మీ Partner ఇలా ఉంటే వెంటనే జాగ్రత్త | 6 Toxic Relationship Signs
Author Name:Wayoflifetelugu
Youtube Channel Url:https://www.youtube.com/@WayofLifetelugumotivation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=dpQq6p81kfk
Title: మీ Partner ఇలా ఉంటే వెంటనే జాగ్రత్త | 6 Toxic Relationship Signs
Author Name: Wayoflifetelugu
Description: Love can change our lives... But if we love the wrong person, that same love can ruin our peace of mind, self-confidence, and even our future.
In this video, let's learn in detail about 6 Toxic Partners that everyone should know. Do you or your partner have any of these characteristics? This video will help you make the right decision.
In this video:
• 6 Types of Toxic Partners
• Toxic Relationship Warning Signs
• How to Identify Red Flags
• How to Have a Healthy Relationship
• The Importance of Self Respect & Emotional Boundaries
If you like this video, like, share, and subscribe for more Psychology, Self Improvement, Relationship & Motivation videos.
.
TIMESTAMPS :
00:00 - Intro
02:23 - 1. Over care
04:07 - 2. Maturity deflection
05:28 - 3.Secrets spoilers
06:57 - 4. Entitlement complex
08:12 - 5. Fear of Values
09:42 - 6. Loyalty
11:42 - Conclusion
.
toxic partners telugu
toxic relationship telugu
relationship advice telugu
red flags in relationship telugu
love tips telugu
telugu psychology
emotional manipulation telugu
narcissist telugu
healthy relationship telugu
self respect telugu
telugu motivation
relationship mistakes telugu
relationship facts telugu
love psychology telugu
telugu self improvement
.
Insta : https://www.instagram.com/wayoflifete...
Fb : / 1drnpbypgw
.
Thanks for watching 🙏❤️🫂
Transcript:
(00:00) నమస్కారం అందరికీ మన పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకునే ముందు వాళ్ళలో చూడాల్సిన ఆరు విషయాలు లాస్ట్ పాయింట్ మీకు చాలా అవసరం. ఈ ఐదు విషయాలు తెలుసుకోకపోతే మీరు లవ్ లో ఖచ్చితంగా మోసపోతారు. అసలు లైఫ్ లో లవ్ ఇంపార్టెంటఆ అంటే ఎస్ అన్నిటికంటే అదే ఇంపార్టెంట్ ఎందుకంటే మీ స్ట్రెస్ కంట్రోల్ అవ్వాలన్నా మీ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలన్నా మీరు [సంగీతం] ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయాలన్నా సపోజ్ ఒక ఇల్లు కట్టుకోవాలన్నా మీ తల్లిదండ్రులని బాగా చూసుకోవాలన్నా మీ లైఫ్ లో పిన్నీస్ దగ్గర నుంచి [సంగీతం] పిరమిడ్ దగ్గర వరకు కూడా మొత్తం బేస్ అయి
(00:30) ఉండేది మీ పర్సనల్ లైఫ్ లో జరుగుతున్న మీ రిలేషన్షిప్ మీదే. సో మీ రిలేషన్షిప్ ఎలా అయితే ఉంటదో దాన్ని బట్టే మీ లైఫ్ ఎక్స్ప్రెషన్ అనేది బేస్ అయి ఉంటది. [సంగీతం] సో రిలేషన్షిప్ పొటెన్సీ అనేది ఎంత లవ్ ఉంది ఆ లవ్ లో ఎంత క్వాలిటీ ఉంది అనే దాని మీద బేస్ అయి ఉంటది. సో ధోని కూడా ఇలా అంటారు. ఐ కెన్ హాండిల్ 1000 స్ట్రెస్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ బట్ మై వైఫ్ షుడ్ బి ఆన్ మై సైడ్.
(00:53) ఇలా ధోనియే కాదు చాలా [సంగీతం] మంది యక్టర్స్ అండ్ అత్లీట్స్ చాలా మంది సక్సెస్ఫుల్ వెల్ బీయింగ్స్ కూడా వాళ్ళ రిలేషన్షిప్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ [సంగీతం] రిలేషన్షిప్ హెల్దీగా ఉంటేనే వాళ్ళ లైఫ్ కూడా హెల్దీగా ఉంటది అండ్ వాళ్ళ చుట్టుపక్కన వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. లవ్ గురించి నాకంటే బాగా మీకే తెలుసు.
(01:12) కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో లవ్ ఎక్కువైనా మోసపోతున్నారు లవ్ తక్కువైనా మోసపోతున్నారు. అమ్మాయి బాగుంటే అబ్బాయి మోసం చేస్తున్నాడు అబ్బాయి బాగుంటే అమ్మాయి మోసం చేస్తుంది. పోనీ ఇదంతా కాదని చెప్పి ఎవరో రాండమ్ పర్సన్ ని మంచి ఉద్యోగం ఉన్న పర్సన్ ని తెచ్చుకొని వాళ్ళతోనైనా లవ్ చేసి మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేద్దాం అనుకుంటే అక్కడ కూడా ఫెయిల్యూర్ే ఎదురవుతుంది మోసం ఎదురవుతుంది.
(01:35) సో టుడే మనం ఎగజాక్ట్లీ అదే మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ లవ్ లో ఎలా ఉండాలి మనం సెలెక్ట్ చేసుకునే పార్ట్నర్ లో ఏ క్వాలిటీస్ ఉండాలి టాక్సిక్ రిలేషన్షిప్ లో ఎలాంటి క్వాలిటీస్ ఎదురవుతాయి హెల్దీ రిలేషన్షిప్ [సంగీతం] ని మెయింటైన్ చేస్తూ మన లైఫ్ ని మాస్టర్ పీస్ లా ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియో మీరు అనుకున్న దానికంటే చాలా ఇంపార్టెంట్.
(01:55) ఒక్క 10 మినిట్స్ మీది కాదనుకోండి మీ లైఫ్ లోనే మీకు టాక్సిక్ పార్ట్నర్స్ గురించి ఎవ్వరు ఇవ్వలేనంత క్లారిటీ నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్న ఈ వీడియోలో మాట్లాడుకోబోయే ఈ సిక్స్ పాయింట్స్ అనేవి కూడా మీ లైఫ్ చేంజింగ్ పాయింట్స్ లాస్ట్ పాయింట్ అయితే మాస్టర్ పీస్ బట్ బిఫోర్ దట్ హాయ్ ఐ యమ్ రామజే వెల్కమ్ గయస్ టు అవర్ హోమ్ వే ఆఫ్ లైఫ్ తెలుగు [సంగీతం] పాయింట్ వన్ ఓవర్ కేర్ టాక్సిక్ పార్ట్నర్ అనేవాడు ఓవర్ గా కేర్ చూపిస్తాడు.
(02:28) అది కూడా ఎస్పెషల్లీ స్టార్టింగ్ స్టేజ్ లో మీకు చాక్లెట్స్ తెచ్చేస్తారు బైక్ మీద తిట్టేస్తారు బర్త్ డే సెలబ్రేట్ చేస్తారు డబ్బులు కూడా ఖర్చు పెడతారు. అయితే తప్పేముంది లవ్ లో అందరూ చేసేదే కదా ఇవన్నీ కామనే కదా అని మీరు నన్ను అడగొచ్చు. అయితే అందరిలోనే ఈ క్వాలిటీస్ ఉంటాయి కానీ టాక్సిక్ పార్ట్నర్ లో కొంచెం ఎక్కువ ఉంటాయి.
(02:47) అంటే అవి జరుగుతున్నప్పుడు మీకే తెలుస్తది. ఏంటి కొంచెం ఓవర్ గా లేదు ఎందుకు ఇంత అవసరం లేనప్పుడు కూడా ఎందుకు ఇంత చేస్తున్నాడు అని మీకు అనిపిస్తది ఒక పాయింట్ లో కానీ మీరు లైట్ తీసుకుంటారు లవ్ లో ఉంటారు కదా సో అది గుర్తుంచుకోండి టాక్సిక్ పార్ట్నర్ లో ఈ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కలవాలనే ఉద్దేశమే వేరు.
(03:03) అవన్నీ ముందు ముందు పాయింట్స్ లో మీకు బాగా అర్థం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బర్త్ డే జరుగుతుంటే మీకు ఐఫ గిఫ్ట్ అవ్వచ్చు. కానీ అది అప్పు చేసిన డబ్బు కావచ్చు. ఆ విషయం మీకు తెలిీదు. [సంగీతం] వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మిమ్మల్ని ఎక్కువగా మీట్ అవ్వాలనుకుంటారు. వాళ్ళకన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలి. వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళలో ఉన్న ఈ క్వాలిటీస్ అన్నీ ఏదైతే కేర్ చూపించారో ఏదైతే గిఫ్ట్లు ఇచ్చారో ఏదైతే మనీ మీకోసం ఖర్చు పెట్టారో అవన్నీ కూడా సడన్ గా మాయమైపోతాయి.
(03:29) అండ్ వన్ సాడ్ డే మీకు బ్రేకప్ చెప్తారు. అబ్బాయిలు అమ్మాయిలని కాదు ఇద్దరిలోనూ ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారు మీకు ఏం అర్థం కాదు ఇంతకాలం ఎందుకు ఇలా చేశారు సడన్ గా ఎందుకు బ్రేకప్ చెప్పారు అని ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. సడన్లీ మీరు రియలైజ్ అవుతారు. నేను మోసపోయా అని గుర్తుపెట్టుకోండి అప్పు చేసి కార్లలో తిప్పేవాడి కంటే తన సొంత డబ్బుతో సైకిల్ మీద తిప్పేవాడు 100 రెట్లు బెటర్.
(03:51) మీ లైఫ్ మీ సొంతం. మీరు గమనించండి. వాళ్ళు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? నిజంగా అవసరమైతేనే చేస్తున్నారా లేక మీకు ఆశ చూపించడానికి చేస్తున్నారా ఫ్రీగా ఎవరు ఏమి ఇవ్వరు అవసరాన్ని చూసి వచ్చేవాళ్లే ఈ రోజుల్లో ఎక్కువ మంది ఉన్నారు. సో బుర్రలో పెట్టుకోండి. సో దిస్ ఇస్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మెచూరిటీ డిఫ్లెక్షన్ ఈ టైప్ మనుషుల్లో వాళ్ళు రాంగ్ అనే సిచువేషన్ వచ్చినప్పుడు ఆ విషయం [సంగీతం] ఎదుటి వాళ్ళు చెప్తే ఆ డిస్కంఫర్ట్ ని హ్యాండిల్ చేసేంత మెచూరిటీ లెవెల్ వాళ్ళకి ఉండదు.
(04:20) అండ్ అప్పుడు మిమ్మల్నే బ్లేమ్ చేస్తారు తప్పు వాళ్ళదైనా సరే ఇది ఒక సైకలాజికల్ డిఫెన్స్ మెకానిజం లాంటిది ఇది ఎవల్యూషన్ లో ఒక వెనకడుగు [సంగీతం] ఈ క్వాలిటీ ఎక్కువ 20 నుంచి 22 సంవత్సరాల ఏజ్ కింద వాళ్ళలో ఎక్కువ ఉంటది. సో వాళ్ళు చేసే ప్రతి మిస్టేక్ కూడా మీ వల్లే జరిగిందంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదనా డిస్కషన్ జరుగుతుందనుకోండి ఆర్గ్యుమెంట్ లో వాళ్ళు ఎక్కువగా రాంగ్ వర్డ్స్ ని అండ్ వాయిస్ ని రేస్ చేసి మాట్లాడారు అనుకోండి అవసరమైన దానికంటే ఎక్కువగా అరిచేసి గోల్ చేసే టైప్ లో చేస్తున్నారు అనుకోండి.
(04:46) అప్పుడు మనం ఎందుకు అరుస్తున్నాం వాట్ ఏమైంది ఇప్పుడు అని చెప్పి మనం అడిగితే వాళ్ళు ఏమంటారో తెలుసా నేను నీకు చెప్పిన మాట నువ్వు వినుఉంటే నేను ఇలా అరిసేదాన్ని కాదు కదా నేను ఇలా అయిపోవడానికి నువ్వే కారణం అంటారు. ఇప్పుడు మనకి సడన్ గా ఒక చిన్న షాక్ తో వెళ్తది లోపల అంటే ఏం లేదు వీళ్ళకి మెచూరిటీ లెవెల్ తక్కువ మనిషి ఎదిగినా కానీ కొంతమందిలో ఈక్వాలిటీ ఉంటది.
(05:05) అది ఏంటంటే చిన్న పిల్ల మైండ్సెట్ సో ఇలాంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడి మాట్లాడి మాట్లాడి మార్చుకోవాలి వాళ్ళ తప్పుని మీరు జాగ్రత్తగా కూర్చోబెట్టి చెప్తూ స్లో స్లో గానే వాళ్ళకి వాళ్ళ తప్పు ఏంటో తెలిసలే చేయాలి. సో అంతగా కూడా మీరు ఎంత చేసినా సరే వాళ్ళ జీవితాంతం ఇలాగే ఉంటున్నారు మీ మధ్య పదే పదే పదే గొడవలే వస్తున్నాయి అంటే మొహమాటం ఏం లేదు వదిలి పడదొబ్బండి.
(05:28) ఓకే సో పాయింట్ నెంబర్ త్రీ ఈస్ సీక్రెట్ స్పాయిలర్. [సంగీతం] ఈ టైప్ మనుషులు రిలేషన్ లో ఉన్న వాళ్ళకి కొంచెం బాగానే అర్థం అవుతది. వీళ్ళ ఏంటంటే వీళ్ళు మీకు క్లోజ్ గా ఉన్న టైంలో మీ ఇన్సెక్యూరిటీస్ [సంగీతం] ని మీ పాస్ట్ ట్రౌమాస్ ని మీ భయాల్ని మీకు సంబంధించిన అన్ని వీక్ పాయింట్స్ అన్నీ కూడా వీళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు ఆలకిస్తారు మిమ్మల్ని ఓదార్చుతారు అది [సంగీతం] ఎప్పుడు మీరు లవ్ లో కలిసి ఉన్నప్పుడు కానీ ఎప్పుడైతే మీ ఇద్దరికీ ఏదైనా గొడవ వస్తదో ఎప్పుడైతే మీరు వాళ్ళని ముక్కు మీద పాయింట్ అవుట్ చేసి నువ్వు విధి అని మాట్లాడతారో అండ్ ఆ టైంలో వాళ్ళు
(05:58) మీ సీక్రెట్స్ అన్నిటిని ఓపెన్ గా మాట్లాడేసి [సంగీతం] మిమ్మల్ని ఎక్కడ హర్ట్ చేయకూడదో కరెక్ట్ గా అక్కడే గురి చూసి హట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ దానివల్ల మీరు వాళ్ళకి నమ్మి చెప్పిన మీ సీక్రెట్స్ [సంగీతం] అన్నీ కూడా వాడు రేపు పొద్దున ఎక్కడ రివీల్ చేస్తాడో అని చెప్పి మీరు అటు ఇటు కాకుండా అయిపోయి [సంగీతం] మీ లైఫ్ ని అడ్డంగా పాడు చేసుకుంటారు.
(06:22) ఈ సిచువేషన్ ఈ మధ్య చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో అంత త్వరగా ఎవరికీ మీ సీక్రెట్స్ చెప్పకండి ఎందుకంటే ఎవరు ఎలాంటిోళ్ళ మనం గెస్ చేయలేకపోతున్నాం. పైకి చూడటానికి ఎలా ఉన్నా గానీ వాళ్ళ మనసులో ఏముందో ఎవరం గెస్ చేయలేకపోతున్నాం. వాళ్ళు మీతో ఎలా ఉంటున్నారో అబ్సర్వ్ చేయండి అబ్సర్వ్ చేసి దాన్ని బట్టి మీ విషయాలని షేర్ చేయండి. అంతేగాని [సంగీతం] గుడ్డిగా వాళ్ళకి అన్నీ చెప్పేసి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న యూస్ ఏమ ఉండదు.
(06:45) రిలేషన్షిప్ లో ఓపెన్ గా ఉండడం చాలా ఇంపార్టెంటే కానీ అది కంప్లీట్లీ అవతల పర్సన్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే ఇది మాత్రం బుర్రలో బాగా పెట్టుకోండి. ఓకే ఈ పాయింట్ మీకు చాలా అవసరం. పాయింట్ నెంబర్ ఫోర్ ద ఎంటైటిల్మెంట్ కాంప్లెక్స్ ఈ టైప్ మనుషులు జెన్యూన్ గా ఉండాలనుకుంటారు అండర్స్టాండింగ్ గా ఉండాలనుకుంటారు. కొన్ని రూల్స్ పెట్టుకుంటారు రెస్పెక్ట్ కి వాల్యూ ఇస్తారు పేషెన్స్ గా ఉండాలనుకుంటారు.
(07:09) వాళ్ళ ఫీలింగ్స్ ని కూడా పట్టించుకోవాలనుకుంటారు అంతా బాగానే ఉంటది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళకి కన్వీనియంట్ గా ఉండాలనుకుంటారు. వాళ్ళ రిలేషన్ లో ఉన్న పార్ట్నర్ వాళ్ళ మీద చూపించాలనుకుంటారు. వీళ్ళు వాళ్ళ మీద చూపిస్తున్నారా లేదా అన్నది వీళ్ళకి అనవసరం. అవతలమని చర్చి గీ పెట్టిన సరే వాళ్ళకి ఇది మేటర్ కాదు కానీ వీళ్ళకి మాత్రం వాళ్ళు చూపించాలి అంటే ఇది ఎలా అంటే అన్న రూల్స్ పెడతారు కానీ ఫాలో అవ్వరు.
(07:32) ఇది [సంగీతం] మగాళ్లే కాదు అమ్మాయిల్లో కూడా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పకుండా ఎక్కడికైనా ఊరు వెళ్ళారు అనుకోండి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి. సారీ చెప్పాలి అప్పుడు కూడా రెండు రోజులు మూడు రోజులు మాట్లాడకుండా తర్వాత రోజు మాట్లాడతారు. అదే వాళ్ళు ఊరెళ్లారు అనుకోండి మీరు కనీసం మొహం మార్చుకున్నా చాలు మళ్ళీ తిరిగి వాళ్లే ఫీల్ అవుతారు వాళ్లే మీతో మాట్లాడడం మానేస్తారు.
(07:51) అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ రిలేషన్లో పై స్థానంలో ఉండాలనుకుంటారు. లిటిల్ బిట్ ఈగో అయినా అనొచ్చు అదే హైరార్కీ అంటారు కదా నేనే ఆధిపత్యంలో ఉండాలి అనేటట్టు మీరే చెప్పండి ఇలా ఉంటే అవతలి పార్ట్నర్ కి వీళ్ళు ఏం వాల్యూ ఇస్తున్నట్టు వీళ్ళ మధ్యలో నిజంగా లవ్ ఉందా నేనైతే అనుకోవట్లే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్త సో పాయింట్ నెంబర్ ఫైవ్ ఫియర్ ఆఫ్ వాల్యూస్ మీరు పరువు కోసం ఫ్యామిలీ కోసం 10 మంది మాటల కోసం మీ పార్ట్నర్ ని ఒకరోజు వదిలేసేలా ఉంటే ప్లీజ్ మీరు లవ్ చేయకండి.
(08:23) లవ్ అనేది మీలాంటి వాళ్ళకి కాదు ఎందుకంటే మీరు అలా వదిలేసినప్పుడు మీకు గండం గట్టెక్కినట్టే ఉంటది. కానీ అవతల వాళ్ళకి ప్రాణం పోతున్నట్టు ఉండొచ్చు. అంత భయపడే వాళ్ళు ముందు ఎందుకు అంత ప్రేమ చూపించారు ఎందుకు లైఫ్ లాంగ్ ఉంటానని ఆ పర్సన్ కి మాట ఇచ్చారు ఎందుకు ఒక లైఫ్ లో ఆ పర్సనల్ స్పేస్ క్రియేట్ [సంగీతం] చేశారు. దిస్ ఇస్ నాట్ ఫెర్.
(08:42) ఒక మనిషి లవ్ లో మోసపోతే ఎంత దారుణమైన బాధ అనుభవిస్తాడో అవతల వదిలేసిన పర్సన్ కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. [సంగీతం] సో కులాలు మతాల గురించి ఆలోచించి లాస్ట్ వరకు తీసుకొచ్చి అక్కడ చేతులు వదిలేసే పిరికి పార్ట్నర్స్ ఎక్కువ మందే ఉన్నారు ఈ రోజుల్లో సో చేయి పట్టుకునే ముందు ఒకటే అడగండి నువ్వు నిలబడగలవా నిలబడలేవా ఒకవేళ లేను అంటే అక్కడే ఆ పార్ట్నర్ చెయ్యి వదిలేసేయండి.
(09:02) [సంగీతం] ఎందుకంటే ఒకవేళ మీరు అక్కడ వదలకపోతే దానికంటే వందఇంతల బాధ మీరు తర్వాత పర్మనెంట్ గా అనుభవించాల్సి వస్తది. ఇప్పుడు లవ్ చేశము అంటే ఆ మనిషి లేకపోతే నేను చచ్చిపోతాను అన్నది కరెక్ట్ కాదు ఎందుకంటే అవతల పార్ట్నర్ కూడా కరెక్ట్ గా ఉండాలి కదా అవతలుడు మోసం చేసేవాడయితే అలాంటి పర్సన్ కి నువ్వు చచ్చిపోయే లవ్ ఇవ్వడం కరెక్టా కాదు సో గుర్తుపెట్టుకోండి అవతలవాడు కూడా నీకు తగ్గట్టు ఉంటే వాడి కోసం నువ్వు ఏమైనా చేయొచ్చు ఎవ్వరైనా [సంగీతం] నీకు సపోర్ట్ చేస్తారు.
(09:31) సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీరు కొంచెం బుద్ధిని కూడా ఉపయోగించాలి ఓన్లీ గుడ్డిగా లవ్ చేస్తాను అంటే ఈ రోజుల్లో మీరు బతకలేరు మీరు కచ్చితంగా మోసపోతారు కచ్చితంగా మీరు చచ్చిపోతారు కూడా సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పాయింట్ నెంబర్ సిక్స్ లాయల్టీ ఈ పాయింట్ ఎందుకు నేను సెపరేట్ గా చెప్పానంటే అందరూ నాకు కంప్లైంట్ చేస్తారు బ్రో నేను రెండు మూడు సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాను బ్రో లేదా నేను ఐదు సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాను బ్రో నన్ను ఎలా మోసం చేస్తారని నేను కళలో కూడా అనుకోలేదు. లేడీస్ కూడా నాకు మెసేజ్
(09:58) చేస్తారు. చూడండి ఎవరి మనసులో ఏముందో ఎవరు గెస్ చేయలేరు. ఇప్పుడు మేకం అన్నే పులిలో ఎక్కువ మంది ఉన్నారు మనం చెప్పలేం చూడండి 10 15 సంవత్సరాలు హ్యాపీగా రిలేషన్ లో ఉండి ఇంట్లో అందరినీ ఒప్పించుకొని నానా తతంగాలు చేసి పెళ్లి చేసుకున్న వాళ్లే ఈరోజు సెకండ్ [సంగీతం] రిలేషన్షిప్ ని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ అడ్డంగా దొరికేస్తున్నారు దొరికేసిన తర్వాత పీకలు కోసుకొని చచ్చిపోతున్నారో తెలుసా అలాంటిది రెండు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లవ్ ఎంత ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు లవ్ చేసామ అన్నది కాదు మన పార్ట్నర్ ఎంత లాయల్ గా ఉన్నారు అన్నది మోర్ ఇంపార్టెంట్. లాయల్టీ
(10:28) అనేది ఈ రోజుల్లో చాలా రేర్ అయిపోయింది. ఒక జోక్ అయిపోయింది. మీరు వాళ్ళ మాటలు వినకండి వాళ్ళ చేతలు చూడండి అబ్సర్వ్ చేయండి వాళ్ళు ఏం చేస్తున్నారు లవ్ లో గుడ్ గా ఉంటే చివరికి చెప్పేది ఎక్కువ అయితే అవతల పర్సన్ లాయల్ గా ఎలా ఉండాలి నువ్వే చెప్పు అని అంటారా మీకోసం నాలుగు విషయాలు చెప్తా మైండ్ లో పెట్టుకోండి. మీ సాాడ్ టైం లో వాళ్ళు మీ పక్కన ఉంటున్నారా లేదా చూడండి.
(10:50) అండ్ అలాగే మీకు ఎమర్జెన్సీ టైంలో మీకు అందుబాటులో ఉండడానికి చూస్తున్నారా లేదా తప్పించుకోవడానికి చూస్తున్నారా చూడండి. ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడమంటున్నప్పుడు మాట్లాడతాను అంటున్నారా లేదా రోజులు గడుపుకుంటూ వచ్చేస్తున్నారా చెక్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ [సంగీతం] మీ మీద ఈగో చూపిస్తున్నారా లేదా ఇగోని పక్కన పెడుతున్నారా లేదా చూడండి. ఒక రియల్ పార్ట్నర్ ఎంత గొడవైనా గాని తన పార్ట్నర్ సాడ్ గా ఉందా హ్యాపీగా ఉందా అనే విషయాన్ని 100% పట్టించుకుంటాడు.
(11:14) కానీ నిజంగా మోసం చేసేవాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నా అని మీతో చెప్పరు. ఎందుకంటే నిన్ను మోసం చేస్తున్నా అని చెప్పేంత లాయల్టీే వాళ్ళకు ఉంటే అలాంటోళ్ళు నిన్ను మోసం చేయరు కదా సో మైండ్ లో పెట్టుకోండి చిల్లర మనుషులని నమ్మొద్దు ఖాళీగా ఉంటే ఎవరైనా స్పేస్ ని ఫిల్ చేద్దాం అని వస్తారు కానీ ఆ ప్లేస్ ని లైఫ్ లాంగ్ నిలబెట్టే వాళ్ళ దగ్గరే మనం ఛాన్స్ తీసుకోవాలి.
(11:36) ఎవరికి పడితే వాళ్ళకి [సంగీతం] గుడ్డిగా ఛాన్స్ ఇవ్వకండి ఎందుకంటే మీ లైఫ్ అనేది చాలా చిన్నది ఇట్స్ వెరీ ప్రీషియస్. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా 20 నుంచి 22 ఏజ్ లోపు వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి.సో సో లవ్ ముందే చేయండి కానీ మ్యారేజ్ మాత్రం కనీసం ఆఫ్టర్ 25 ఇయర్స్ [సంగీతం] చేసుకోండి ఎందుకంటే మెచూరిటీ రాకముందు వరకు కూడా ఇద్దరిలోనూ మైండ్ కొంచెం ఫుల్ గా ఎదగదు కాబట్టి కొన్ని మైనస్లు ఉంటాయి.
(11:58) [సంగీతం] సో ఆ మాత్రానికే మనిషిని వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సార్ట్ అవుట్ చేసుకోండి ముందుకు వెళ్ళండి అలా వెళ్తూ వెళ్తూ 25 ఇయర్స్ మెచూరిటీ వచ్చే వరకు చూడండి అప్పుడు వాళ్ళలో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కొంచెం మెచూర్డ్ గా బిహేవ్ చేస్తారు.
(12:14) సో అలాంటి టైంలో మీరు ఒక 25 ఏజ్ [సంగీతం] వచ్చినప్పుడు చేసుకున్నారు అంటే మీకు క్లారిటీ ఉంటది లైఫ్ మీద వాళ్ళకి క్లారిటీ ఉంటది. సో చిన్న చిన్న గొడవలు కామనే అలాంటి [సంగీతం] వాటికి మాత్రం మీరు వదిలేసేదాకా వెళ్ళిపోవద్దు. ఈ క్వాలిటీస్ అనేవి అందరిలోనూ ఎంతో కొంత ఉంటాయి. కానీ ఎవరైతే వాళ్ళ రిలేషన్ బ్రేక్ అవుతుంది అని తెలిసినా సరే వాళ్ళ బిహేవియర్ ని మార్చుకోరో వాళ్ళతోనే ప్రాబ్లం.
(12:34) సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ క్వాలిటీస్ అన్నీ కూడా అవతలి వాళ్ళలో ఉంటే చూసి మనం జాగ్రత్త పడటానికి కాదు మనలో ఒకవేళ ఉన్నా కూడా మార్చుకొని మంచిగా మారడానికి గుర్తుంచుకోండి అమ్మ నాన్న ఎంత పెంచి పెద్ద చేసినా కానీ వాళ్ళు ఇంపార్టెంటే కాదు అని అనను కానీ మీతో లైఫ్ లాంగ్ ఉండేది మీ పార్ట్నర్ మాత్రమే. సో ఎలాంటి పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారో ఎలాంటి పార్ట్నర్ గా మీరు ఉండాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి.
(12:58) మీరు నిజంగా లవ్ చేస్తే మీ పార్ట్నర్ కి ఎలాంటి ఇబ్బంది కలిగించాలని అనుకోరు అదే కావాల్సింది కూడా సో ఫైనల్లీ లవ్ ఇస్ నాట్ సంథింగ్ దట్ గ్రాబింగ్ ఫ్రమ అనదర్ పర్సన్ లవ్ ఇస్ ఆన్ ఎక్స్ట్రార్డినరీ ఎక్స్ప్రెషన్ నిజంగా లవ్ చేయండి మీకు మంచి పార్ట్నర్ వస్తారు మంచి లైఫ్ వస్తుంది. మీరు అనుకున్నవన్నీ [సంగీతం] జరుగుతాయి.
(13:20) సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి అండ్ అలాగే మీకు నెక్స్ట్ వీడియోస్ ఏం కావాలో కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి. [సంగీతం] అండ్ మరి కొంతమంది మన వీడియో చూడాలంటే జస్ట్ ఒక షేర్ చేయండి మన ఛానల్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే బెస్ట్ అనుకుంటున్నా అలాగే నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టే ఇంత చేస్తున్నాను కాబట్టి నాకోసం చిన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే అది నాకు చాలా హెల్ప్ అవుతుంది.
(13:38) ఇంకొంత మోటివేషన్ తో నేను మరింత బెస్ట్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ త్వరలోనే కలుద్దాం. అంతవరకు బీ [సంగీతం] అవేర్ స్టే హెల్దీ. [సంగీతం]

No comments:
Post a Comment