*_పులిపిర్లు పోవాలంటే ఏమి చేయాలి..?_*
*_వైరల్ ఇన్ఫెక్షన్స్తో.. రోగనిరోధక శక్తి లోపించినప్పుడు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు పులిపిర్లు అనేవి Human Papilloma virus వల్ల కలిగే చర్మ వ్యాధి._*
*_ఈ వైరస్ సోకినప్పుడు, చర్మ కణాలు అసాధారణంగా పెరిగి చిన్న,మాంసపు మచ్చలుగా ముఖం, చేతులు, కాళ్ళు, వేళ్ళ మీద ఎక్కడైనా కనిపించవచ్చు._*
*_పులిపిర్లు సాధారణంగా తమంతువే తగ్గిపోతాయి, అయితే అవి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు ఉండవచ్చు._*
*_పులిపిర్లలో రకాలు: చేతి వేళ్ల చుట్టూ వచ్చే పులిపిర్లను కామన్ వార్ట్స్ అని అంటారు. పాదాలపై వచ్చే పులిపిర్లను ప్లాంటార్ వార్ట్స్ అంటారు. ముఖం, మెడ మీద వచ్చే పులిపిర్లను ఫ్లాట్ వార్ట్స్ అని అంటారు. జననాంగాలపై ఏర్పడిన వాటిని జనైటల్ వార్ట్స్ అని పిలుస్తారు._*
* *_యాపిల్ సిడర్ వెనిగర్: వీటిలో అధిక యాసిడ్ కంటెంట్ పులిపిర్లు మరింత పెరగకుండా సహజ సిద్ధంగా తగ్గిపోతాయి. దూదిని యాపిల్ సిడర్ వెనిగర్లో ముంచి పులిపుర్లు ఉన్నచోట అద్దితే చాలు._*
* *_కలబంద: కలబంద ఆకు మధ్యలో ఉండే జిగురులోని మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లతో పోరాడి మాయం చేయును._*
*
* *_బేకింగ్ పౌడర్: ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపండి. దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయండి. అలా రాత్రంతా వదిలిపెట్టండి._*
*_అరటి పండు తొక్క: అరటి పండు తొక్కలో ఉండే ఎంజైమ్లు పులిపిర్లపై ప్రతి రోజు రుద్దితే అది క్రమేనా కనుమరుగు అవుతుంది._*
*_వెల్లులి: వెల్లుల్లిలో ఉండే ఎల్లిసిన్.. ఫంగస్, వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడి పులిపిర్లను తొలగించడంలో అత్యుత్తమంగా పనిచేస్తుంది. వెల్లులిని paste గా చేసుకుని పులిపిర్లు ఉన్నచోట రాస్తే చాలు._*
*_3. టీ ట్రీ ఆయిల్: టీ ట్రీ ఆయిల్లో ఉండే యాంటీవైరల్ లక్షణాలు పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతాయి. టీ ట్రీ ఆయిల్ను పులిపిర్లపై రెగ్యులర్గా అప్లై చేయాలి._*
No comments:
Post a Comment