ఈ చిన్న సాధనతో రోగాలు తగ్గించుకోవచ్చు...
https://youtu.be/1W75AGvFJfc?si=G2xCaYvqqXjz0Q4p
జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం దివ్య ప్రేమ స్వరూపులారా జీవితాన్ని యాంత్రికంగా బలవంతంగా కొనసాగించడం వేరు జీవితాన్ని చైతన్యవంతంగా కళాత్మకంగా కొనసాగించడం వేరు ప్రస్తుతం జీవితాన్ని ఎక్కువమంది యాంతరికంగా కొనసాగిస్తున్నారు. ఒత్తిడిగా కొనసాగిస్తున్నారు భారంగా కొనసాగిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి మరణించేంతవరకు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు. అందుకు మూల కారణం చుట్టూ ఉన్న పరిసరాలన్నీ మనోకాలుషంతో నిండిపోవటమే అయితే అందుకు పరిష్కారం ఏమిటి? అందుకు ఆధ్యాత్మికత ఒక్కటే పరిష్కారం వేరే ప్రతి అమనాయం లేనే లేదు. ఆధ్యాత్మిక మార్గం అనేది మహోన్నతమైనది. కానీ ఆ మార్గం సులభంగా లభించేది మాత్రం కాదు సులభంగా లభించేది ఏదైనా మహోన్నతమైనది కానే కాదు కొండ శిఖరం మీదకు చేరాలంటే తప్పనిసరిగా కృషి చేయాలి. కృషి లేకుండా ఫలితాన్ని కోరుకోవడం స్వార్థం కృషి చేస్తే ఫలితం లభించకపోయే ప్రసక్తి లేదు. మిగతా మార్గాల ద్వారా మిగతా అంశాల ద్వారా తాత్కాలికంగా ఉపశవనం జరుగుతుంది తప్ప శాశ్వత పరిష్కారం లభించే ప్రసక్తి లేదు. అందుకు చక్కని రాచబాట యోగ యోగాలోనికి ప్రవేశించి యోగ సాధన చేస్తున్న వ్యక్తుల యొక్క జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళ జీవితంలో జీవన విధానంలో ఒక ప్రత్యేకత కనిపిస్తూ కళాత్మకత కనిపిస్తూ ఉంటుంది. నడక గాని భాష గాని భావన గాని ఆలోచన గాని జీవితం గాన జీవన విధానం గాన ముఖ కవళికలు గాని ప్రజా సంబంధాలు గాని అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండి జీవితాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దుకునే అవకాశం ఒక యోగా ద్వారానే సాధ్యమవుతుంది. వేరే ఇతర విషయాల వల్ల సాధ్యం కానే కాదు మనిషి జీవితంలో ఏదైతే తనకు కావాలో దాన్ని పొందటం లేదు. ఏదైతే ప్రమాదకరమో దాని కోసం వెపర్లాడుతున్నాడు ఆరాటపడుతున్నాడు. అయితే జీవితాన్ని గురించి సరిైనటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు అవసరమైన దాన్ని పొందటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనవసరమైన దాని కోసం ఆరాటపడరు. ఏదైతే ప్రమాదకరమో దానికోసం మనిషి వెంపర్లాడుతున్నాడు అంటే అతను విశేక్షణ కోల్పోయినట్లే జీవిత పరమార్థం నెరవేరే ప్రసక్తి లేదు కాబట్టి ప్రస్తుతం అవసరం కొద్ది శారీరక అవసరాల కోసం కుటుంబ అవసరాల కోసం ఆర్థిక వనల సేకరణ అనేది తప్పనిసరి కానీ కానీ మానసిక ఒత్తిడిగా ఉండి అసంతృప్తిగా ఉండి అలదడిగా ఉండి ఆర్థిక వనరులు సేకరించే ప్రక్రియలో విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల ఒక దశను చేరిన తర్వాత ఆర్థిక వనలు చేకూరుతాయి కానీ అంతకంటే ఎక్కువ విలువైనటువంటి జీవిత కాలం కుదించుకుపోతుంది. ఆరోగ్యం హరించుకుపోతుంది. అశాంతి పెరుగుతుంది అసంతృప్తి పెరుగుతుంది. అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు జీవితం తప్పనిసరిగా సమస్యాత్మకం అవుతుంది. ప్రస్తుతం మీరు మానవజాతిని గమనించండి రుగుమంత లేనటువంటి వ్యక్తులు లేరు. రోగులు లేనటువంటి కుటుంబం లేదు రోగాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. పేర్లు తెలియని జబ్బులు కొన్ని మందు లేనటువంటి జబ్బులు కొన్ని కారణం తెలియనటువంటి జబ్బులు కొన్ని వైద్యులు కూడా జబ్బుల యొక్క పేర్లు చెప్తున్నారు గానీ పరిష్కారం చూపలేకపోతున్నారు. మూల కారణాన్ని తెలియజేస్తున్నారు గానీ ఆ మూల కారణాన్ని సరిచేసుకునేటటువంటి విధానాన్ని గురించి తెలియజేయడం లేదు. కాబట్టి ప్రస్తుతం జీవితం దుర్బరంగా అయోమయంగా గందరగోళంగా ఉంది. ఇటువంటి కలుషితమైనటువంటి జీవన విధానం నుండి తప్పనిసరిగా బయట పడాలి. ఎందుకంటే లభించిన జీవితాన్ని సక్రమైన పంధాలో మళ్ళంచుకోకపోతే జీవితం అభాసపాలు అవుతుంది. మనవలన చుట్టూ ఉన్నోళ్ళకి ఉపయోగం జరగకపోయినా నష్టం జరగకూడదు. మన ఉనికి ఇతరులకు ఆదర్శవంతం కావాలి. మన జీవితం జీవన విధానం ఎంతోమందికి మార్గదర్శకం కావాలి. జీవితం చైతన్యవంతంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఏ రంగంలో మీరు కొనసాగుతున్నప్పటికీ బుద్ధి మాత్రం సమత్వంలో ఉండాలి సమతుల్యంలో ఉండాలి. ఏ రంగాన్నైనా ఎన్నుకోండి అది వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు రాజకీయం కావచ్చు పరిశ్రమ కావచ్చు సామాజిక సేవలు కావచ్చు ఒక సంస్థ నడపటం కావచ్చు వాట్ఎవర్ ఇట్ మే బి ఏదైనా సరే డెసిషన్ కరెక్ట్ గా ఉండాలి. ఆ డెసిషన్ కరెక్ట్ గా ఉండాలంటే మనలో రెండు గుణాలు ఉండకూడదు. ఒకటి తమోగుణం రెండు రజోగుణం మనలో ఒకే ఒక గుణం ఉండాలి అదిఏమిటంటే సత్వగుణం కాబట్టి జీవితాన్ని చైతన్యవంతంగా కళాత్మకంగా కొనసాగించుకోవడం కోసం తప్పనిసరిగా ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించవలసిందే అందులో ఎటువంటి సందేహం లేదు వేరే ప్రత్యమనయం కూడా లేదు అటువంటి ఆధ్యాత్మికత శాస్త్రీయ బంధాల ఉండాలి. సరైనటువంటి బంధాల కొనసాగాలి. దురదృష్టవశాత్తు భారతదేశంలో అమాయకత్వం అవివేకం అపరిపక్వత నిరక్షరాస్త బాగా ఉండటం వల్ల ఆధ్యాత్మికత అంతా కూడా మూఢ నమ్మకాల్లో ఉంది బంధాలలో ఉంది సెంటిమెంట్స్ లో ఉంది జాదస్తంలో ఉంది మనిషిని ఇంకా బలహీన పరుస్తుంది. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి విధానం నుండి మనిషిని మహోన్నతంగా తీర్చిదిద్దడం కోసం శాస్త్రీయ పందాలో ఆధ్యాత్మికతను అందుకోగలగాలి. ఆధ్యాత్మికతను శాస్త్రీయంగా అందించేటటువంటి విధానం గురు సందేశాల ద్వారా మీకు అందుతుంది. అటువంటి గురు సందేశాలు తప్పనిసరిగా వింటూ ఉండాలి.జ జీవితాన్ని చైతన్యవంతంగా కొనసాగించగలగాలి. కాబట్టి గురు సందేశాలను చైతన్యవంతమైన జీవితం కోసం తప్పనిసరిగా ఉపయోగించుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్
No comments:
Post a Comment