స్థాయి ఆత్మలనే అంటే మనం కొంచెం ఉన్నత స్థాయి ఆత్మలం అనుకుందాం మనకన్నా కింది స్థాయి ఆత్మలను చూసి అదే నేను ఒకప్పుడు అని చెప్పాలి మీ ముందు ఎవడో అంటాడు అబ్బా ఎంత గొప్పవాళ్ళఅండి మీరు ఎంత బాలండి అరే బాబు అంతకుముందు నేను కూడా అదే నాకన్నా ఇంకో పోటుగాడు ఉంటాడు అని చెప్పాల ఎందుకంటే తాడింది అన్నేవాడు ఉంటే వాడి తలం అన్నేవాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు. ఆ సామి మీకు తెలుసో లేదో తాడింది అన్నేవాడు అంటే ఏంటంటే ఇప్పుడు తాడి చెట్టు ఉంది తాడి చెట్టు ఉంటది కదా ఈ తాడి చెట్టు తలం తన్నాలి అది పోటీలు ఒకడు ఒకడు బాగా ప్రాక్టీస్ చేశడు అంటే ఇలా పరిగెట్టుక వచ్చి టంగ్ టంగ్ టంగ్ టంగ్ అని ఎక్కి దాని తలని ఒక్క తను తన్నాల తన్నేసి దిగి రావాల అంటే వాడు ఎంత మహా వీరుడు అన్నమాట వాడు కండం తిరిగిన వస్తాది అన్నమాట వాడికి ఒక షీల్డ్ ఇచ్చారు వాడు ఆ షీల్డ్ పట్టుకొని ఇంటికి వచ్చాడు ఇంటికి రాగానే అంటే వాడు వీరుడు కదా వస్తాదు కింగ్ ఇంటికి రాగానే వాడి భార్య ఏం చేసింది వాడి తల మీద ఒక్క తొన్న తన్నింది మూర్ఖుడా పొద్దున అనంగా పోయి ఆ షీల్డ్ ఏం చేసుకోవాలిరా అని పెద్ద పహిల్వానికి కూడా పెళ్ళాం ఉంటది అది చావకొడతది పప్పు గుత్తితో అందుకే తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలం తన్నేవాడు ఇంకోళ్ళు ఉంటారు. కనుక ఫ్రెండ్స్ వై ఇగో ఎక్కడో చాట ఇంకో ఎండ ఉంటది మహాదేవుడు చెప్పే మాట ఎప్పుడు నేను మీకు చెప్తాను వింజి పర్వతానికి చెప్తాడు అన్నమాట వింజుడు బాగా పెరిగిపోతాడు పెరిగిపోయి పెరిగిపోయి పెరిగిపోయిపోయి సృష్టి అంతా ఆక్రమించాలని కోరిక అంత పెరిగా నేను ప్రపంచంలో అందరికన్నా నేనే పెద్ద పర్వతం అయిపోవాలి అంటాడు తపస్సు చేస్తాడు శివుడు వచ్చి వరం ఇస్తాడు ఓకే బ్రహ్మదేవుడు వచ్చి వరం ఇస్తాడు అలా పెరిగి పెరిగి పెద్దది అవుతాడు మళ్లా నా నా సృష్టి భూమి భూలోకం కాదు అసలు సృష్టిని దాటిపోవాలంటాడు నక్షత్ర మండలం కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు నారదులు వచ్చి ఇంత దూరం వచ్చావు కదా ఆ నక్షత్రాలను కూడా దాటు అంటాడు. నక్షత్రాలు కూడా దాటు అనగానే అప్పుడు ఆ నక్షత్రాలను దాటి వెళ్తే శివుడి యొక్క రుద్రాక్షలో నుంచి బయటికి వస్తాడు. అంటే ఇప్పుడు ఈయన ఉంది భూలోకం ఆ నక్షత్ర మండలం అంతా కలిపి ఒక రుద్రాక్ష ఆ రుద్రాక్షలో నుంచి బయటికి వస్తాడు శివుడు ఎలా చూస్తాడు చిన్న పురుగులా ఉంటాడు. అప్పుడు దిగుతుది ఆయనకి అప్పుడు మహాదేవుడు చెప్తాడు అన్నమాట ఈ సృష్టిలో నువ్వు అత్యంత చిన్నవాడివైతే నీకన్నా మరొక చిన్నవాడు ఉంటాడు అన్న విషయం గుర్తుపెట్టుకో ఈ సృష్టిలో అత్యంత పెద్దవాడివ అయితే నీకన్నా పెద్దవాడు ఇంకోడు ఉంటాడు అన్న విషయం గుర్తుపెట్టుకో అది సృష్టి అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇది పత్రిక గారు చాలా అద్భుతంగా చెప్తాడు ఒక పాయింట్లో నేను ఎవరికన్నా ఎక్కువ కాదు నేను ఎవరికన్నా తక్కువ కాదు ఇది ఈ సూత్రం బాగా ఎక్కించుకోండి నేను ఎవరికన్నా ఎక్కువ కాదు నేను ఎవరికన్నా తక్కువ కాదు అది మన సెంటర్ లో నిలిపేస్తది ఎక్కువ అన్నామ అనుకో ఈగో లోకి వెళ్తాం తక్కువ అన్నామ అనుకో ఇన్ఫాక్ట్ లోకి వెళ్తాం ఈ రెండు డేంజరే సో థర్డ్ పాయింట్ తర్వాత ఫోర్త్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం నిరంతరం మార్పు చెందుతూ శాశ్వతత్వాన్ని అభ్యసించండి. ఫోర్త్ వన్ నిరంతరం మార్పు చెందుతూ శాశ్వతత్వాన్ని అభ్యసించండి. నాలుగు పాయింట్లు చెప్పుకున్నాం మనం ఈగోలో స్పిరిచువల్ ఈగో పెరగకుండా ఉండాలంటే స్పిరిచువల్ ఈగో వైపు వెళ్ళకుండా కాన్ఫిడెన్స్ గా ఇన్ఫియరిటీ లేకుండా సుపీరియారిటీ లేకుండా కాన్ఫిడెంట్ లెవెల్ లో ఉండడానికి నాలుగు పాయింట్స్ ఒకటి స్థలం మరియు కాలం నుండి స్వతంత్రులుగా ఉండండి ఇతరుల మంచి అనుభవాలను ఇతరుల ధ్యాన అద్భుత అనుభవాలని ఆనందంతో వినండి మూడు మీకన్నా క్రింది ఆత్మస్థితి వారు ఉన్నవారిని చూసి నేను గతంలో అదే అయి ఉన్నాను అన్న విషయం ఎరుగుపరుచుకోండి. ఐదు నాలుగు నిరంతరం మార్పు చెందుతూ శాశ్వతత్వాన్ని అభ్యసించండి. రాధాదేవి ఒక లోకం ఉంది సెవెంత్ డైమెన్షన్ లో చాలా అద్భుతమైన లోకం అన్నాడు దాని పేరు గోలోకం భూలోకంలో ఒకతను ఉంటాడు కృష్ణుడికి మహాభక్తుడు మహా సాధకుడు అతని పేరు శ్రీధామ ఈ శ్రీధామ ఏం చేస్తాడుంటే భూలోకంలో విపరీతమైన సాధన చేసి మొత్తం మీద ఫిజికల్ బాడీతో యషల్ లోకంలో జర్నీ చేస్తాడు అంత సాధన చేస్తాడు వెళ్తాడు వెళ్ళిన తర్వాత అది అది నారదుడితో వెళ్తాడు అన్నమాట అది గోలోకం గోలోకలోకి అడ్మిట్ అవ్వాలంటే అక్కడ ఒక పాస్వర్డ్ ఉంటది డోర్ ఓపెన్ అవ్వాలంటే ఆ పాస్వర్డ్ ఏంటంటే రాధా కృష్ణ జై రాధా కృష్ణ అంటే ఆ పాస్వర్డ్ ఓపెన్ అవుతది అది డోర్ ఈయన డోర్ దగ్గరికి వెళ్లి జై శ్రీకృష్ణ ప్రభువు అంటాడు అది ఓపెన్ కాదు ఎందుకంటే రాధ అన్న వర్డ్ లేదు అందులో ఓపెన్ అవ్వదు ఎందుకంటే అది రాధా లోకం అది ఆమె ఇష్టం ఆ పాస్వర్డ్ పెట్టుకుందాం ఎవడు ఫోన్ కి ఆడు పాస్వర్డ్ పెట్టుకోండి పెట్టుకోరా అలాగ అన్నమాట ఓపెన్ అవ్వదు అప్పుడు నాధుడు వచ్చి ఏ రాధాకృష్ణను అంటాడు రాధా కృష్ణ కృష్ణుడి కన్నా సృష్టిలో గొప్పవాడు ఎవడుఉన్నాడు కృష్ణుడే పరమాత్ముడు రాధా ఆయన ప్రియురాలు అలాంటి పేర్లు మనం మన నోట్లో నుంచి రావు జై శ్రీ కృష్ణ అంటాడు డోర్ ఓపెన్ కాదు ఈయన పాటలు చూసి సరే నేను ఓపెన్ చేస్తాను ఉండి అని చెప్పేసి ఆయన రెండు చేతులు జోడించి జై రాధా కృష్ణ అంటాడు డోర్ ఓపెన్ అవుతది ఇద్దరు లోపలికి వెళ్తారు. అంటే ఆయన బ్రహ్మదేవుడు ఒక పర్పస్ తో పంపిస్తాడు ఏదో మెసేజ్ ఇవ్వడానికి పంపిస్తాడు కృష్ణుడికి ఆయన ఒక పర్పస్ తో వస్తాడు సరే వెళ్ళిన తర్వాత ఆయన కాలిపోతుంటది ఎక్కడైనా ఎందుకంటే ఎక్కడ చూసి రాధాకృష్ణ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధాకృష్ణ కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు వెళ్లి ప్రభు నన్ను నేను మహాదేవుడు పంపించాడు నీకు సందేశం ఇమ్మన్నాడు నువ్వు భూలోకంలో జన్మ తీసుకోవాలి అని చెప్పి చెప్తాడు. అ చూడండి ఎంత పవర్ఫుల్ పర్సనో శ్రీధామ ఎంత పవర్ఫుల్ పర్సనో మీరే గమనించండి అంటే మహాదేవుడి దగ్గరికి వెళ్లి ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ తీసుకొచ్చి ఈయనకి ఇంటిమేషన్ ఇవ్వడానికి వచ్చాడు స్వామి కార్యం మీద వచ్చాడు అంటే ఎంత హై లెవెల్ మాస్టర్ మీరు మీరు ఆలోచించండి చిన్న విషయమా కానీ ఆయన చెప్పి తల దించుకోండి నువ్వు నుంచుంటాడు నుంచోగన కృష్ణుడు ఆయన కలలో చూసి అది కాదు నీ మనసులో ఇంకోటి ఏదైందో చెప్పు అంటాడు అప్పుడు చెప్తాడు శ్రీరాముడు నా నా హృదయాన్ని ఒకటి కాల్చేస్తుంది అది ఏంటంటే నా ప్రభువు శ్రీకృష్ణుడు రాధా కేవలం మీకు ప్రియురాలు మాత్రమే మా దృష్టిలో ఆమె కేవలం మీకు ప్రియురాలు నేను ఆమెని యాక్సెప్ట్ చేయలేను నా శ్రీకృష్ణుని మించినోళ్ళు లేరు ఈ లోకంలో నేను ఆమెని యాక్సెప్ట్ చేయలేను మీరు ఆ మాయలు ఇరుక్కుపోయారు అంటాడు. కృష్ణుడు ఇంకా ముదురు కదా ఆయన చూస్తాడు శ్రీధరాముడు ఇంక వీడికి బాగా ఈగో పెరిగిపోయింది ఇతనికి ఏదో జ్ఞానోదయం చేయాలని చెప్పేసి వెంటనే అవును శ్రీదామా నాకు అర్థంవుతుంది నన్ను నువ్వే రక్షించాలి అంటాడు ఆయన ఇగోని ఎలా కొడతారో తెలుసా ఫ్రెండ్స్ మీకు చాలా అమాయకంగా కొడతారు గురువులు అమాయకంగా కనపడతారు గురువులు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే గురువు మీకు అమాయకంగా కనపడ్డాడో ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోండి మిమ్మల్ని అమాయకంగా సలహా అడిగాడో మీ గొయ్యి మీరు చదువుకున్నట్టు లెక్క గురువుకి సలహా ఇవ్వడం ఏంటి గురువుకి గైడ్ ఇచ్చేయడం ఏంటి ఆ ఇంక మీరు అయిపోయారే మీరు ఇచ్చారా అయిపోయారు ఇంకా గుర్తు పెట్టుకోండి ఈ విషయం బాగా నేను ఎన్నో అనుభవాలతో చెప్తున్నా ఎంతో మందిని చూసి చెప్తున్నా వెంటనే కృష్ణుడు అంటాడు అవును శ్రీధామ నాకు అర్థమవుతుంది నన్ను నువ్వే రక్షించాలి అంటాడు సింపుల్ గా ఇంకా కృష్ణ పర్వం ప్రభువునే నేను సంరక్షిస్తున్నానా ఇంకా చాతి ఇంత అయిపోతుంది ఇంత ప్రభువు నేనున్నాను మీకు అంటాడు అనగానే కృష్ణుడు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా వెళ్తాడు రాధాక వేసుకుంటాడు వెళ్లి రాధా దగ్గరికి వస్తాడు రాధా కృష్ణులు కూర్చొని ఉంటారు అక్కడ జరుగుతుంటది ఆగండి మూర్గులారా మూర్ఖమా ఆ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా రాధా భక్తులు ఉంటారు మీరందరూ మూర్గులు కృష్ణుడిని వదిలేసి రాధని పట్టుకున్నారు ఆ మీరందరూ మాయలో ఉన్నారు రాధా మాయలో ఉన్నారు అంటాడు అనగానే అందరూ షాక్ తింటారు వీడు ఎవడరా బాబు ఇలా మాట్లాడుతున్నాడు అని ఎందుకంటే ఇగో ఉన్నప్పుడు ఎదుటి వారి యొక్క ఎక్స్పీరియన్స్ ని అంగీకరించం ఎదుటి వారి యొక్క అనుభూతులని అంగీకరించరు అసలు అంగీకారం అన్నదే మయమైపోద్ది ఇగో ఈగో ఉందా అంగీకారం మాయమైపోద్ది. ఇప్పుడు శ్రీధాముడు అంగీకరించడు అక్కడ కొన్ని వేల మంది ఉంటారు రాధా కనెక్ట్ అయిన సోల్ కనెక్ట్ అయిన మాస్టర్స్ వాళ్ళఏమనా అంగీకరించరు మీకు తెలియదు మాయలో ఉన్నారు అంటాడు అంతే వాడికి గుడ్డోడు గుడ్డిగా గుడ్డిగాక ఏమంటాడు చెప్పండి గుడ్డిదే గుడ్డిగానే కనిపిస్తుంది నేను ఇప్పుడే నిరూపిస్తాను మీకు అని చెప్పేసి అక్కడ ఒక గొంగళ పురుగు వెళ్తుంటది మీ అందరూ ఆ గొంగళ పురుగుని చూస్తూ సంకల్పం చెప్పండి రాధా రాధా రాధా అనండి అంటారు అనగానే అందర ఆ గొంగళపురం చూసి రాధా రాధా రాధా జై రాధా జై రాధా జై రాధ అంటారు అనగానే గొంగళ పురుగు మండిపోద్ది బస్ మరి అందరూ షాక్ అవుతారు చూసారా ఒక గొంగళ పురుగు మాడిపోయింది రాధా పేరు చెప్తే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం అని చెప్పి ఒక ఫ్లై బటర్ఫ్లై గుర్తుంటది. ఇప్పుడు ఆ బటర్ఫ్లై ని చూసి అందరూ చెప్పండి జై రాధా జై రాధ జై రాధా అని చెప్పండి అంటాడు అనగానే అందరూ జై రాధ జై రాధ జై రాధ అనగానే ఆ బటర్ఫ్లై కూడా ఎవాబరేట్ అయిపోద్ది ఇలా బగ్గుమని వండిపోయి మారిపోతది గలిసిపోతది గాలిలో చెప్పానా నేను మీకు రాధా మిమ్మల్ని మాయలో పెట్టింది అని చెప్తాడు అని చెప్పగానే ఒక అందమైన చిన్నారి పాప వచ్చి నా ఇంక చూసి జయరాధ అని చెప్పించండి అంటది శ్రీదాముడు అంటాడు నీకుేమనా పిచ్చా నీకు కూడా పిచ్చి పెట్టినట్టు ఉంది నువ్వు కూడా అలాగా సీతాకోచలు గొంగలపురుగా అయిపోయినట్టుగా అయిపోతావు చచ్చిపోతావు వెళ్లి అవతలకి వెళ్లి అంటాడు లేదు లేదు జయరాధ జయరాధ చెప్పించాను అని ఆయనకి చూసి అంటాడు నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా ఈ పిల్లని మీరు బాగా మైండ్ క్యాప్చర్ చేశరా అని అరుస్తాడు అరిసినప్పుడు ఆ పిల్ల ఏం చెప్తుందో తెలుసా శ్రీధామ గారు నేను పిల్లను కాదు నేను ఒక 10 ఒక అరగంట క్రితం నేను ఒక గొంగళ పురుగుని మీరు ఎప్పుడైతే జయరాధ జయరాధ అని చెప్పారో నా జన్మ పరిపక్తం సంపాదించుకుంది అంటే నాకు నాకు మోక్షం వచ్చింది సీతాకోచలుగా మారిపోయాను మళ్లా జయరాధ జయరాధ అని చెప్పగానే సీతాకోచల జన్మ నుంచి మనిషి జన్మలోకి వచ్చేసాను అంటే గొంగలపురుగు జన్మలో నుంచి ఎన్నో జన్మలు దాటి దాటి దాటి మనిషి జన్మకు రావాల్సింది నేను ఒక్క వర్రుతో వచ్చేసాను నేను ఇప్పుడు ఒక బేబీగా ఉన్నాను ఒక మనిషిగా ఉన్నాను ఇప్పుడు మీరు ఒక్కసారి మరొక్కసారి జయరాధ అని అనిపించండి వీళ్ళందరి చేత ఈ మనిషి జన్మ కూడా పూర్తి అయిపోయి నేను ఉన్నత మాస్టర్ గా అయిపోతాను అంటది మొత్తం దిగిపోద్ది ఇంకా శ్రీధామాకి ఎంత అద్భుతమైన సిచువేషన్ ఇది ఇది ఒక అందమైన కథ అయి ఉండొచ్చేమో నాకు తెలియదు ఎంత నేర్చుకోవాలో చూడండి ఇందులో శ్రీధరాడు ఒక్కసారి ఇంకా పడిపోతాడు కింద పడిపోతాడు డామ్ అని అప్పుడు అర్థమవుతుంది అతనికి ఎవరు తక్కువ కాదు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఒక దివ్యత్వం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఆ అది ఆ కథ పక్కన పెట్టేస్తే ఇలాగ మనం ప్రతి ఒక్కళ్ళని ప్రతి ఒక్కరి యొక్క చైతన్యానికి ఒక కారణం ఉంటది గమనించండి ఫ్రెండ్స్ అందుకని నిరంతరం మార్పు చెందుతూ శాసి తత్వాన్ని అభ్యసించండి అక్కడ నాకు ఈ కథలో బాగా నచ్చింది ఏంటంటే ఆ బేబీ అన్నమాట అది గొంగలపూర్ నుంచి సీతాకోచలక మారింది. సీతాకోలుక నుంచి బేబీగా మారింది. మళ్ళ బేబీలో ఉంటాను అనట్లా ఇంకా నేను శాశ్వతత్వంలోకి వెళ్ళిపోవాలి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అని తగులుకుంటది ఆ పిల్ల శాశ్వతత్వాన్ని అభ్యసించాలి నిరంతరం మార్పు చెందుతూ ఒక్కసారి శాశ్వతత్వం మాత్రం రాదు. నిరంతరం మార్పు చెందుతా ఈరోజు ఉన్నాము ఇలాగా మిమ్మల్ని మీరు తక్కువ పెట్టుకోకండి ఓకే ఇవాళ గంట ధ్యానం చేసాం వెరీ గుడ్ పోనీ 10 నిమిషాలు చేసాం వెరీ గుడ్ పోనీ ఐదు నిమిషాలు చేసాం వెరీ వెరీ గుడ్ అసలు కూర్చోనవాళ్ళు ఎంతమంది చేయండి నేను ఐదు నిమిషాలు కూడా కూర్చోట్లేదు మీరు ధ్యాన కేంద్రంకి వచ్చిన వాళ్ళని చాలా మంది తిడుతుంటారు మీరు సరిగా కూర్చోట్లేదు ఫోన్లు వచ్చేస్తున్నాయి దాని డూ డూసుని తిడుతుంటారు నేను వాళ్ళని ఎంత రెస్పెక్ట్ చేస్తాను అంటే వాడు అసలు ధ్యాన కిందకి రావడమే ఎక్కువ నన్ను అడిగితే ఎవడు వస్తాడు చెప్పండి ఈ రోజుల్లో ఈ రోజుల్లో మనమేనా చెప్పేది బోల్డ్ మంది గురువులు ఇట్టా అంటే వచ్చి చెప్పేస్తున్నారు ఫోన్లో అందుకని గుర్తుపెట్టుకోండి ఎవరైతే ధ్యానం నేర్చుకుందామని నీ దగ్గరికి వచ్చాడో వాడే సాక్షాత్ ఈశ్వరుడు అది గమనించండి స్పిరిచువల్ ఈగోలో ఇరుక్కున్న మహనీయులారా ఎవడైతే నాకు ధ్యానం చెప్పండి అని నీ దగ్గరికి వచ్చాడో వాడే భూమిమీద అత్యున్నతమైన మానవుడిగా చైతన్యంగా మారబోతున్న మహనీయుడు వాడికి ఇన్విటేషన్ చెప్పండి రండి నాన్న అబ్బా థాంక్యూ నాన్న వచ్చావు సంతోషం అంతేగాన ఫోన్ పట్టుక వచ్చావు పిల్లల్ని పట్టుక వచ్చావు అంటే వాళ్ళు ఇంకోళ్ళు ఏమనా డిస్టర్బ్ చేస్తుంటే మనం తిడతాం సరి చేయిస్తాం అంతే కానీ వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి మారడానికి వచ్చారు వాళ్ళు నిన్న ఒక ఫోన్ చేసి నాకు ఈగో ఉందండి అబ్బా ఎంత గొప్పదానివ అమ్మా నీగో నువ్వు పట్టుకున్నావ్ స్వచ్ఛంగా మారిపోతావ్ డోంట్ వర్రీ నీకు ఉందా నీకు అనకూడదు కనుక నిరంతర మార్పును చెందుతూ శాశ్వతత్వాన్ని అభ్యసించండి శాస్తత్వం అభ్యాసం ఒకసారి రాదు అది ఈరోజు ఐదు నిమిషాలే కుదిరిందండి నేను చేయలేకపోయానండి ఒక ఫోన్ చేసి సార్ నేను అరగంట వన్ అవర్ మెడిటేషన్ మీరు మార్నింగ్ మెడిటేషన్ చేస్తున్నారు వన్ అవర్ నేను దాన్నిఐదు గంటలకే నేను చేయలేకపోయానండి నేనుఐదున్నరకి లేచి చేశనండి అంత గొప్ప తల్లి నువ్వు అరగంటకు లేట్ గా చేశవా థాంక్యూ అమ్మ ఏం వర్రీ అవ్వకు రేపు లెగుస్తావ్ ఖచ్చితంగా మార్నింగ్ తెల్లవారు జామున 5దు టుఆరు స్పెషల్ ఎనర్జీ మెడిటేషన్ దైవశక్తుల ధ్యానం అని ఒకటి నేను తయారు చేసి పెట్టాను సద్గురు వంశి అన్న ఛానల్ లో వస్తది ఐదు నుంచి వరకు ఎనిమిది వరకు ఉంటది అది ఆ తర్వాత అది డిలీట్ అయిపోద్ది దయచేసి ఆ టైం లో ఎవరైనా అవకాశం ఉంటే వచ్చి చేయండి ఐదు టుఆరు వన్ అవర్ మెడిటేషన్ అది ఐదు నుంచి ఎనిమిది దాకా ఆ వీడియో అందుబాటులో ఉంటది. మీరు ఆ టైం లో ఎప్పుడైనా ఒక గంట కూర్చోండి. ఓకే సద్గురు వంశీ అన్న ఛానల్ లోకి వెళ్ళండి ఆ ఛానల్ లో ఉంటుంది దానిలో ఆ వీడియోని మీరు ప్లే చేసుకొని ధ్యానం చేయండి. అంటే కొన్ని దైవశక్తుల యొక్క మంత్ర తంత్ర యంత్ర మ్యూజిక్స్ అన్నిటిని ఒక సిస్టమాటిక్ తయారు చేసి దాన్ని రిలీజ్ చేశం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే సరే తర్వాత పాయింట్ లోకి వద్దాం. నిరంతర మార్పు చెందుతూ శాశ్వతత్వాన్ని అభ్యసిస్తూ వెళ్తున్నప్పుడు మనలో ఉన్న ఇగో లెవల్స్ అన్నీ సెట్రేట్ అయ్యి సెంటర్ లో ఉంటాయి. ఎందుకంటే మనం శాస్తత్వం అభ్యసిస్తున్నాం కాబట్టి ఓకే తర్వాత పాయింట్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ లాస్ట్ ఫిఫ్త్ పాయింట్ నిర్బంధం లేదా యుక్తి ఏదైనా గాని లేకుండా మీ ప్రజ్ఞాకాంతిని వాడండి చాలా ఇంపార్టెంట్ ఇది ఫిఫ్త్ వన్ నిర్బంధం లేదా యుక్తి ఏదైనా గాని మహతర్ బాబాజీ వాక్ ఇది నిర్బంధం లేదా యుక్తి ఏదైనా గాని లేకుండా మీ ప్రజ్ఞా కాంతిని వాడండి చాలామంది ధ్యానం చేసి చెప్పేవాళ్ళు ధ్యాన సాధకులు టీచర్స్ మెడిటేషన్ మాస్టర్స్ అందరూ కూడా నిర్బంధం వాడొద్దు నేర్పేవాడికి మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చేవాడికి నిర్బంధం వాడకండి నువ్వు కచ్చితంగా ఎనిమిది గంటలు చేయాలి నిర్బంధించకండి నువ్వు కచ్చితంగా రూమ్లో ఉండాల్సిందే గంట క్లాస్ అంటే గంట క్లాసులో ఉండాల్సిందే నిర్బంధించకండి మీరు నిర్బంధం వాడారా అది మీ ఇగో తూకం ఈ తూకాలన్నీ కలిసి ఒకరోజు నిన్ను వేసేస్తాయి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎంతో మంది అనుభాలు చూసి చెప్తున్నా నా సొంత అనుభవం కూడా నా తోకం కూడా తెగిన రోజులు ఉన్నాయి నా తోకం కూడా తెగిన రోజులు ఉన్నాయి ప్రతి ఒక్కడికి నేర్పిస్తది మరలా మరలా దెబ్బలు తినకూడదు స్పిరిచువల్ లైఫ్ దొరకడమే అదృష్టం దానికి దెబ్బలు తింటా కూర్చుంటాం ఏంటి పరీక్షలు పెట్టుకుంటా కూర్చుంటాం ఏంటి కర్మలు తెచ్చుకుంటూ కూర్చుంటాం ఏంటి బి అవేర్ మై డియర్ ఫ్రెండ్స్ ఒక స్పిరిచువల్ గా లైఫ్ లో రావడమే ధ్యానిగా రావడం జ్ఞానిగా ఉండం ఆధ్యాత్మిక మార్గంలో ఉండడం శాకారిగా ఉండడం అసలు ఈ మార్గం అద్భుతం మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా మళ్లా కింద పడడం ఏంటి అందుకని ఫిఫ్త్ వన్ నిర్బంధం లేదా యుక్తి యుక్తి కూడా వాడకూడదు. కొంతమంది క్లాస్ చెప్పేటప్పుడు యుక్తిగా మాట్లాడుతుంటారు. తనకు రాని భాషను చెప్తుంటారు నాకు ఎప్పటికీ ఒకటి అర్థం కాదు ఫస్ట్ శ్లోకం చెబుతారు తర్వాత తాత్పర్యం చెప్తారు ఒక మూవీలో చూసాను యదా యదాహి ధర్మస్య అని శ్లోకం చెబుతారు చెప్పిన తర్వాత దాని అర్థం చెప్తాడు శిష్యుడికి గురువుగారు గురువుగారండి శ్లోకం ఎందుకండి చదివారు అంటాడు కాదు కాదు గురువుగారండి తాత్పర్యం ఎందుకు చెప్పారండి అంటాడు నీకు శ్లోకం అర్థం అర్థం కాదనిరా అంటాడు మరి అట్టయితే శ్లోకం ఎందుకండి చదివారు అంటాడు నాకు భలే నవ్వ వచ్చింది అది గురువుగారండి శ్లోకం గురువు ఎందుకు శ్లోకం చదువుతాడు శ్లోకం ఎందుకు చదవాలి అసలు ఒక ఇంత పొడవు శ్లోకం చదువుతారు దాని కింద తాత్పర్యం చెప్తారు గురువుగారండి తాత్పర్యం ఎందుకు చెప్పారండి అంటాడు శిష్యుడు మూర్ఖుడా నీకు లోకం అర్థం కాదురా అందుకు చెప్పాను తాత్పర్యం అంటాడు సరే మరి శ్లోకం ఎందుకు చదివారండి అంటాడు అది ఇగో అంటే అందుకే శ్లోకం చదివారు అంటే అక్కడ శ్లోకం అర్థం చేసుకునవాళ్ళు ఉంటే శ్లోకం చదవాలి. శ్లోకం అర్థం కాదు డైరెక్ట్ తాత్పర్యమే చెప్పు టైం వేస్ట్ ఎందుకు అంటే నాకు శ్లోకం వచ్చు మీకు తెలుసా లేదా అని సాగదీసి చెప్పడమా ఇది ఎవరి వాళ్ళు పరిశీలించుకోవాలి నేను ఎవరిని విమర్శించట్లేదు ఫ్రెండ్స్ పాయింట్ చెప్తున్నాను నేను అలా చూసుకున్నాను కాబట్టి మార్చుకున్నాను మీరు మార్చుకోండి నేను మార్చుకోను అంటే అదే మీ ఇష్టం మీకు నాకు సంబంధం లేదు కనుక నిర్బంధం లేదా యుక్తి అసలు వాడకూడదు మీరు స్పిరిచువల్ మాస్టర్ గా ఎదగాలంటే ఈ రెండు అసలు వాడకూడదు యుక్తి కూడా వాడకండి యుక్తి ఎందుకు సహజంగా ఉండండి కాంతి కాంతిని వాడండి నాలో కాంతి ఉంది సహజమైన పదాలు సహజంగా ఇంట్లో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడండి మైక్ తీసుకోగానే వెంటనే హవభావాలు మార్చేసి మొదట్లో నేను కూడా అలా చేశ చేస్తే నాకే అసయం వేసింది నా వీడియో చూసుకొని హాయిగా సహజంగా ఉండు ఏ ఎవడు కాదంటాడా లేకపోతే నీకుేమన్నా దండయరా లేకపోతే ఇచ్చే పీఠాలు ఏమనా ఆగిపోతాయా ఎవడు ఏం పట్టించుకోడు హాయిగా మాట్లాడండి తప్పు పదాలు మాట్లాడకండి చాలు ఏమ ఇతరులని విమర్శించకుండా మాట్లాడండి బూతులు మాట్లాడకండి హాయిగా మీ ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడుతారో అలా మాట్లాడండి అంతే నన్ను అందరూ అడుగుతారు మీ క్లాసులు ఎలా అంటున్నారు ఎంత వన్ అవర్ టూ అవర్స్ క్లాసెస్ భలే అంటారు మీకు చాలా మంది మీకు ఫాలో అవుతున్నారు ఎలాగంటే సింపుల్ టెక్నిక్ ఇదే నేను వాడేది. యుక్తి వాడను సహజత్వంగా నా ప్రజ్ఞ కాంతిని పంపిస్తున్నా అంతే మీరు అంతే అలాగే చేయొచ్చు ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఇది ఇంకా అయన్నీ చదవాలంటే యుక్తి వాడాలంటే ఎంత అవేర్నెస్ ఉండాలో తెలుసా మొహంలో హావభావాలు మార్చకూడదు బుద్ధిమంతుడులాగా నటించాలి కథ ఇన్ని బాధలు పడాలి నవ్వకూడదు ఎగతాలిగా ఉండకూడదు బోలన్ని రూల్స్ ఉంటాయి అయన్నీ మనకెందుకు మనం ఇగో లెస్ గా ఉందాం హాయిగా ఉందాం సహజంగా ఉందాం మనం నచ్చినవాళ్ళు నచ్చరు వాడికి ఎంత ఎంత ట్రై చేసినా నచ్చరు పండితులకి నేను నాకు తెలిసి ఏ పండితుడికి నేను నచ్చపోవచ్చు ఎందుకంటే మనం వాడే సహజమైన భాష వాళ్ళకి ఒప్పుకోరు నచ్చనోడు ఎలాగ నచ్చడు మీరు ఎంత జాగ్రత్తగా చెప్పినా వాడు ఎక్కడోసారి పట్టుకుంటాడు ఇంకా అలాంటప్పుడు వాళ్ళని వదిలేయడం ఉత్తమం కదా మన నచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా మొన్న ఎవరో అడిగారు సామాన్యులకి భలే అర్థం అవుద్దండి మీరు చెప్తుంటే అని నేను వెంటనే చెప్పాను బాబు నేను సామాన్యుడిని కాబట్టి సామాన్యులకు అర్థం అవుతుంది. అదే నేను నేను పండితుని అయితే మీకు అర్థం కాదు. అందుకని ఫ్రెండ్స్ ఫిఫ్త్ వన్ స్పిరిచువల్ ఈగో పెరగకుండా ఉండాలంటే నిర్బంధం లేదా యుక్తి ఏదైనా గాని ఇలాంటి ఏదైనా ఇలాంటి తెలివితేటలు ఏదైనా గాని భాష గాని లేకపోతే ఆ గంభీరత్వం గాని లేకపోతే ఆ బేస్ వాయిస్ గాని స్వామీజీలో ఏమి ఆడకండి హాయిగా మీ ప్రజ్ఞ కాంతిని ఇవ్వండి ప్రజ్ఞ నాకు ఒక ప్రజ్ఞ ఉంది నవ్వుతూ చెప్పడం నా ప్రజ్ఞ దాన్నే వాడతా నేను హృదయంలోకి పంపించేయొచ్చు ప్రజ్ఞ కాంతి అద్భుతం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఉండదా ప్రజ్ఞ కాంతి ఒక కోయిల్కి ఉంది ప్రజ్ఞ కాంతి ఎక్కడో చెట్టు మీద అది పూ అంటంటే మనం ఎంత హాయిగా ఉందని వింటాం దానికి ఉన్న ప్రజ్ఞ కాంతి మనకు ఉండదా ప్రతి ఒక్కరికి ప్రజ్ఞ కాంతి ఉంటది. మీరు కేవలం ప్రజ్ఞాకాంతినే వాడండి అది మీ గోరిని పెంచకుండా ఉంచుతది ప్రజ్ఞ కాంతి వాడకుండా మీరు యుక్తి నిర్బంధాలు భాషలు వేషధారణలు ఇవన్నీ వాడారు అనుకోండి మీకు తెలియకుండా ఆ కోట మీదకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతది దానిని కాపాడుకోవడానికి హత్యలు ఆత్మహత్యలు నేరాలు ఘోరాలు స్పిరిచువల్ రాజకీయాలు చేయాల్సి వస్తది ఆధ్యాత్మిక రాజకీయాలు చేయాల చుట్టుకు జరుగుతుంది అదే మీకు తరిచి తరిచి చూసుకోండి లాస్ట్ పాయింట్ సిక్స్త్ వన్ బ్రహ్మజ్ఞానాన్ని విడిచి వాస్తవాన్ని హక్కున చేర్చుకోండి ఆరో పాయింట్ బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వేరు బ్రహ్మజ్ఞానం వేరు బ్రహ్మజ్ఞానాన్ని విడిచి వాస్తవాన్ని నక్కుని తెచ్చుకోండి వాస్తవంలో ఉండండి చాలామంది ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే బ్రహ్మ జ్ఞానంలో ఉన్నారు సంకల్పం వేరు విశ్వాసం వేరు బ్రహ్మజ్ఞానం వేరు విశ్వాసం వేరు బ్రహ్మజ్ఞానం వేరు నిన్న ఒక అతను ఫోన్ చేశడు నాకు ఫోన్ చేసి సార్ నేను మా ఊర్లో ఒకడు కోవిడ్ వచ్చిన వాడు చనిపోయాడు ఎవరు రాలేదు నేనే వాడిని తీసుకెళ్లి దహనం చేశాను నేను మాస్క్ కూడా పెట్టుకోలేదు అందరూ దడిచి చచ్చారు అన్నాడు. నువ్వు మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు అన్న నేను శివభక్తుడిని నాకు ఏది రాదు అన్నాడు. నువ్వు మాస్క్ పెట్టుకోలేనిది శివభక్తుడు అని చెప్పుకోవడం కాదు నేను ఒక్కడినే శివ భక్తుడు అని చెప్పుకోవడానికి పెట్టలేదు నువ్వు అది ఇగో అదే నువ్వు మాస్క్ పెట్టుకొని సర్వీస్ చెయ్ అది సేవ నువ్వు నీ జాగ్రత్తలు నువ్వు తీసుకొని చేసేయ్ అది సేవ అవుతది అంతేగాని నువ్వు మాస్క్ తీసి బెల్ అప్ ఇచ్చావ అంటే అర్థం ఏంటి అది ఇగో నీకు కచ్చితంగా ఎటాక్ అవుతది నాకు కరెక్ట్ గా నాలుగు రోజుల తర్వాత ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే ఇక్కడ వాస్తవాన్ని హక్కుని చేర్చుకోండి ఫ్రెండ్స్ వాస్తవం అది వాస్తవాన్ని ఎందుకు మబ్బి పెట్టుకుంటారు జీ దాని యొక్క దాని యొక్క మూల్యం ఏంటో తెలుసా వాస్తవాన్ని హక్కుని చేర్చుకోకపోతే దాని యొక్క మూల్యం ఏంటో తెలుసా కొన్ని జీవితాలు నాకు ఏమి రాదని మాస్కు పెట్టుకోకుండా తిరిగి కొన్ని వందల మందికి అంటించినవాళ్ళు ఉన్నారు ఏం చెప్పాలి ఆ మూర్ఖులకి దట్ ఇస్ కాల్డ్ స్పిరిచువల్ ఈగో ఎంతమంది జీవితాలను డిస్టర్బ్ చేశారో కనుకో ఫ్రెండ్స్ బ్రహ్మజ్ఞానాన్ని విడిచిపెట్టండి వాస్తవాన్ని హక్కుని చేర్చుకోండి అది వాస్తవం కనిపిస్తుంది కదా కళ్ళ ముంద వాస్తవం వాస్తవాన్ని పట్టుకోండి వాస్తవాన్ని విడిచిపెట్టడం ఏదో గొప్ప స్పిరిచువాలిటీ కాదు విశ్వాసం వేరు వాస్తవం వేరు రెండిటికీ తేడా ఉంది నువ్వు నువ్వు వాస్తవాన్ని అక్కుని చేర్చుకో విశ్వాసంతో ఉండు మీ అనుభవాలు ఇతర ఇతరుల జీవిత అనుభవాలు తీసుకోండి మీ చుట్టూతో జరుగుతున్న ఇతరుల జీవిత అనుభవాలు తీసుకోండి చాలా కఠినంగా ఉంటాయి ఇవన్నీ ఫ్రెండ్స్ చాలా చాలా చాలా అమూల్యం చెల్లించాల్సి వస్తది మీరు గుర్తుపెట్టుకోండి మళ్లా మళ్లా చెప్తున్నాను నేను ఇది ఇంక ఇంతకన్నా వెడమీద చెప్పలేను కొంత చెప్తే అందరిని అవమానించినట్లు అవుతది. బ్రహ్మజ్ఞానాన్ని విడిచి వాస్తవాన్ని హక్కున చేర్చుకోండి బ్రహ్మజ్ఞానం నుంచి బయటికి వచ్చేయండి వాస్తవంలో జీవించండి ఎందుకు ఆ బ్రహ్మ ఎందుకు ఆ బిల్డప్ అంతా ఎవరిని ఎవరికి చూపించాలని ఇదంతా అది యుగోగా మారిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత దాన్ని నరుపుకోవడానికి ఎంత టైం పడతదో తెలుసా ఒక ఒక అనుభవం తీసుకోవాల్సి వస్తది. డెత్ ఎక్స్పీరియన్స్ తీసుకోవాల్సి వస్తది లేదా ఒక ఐదు జన్మలు తీసుకోవాల్సి వస్తది అదంతా వాష్ చేసుకోవడానికి బ్రహ్మజ్ఞానం విడిచేయండి మీ అనుభవ జ్ఞానాన్ని మించిన జ్ఞానం లేదు మీ అనుభవ జ్ఞానమే మీ గొప్ప జ్ఞానము అందులో వాస్తవాన్ని హక్కుని చేర్చుకోండి వాస్తవం బి వాస్తవం రియాలిటీ ఎవ్వడు ఎన్నన్నా చెప్పనయండి మీ లాజికల్ మైండ్ ఒప్పుకుంటేనే ఆ పని చేయండి ఎంతమంది ఎంతమంది ఎంతమంది బలి అయపోయారో ఇలాగా స్పిరిచువాలిటీలో మందులు వాడాల్సి వస్తుందా వాడండి వాస్తవం అది మందులు వాడకుండా ఎంతమంది చనిపోయారు ఎందుకు చనిపోయారు వాళ్ళు నో మెడిసిన్ నో డాక్టర్ అన్నారు అన్నార కిందన డూ మెడిటేషన్ ఉంది అది కనపడలేదా నీకు జబ్బు వచ్చిందంటే మెడిసిన్ వాడితేరాలి అంతే నువ్వు కరెక్ట్ గా ధ్యానం చేస్తే జబ్బే రాదు జబ్బు వచ్చిందంటే అర్థం ఏంటి మీరు అందులో ఫెయిల్ అయ్యారు ఇంక నోరు మూసుకొని వాస్తవాన్ని హక్కు చేర్చుకోండి వాడండి మందులు లేదు దానికి దానికి తగ్గ తీవ్రమైన సాధన ఆరు గంటల ధ్యాన సాధన చేసి సరైన ఆహార నిమలు పాటించి తగ్గించుకోండి ఓకే ఏదైనా దాని తాలూకా దేన్నైనా మీరు తీసుకోవాలి కనుక ఫ్రెండ్స్ వాస్తవం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది దాన్ని పట్టుకోండి ఇది ఎంత స్పిరిచువల్ ఈగో నరికేస్తది అంటే అంతే ఈ పేర్లు కింగ్లు జబర్దస్తులు ఓ బ్రహ్మర్షులు ఏమ వద్దు మీకు మీ వాస్తవమే మీకు ముఖ్యం ఆఖరికి మిగిలేది మీరే ఫ్రెండ్స్ ఇంకఎవడు మిగలడు ఇక్కడ అంతా మాయమైపోద్ది నువ్వు ఒక్కడివే నిశిద్ధ రాత్రిలో ఉంటావ్ ఇంకెవ్వడు ఉండడు ఇక్కడ ఓన్లీ వన్ కొన్ని వందల మంది హృదయాలను చదివి అనుభవాలు తీసి నేను చెప్తున్నా ఒక్కడివే ఆరోజు ఏడుస్తావ్ నువ్వు చేయడానికి ఇంకా కాలం ఉండదు చాలా విలువైన కాలం వెళ్ళిపోతుంది. అందుకని అవేర్నెస్ పొందండి మన ముందు ఉన్న వాళ్ళ జీవితాలను స్టడీ చేయండి సో మీకు అర్థంవుతుంది మరొక్కసారి మీ అందరికీ నేను చెప్తున్నాను స్పిరిచువల్ ఈగో పెంచుకోకుండా ఉండాలి అంటే ఆరు పాయింట్స్ నేను మీకు సెక్యూర్ పాయింట్స్ ఇస్తున్నాను మీరు నేను అందరం పాటించి తీరాలి వీటిని నిరంతరం అంటే ఇప్పుడు ఉందండి రేపు లేదండి అంటే రేపు వచ్చేస్తది మళ్ళ అందుకని స్థలం మరియు కాలం నుండి స్వతంత్రులుగా ఉండండి తర్వాత పాయింట్ ఇతరుల యొక్క దివ్యమైన అనుభవాలు వింటూ ఆనందంతో వింటూ ఉండండి నెంబర్ త్రీ మీకన్నా కింది ఆత్మస్థిత లో ఉన్నవారిని చూచి గతంలో నేను అదే కదా అన్న ఎరుకలో ఉండండి. తర్వాత నెంబర్ ఫోర్ నిరంతరం మార్పు చెందుతూ శాస్తత్వాన్ని అభ్యసించండి. నెంబర్ ఫైవ్ నిర్బంధం లేదా యుక్తి ఏదైనా గాని ఉపయోగించకుండా మీ ప్రజ్ఞ కాంతినే వాడండి. నెంబర్ సిక్స్ వాస్తవాన్ని హక్కును చేర్చుకోండి బ్రహ్మలు విడిచిపెట్టండి. థాంక్యూ వెరీ మచ్.
No comments:
Post a Comment