Saturday, September 19, 2026

Semen Retention Part 2: ఈ విషయాలు ఎవ్వరూ చెప్పరు!

Semen Retention Part 2: ఈ విషయాలు ఎవ్వరూ చెప్పరు!

Author Name:Wayoflifetelugu

Youtube Channel Url:https://www.youtube.com/@WayofLifetelugumotivation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=K5hMoLDUAmo





Title: Semen Retention Part 2: ఈ విషయాలు ఎవ్వరూ చెప్పరు!

Author Name: Wayoflifetelugu

Description: After learning about Semen Retention in Part 1, let's now learn some more important things in Part 2. 🔥

Does Semen Retention really change your body if you follow it for 30, 60 or 90 days? What is its effect on testosterone, sexual health, sperm production and mental well-being?

In this video:

🔹 What happens if you don't ejaculate for a long time?

🔹 The truth about 30, 60, 90 Days Semen Retention
🔹 The effect of Semen Retention on Testosterone
🔹 How does sperm production work?
🔹 Important myths about Semen Retention
🔹 Benefits vs scientific evidence
🔹 When should you be careful?
🔹 Important things to know about sexual health

This video is for health awareness and educational purposes only. If you have any personal health concerns or doubts, please consult a qualified healthcare professional.

If you haven't watched Part 1, watch Part 1 first. ❤️

Subscribe to *Way of Life Telugu* channel for more Science-based Telugu videos like this.

#SemenRetention #SemenRetentionTelugu #SexualHealth #Telugu #WayOfLifeTelugu
.
Timestamps :
0:00 Semen Retention: Myth or Reality?
0:32 Ejaculation and Body Energy: The Facts
2:53 The Importance of a Disciplined Life
5:57 How to Convert Semen Energy into Ojas?
.
semen retention part 2
semen retention part 2 telugu
semen retention telugu
semen retention side effects
semen retention benefits
semen retention science
semen retention testosterone
semen retention 30 days
semen retention 60 days
semen retention 90 days
30 days semen retention telugu
60 days semen retention telugu
90 days semen retention telugu
how long should semen retention be done
how many days should semen retention be done
what happens if you don't ejaculate
sperm production telugu
testosterone telugu
sexual health telugu
mens health telugu
male health telugu
masturbation telugu
what happens if you stop masturbating
nofap telugu
brahmacharya telugu
semen retention myths
semen retention scientific evidence
semen retention benefits and side effects
way of life telugu
.
Insta : https://www.instagram.com/wayoflifete...

Fb :   / 1drnpbypgw  
.
Thanks for watching 🙏❤️🫂

Semen retention is a practice that has been discussed in various spiritual and scientific communities, and in this video, we will delve into the lesser-known aspects of semen retention part 2. Many people are curious about the benefits and side effects of semen retention, and how it affects testosterone levels. We will explore the science behind semen retention and its effects on the body, including the impact of ejaculation and masturbation on overall health. Some people practice semen retention for 30 days, 60 days, or even 90 days, but the question remains, how long should one practice semen retention and what are the benefits of doing so. In Telugu, semen retention is often referred to as brahmacharya, and it is believed to have numerous benefits for physical and mental health. By understanding the concept of nofap and semen retention, individuals can make informed decisions about their own practices and lifestyles. In this video, we will discuss the effects of semen retention on the body and mind, and provide insights into the benefits and drawbacks of this practice. Whether you are looking to improve your testosterone levels, increase your energy and vitality, or simply understand the science behind semen retention, this video is for you. So, let's dive into the world of semen retention part 2 and explore the unknown aspects of this practice.

Transcript:
(00:00) ఒక్క మాటలో చెప్తున్నా సెమన్ డిటెన్షన్ వల్ల యూస్ లేదు అంటం అసల నాలెడ్జ్ లేనోడు చెప్పే మాట అది సెమన్ ఇస్ ద మోస్ట్ పొటెంట్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఓజిస్ కింద ఎలా కన్వర్ట్ అయింది అని మీకు తెలియాలంటే మీకు కొన్ని సింటమ్స్ వస్తాయి సో మీరు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలని కన్ఫ్యూజన్ లో ఉంటే గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ లేట్ వెల్కమ్ టు ద వే ఆఫ్ లైఫ్ తెలుగు [సంగీతం] సో పాయింట్ ఫోర్ సెమన్ బయటికి పోతే ఎనర్జీ పోతుందా? ఇది ఇంటర్నెట్ లో చాలా పవర్ఫుల్ మిత్ ఇది.
(00:42) ఒక్కసారి ఎజాక్లేషన్ చేస్తే సెవెన్ డేస్ సెమన్ పోతుంది. ఆ సెమన్ ఉంటే మన బాడీలో చాలా స్ట్రెంత్ ఉంటది. ఒక సెమన్ ఈక్వల్ టు ఎంత బ్లడ్ సెమన్ అంటే ఒక జీవాన్ని సృష్టించగల శక్తి ఉంది కాబట్టి అది బయటకి పోతుందంటే మన జీవం సగం పోతుంది. ఇలాంటి మిత్స్ అన్ని అస్సలు నమ్మొద్దు. మీరు ఎంతైతే పోగొట్టుకుంటారో మళ్ళీ అంతే దాన్ని గెయిన్ చేసేయగలరు.
(01:01) రియాలిటీ ఏంటంటే సెమన్ లో న్యూట్రిన్స్ ఉన్నప్పటికీ అది అంత పెద్ద మోతాది కాదు. బాడీ రోజుకి కొన్ని మిలియన్స్ ఆఫ్ 100 టు 300 మిలియన్స్ ఆఫ్ స్పర్మ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తది. దాంతో పోల్చుకుంటే మీరు ఎజాక్లేషన్ అయినప్పుడు మీకు పోయిన లాస్ పెద్ద లాస్ ఏం కాదు. దాన్ని వెంటనే రీప్లేస్ చేసుకునే స్పర్మ్ సెల్స్ ని అది వెంటనే ప్రొడ్యూస్ చేస్తది.
(01:19) అలాగే జరగాలి కూడా ఎప్పటికప్పుడు కొత్తవి రావాలి పాతవి పోవాలి. ఇప్పుడు ఇజాక్లేషన్ చేయడం వల్ల మీకు వీక్ ఫీలింగ్ రావచ్చు టైర్డ్ గా ఫీల్ అవ్వచ్చు అదిఎందుకు ఓన్లీ ఇజాక్లేషన్ వల్లే కాకుండా మీరు స్లీప్ ని తగ్గించేసినా మాస్టర్బేషన్ కి అడిక్ట్ అయిపోయినా పాన్ చూడడానికి ఎడిక్ట్ అయిపోయినా ఇలాంటి బాడీ కదలని పనులు మైండ్ షార్ప్ గా పని చేయాలని పనులు మీరు అలా చేస్తూ ఉంటే దాని వల్ల కూడా మీకు ఒక నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పడి ఒక వీక్ మైండ్సెట్ ఒక వీక్ బాడీని మీకు మీరే తయారు చేసుకుంటారు.
(01:47) అలా మీ సొంత చేతులతో మీరు చేసుకొని కేవలం ఎజాక్లేషన్ వల్ల నేను ఎలా అయిపోయాను అనుకోవడం అది చాలా పెద్ద తప్పు. కేవలం మీలో జరుగుతున్న తప్పుకి కారణం ఒక 10% ఎజాక్లేషన్ అయితే 90% మీ బిహేవియరల్ పాటర్న్ కావచ్చు. కావచ్చేంటి 90% అదే సెమన్ రిటెన్షన్ ని ఒక మ్యాజిక్ పవర్ లో చూడకండి. అలాగే దాన్ని ఒక డేంజరస్ థింగ్ గా కూడా చూడకండి. ఒక ఇన్ని రోజులని పెట్టుకోండి.
(02:08) ఇంటర్నెట్ లో అటలో చూసింది కాదు. మీరు ఒక 30 రోజులో 40 రోజులో 50 రోజులో పెట్టుకోండి. ఎజక్లేషన్ చేయకుండా ఉండండి. మీలో ఏం జరిగినాయో ఏం మార్పులు కలిగినయో అబ్సర్వ్ చేయండి దాన్ని బట్టి మీకు ఒక డిసిప్లిన్ వస్తది మెయిన్ మీరు ఎప్పుడు చేయాలనుకుంటారో అప్పుడే చేస్తారు ఎప్పుడు వద్దు అనుకుంటారు అప్పుడే వద్దు అనుకుంటారు. యాక్చువల్ గా కావాల్సింది కూడా అదే మన బాడీ మన ఎమోషన్స్ మన ఫీలింగ్స్ మన థాట్స్ మన బ్రెయిన్ మన బాడీ మొత్తం ఇదంతా కూడా ఎలా కావాలనుకుంటే అలా ఉపయోగించుకోగలిగినప్పుడే మన మనిషి అని చెప్పుకోవడానికి ఉంటది.
(02:33) సో ఇజాక్లేషన్ చేయకూడదని మీరు అనుకుంటే కొన్ని రోజులు చేయకుండా ఉండండి. బాడీలో ఎనర్జీ వచ్చిందా లేదా మీ అంతటి మీరే తెలుసుకోండి అలా మీరు తెలుసుకుంటే మీరు అనుకున్నది మీరు అనుకున్నట్టు చేయగలిగితే మీలో ఒక డిసిప్లిన్ అన్నది మెయింటైన్ అవుతుంది. ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ కూడా పడతది దాని మీద నేను అనుకున్నది చేయగలిగానని మీకు ఓన్లీ బాడీ పరంగానే తెలుసు స్పిరిచువల్ గా మనకు తెలియనివి కూడా చాలా ఉంటాయి.
(02:52) మీరు డిసిప్లిన్ ని మెయింటైన్ చేయడం చేస్తే అది మీలో స్ట్రెంత్ ని బిల్డ్ చేస్తది ఒక ఫోకస్ ని ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానో రోనాల్డో ప్రతి విషయంలో చాలా డిసిప్లిన్ గా ఉంటారు ఆయన అంత డిసిప్లిన్ పర్సన్ ప్రపంచంలో ప్రెసెంట్ చాలా తక్కువే 1% కన్నా తక్కువే ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలనుకుంటాడో అప్పుడే చేస్తాడు.
(03:08) ఎప్పుడు తినాలనుకుంటాడో అప్పుడే తింటాడు. ఏం తినాలనుకుంటాడో అదే తింటాడు. ఎప్పుడు పడుకోవాలో ఎన్ని గంటలు పడుకోవాలో ఎన్ని గంటలు మెలుకువగా ఉండాలో ప్రతిది ఆయన లైఫ్ అంతా ఆయన కంట్రోల్ లో ఉంటదంట. గొప్పవాళ్ళు అయ్యారు అంటే ఊరికే అయిపోరు. డిసిప్లిన్ అంటే ఒక అర్జ్ మనకి 100 పీక్ లో ఉన్నా సరే మనం అది వద్దు అనుకుంటే ఆపేయగలగాలి. ఒక పని అత్యవసరమైనా సరే మనం వద్దు అంటే ఆపేయగలగాలి.
(03:30) ఏదైనా కంప్లీట్ గా చేయగలగాలన్నప్పుడు మన బాడీ కరెక్ట్ గా లేకపోయినా సరే అది చేయగలగాలి. దట్ వాస్ డిసిప్లిన్ అండ్ ఫైనల్ గా కంక్లూజన్ ఏంటి అంటే సెమనిటేషన్ చేయాలా చేయకూడదా ఇప్పుడు నార్మల్ సొసైటీల్ లైఫ్ చాలు అనుకునే వాళ్ళకి సెమటేషన్ పెద్ద అవసరం లేదు. స్పిరిచువల్ గా నేను హైట్స్ రీచ్ అవ్వాలనుకునే వాళ్ళకి సమరిండేషన్ చాలా బాగా యూస్ అవుతుంది.
(03:51) నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి సమేషన్ తో పనేము ఉంది వాళ్ళకి శరీరానికి సంబంధించిన అర్జెస్ కోరికలు తీరితే వాళ్ళు సాటిస్ఫై వాళ్ళు పీస్ ఫుల్ గా ఉండగలుగుతారు ప్రశాంతమైన లైఫ్ గడిపేస్తారు చనిపోతారు ఓకే దట్స్ ఇట్ బట్ స్పిరిచువల్ గా ఎదగాలనుకునే వాళ్ళు అలా కాదు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒక తెలియని ఒక కోరిక ఉంటది. వాళ్ళు ఎప్పటికైనా సరే వాళ్ళ సోల్ కోర్ తెలుసుకోవాలి.
(04:12) వాళ్ళ సెమినల్ ఫ్లూయిడ్స్ వీటన్నిటిని వాళ్ళ సెమినల్ ఎనర్జీని అప్లిఫ్ట్ చేయాలి. పైకి ఊర్ధముఖంగా ప్రసరించేలే చేయాలి. ఒక డీప్ పాయింట్స్ ని పట్టుకొని కొంతమంది చాలా డీప్ గా ఆలోచించే వాళ్ళు ఉంటారు. మీరు కూడా వాళ్ళలో ఒకరైతే మీకు మాత్రం సెమన్ రిటెన్షన్ ఖచ్చితంగా కావాలి. సెమన్ రిటెన్షన్ చేయటం అనేది అందరికీ రాదు అవసరం లేని వాళ్ళు ముందే స్కిప్ చేసి వెళ్ళిపోతారు.
(04:33) సో స్పిరిచువల్ గా ఎదగాలనుకున్న వాళ్ళు లాస్ట్ వరకు ఉంటారు కాబట్టి నేను ఈ వర్డ్స్ అన్నీ లాస్ట్ లో చెప్తున్నా స్పిరిచువల్ గా ఎదగాలనుకున్న వాళ్ళకి సెమన్ రిటెన్షన్ చాలా ఇంపార్టెంట్ అది ఎలా అంటే సెమన్ డిటెన్షన్ చేయడం అంటే కేవలం స్పర్మ్ ని బయటకి పంపించకుండా నొక్కేయడం కాదు మీ స్పర్మ్ తో పాటు మీ మైండ్ ని కూడా కంట్రోల్ చేయడం చాలా మంది సెమన్ ని కంట్రోల్ చేస్తారు మైండ్ ని కంట్రోల్ చేయలేరు.
(04:53) ఎందుకు వాళ్ళకి ఇక్కడ కూడా కంట్రోల్ చేయాలన్న విషయం ఎవరూ చెప్పలేదు. మీకు నిద్రలో పడిపోవడం థాట్స్ అడ్జస్ ఎక్కువ రావటం ఇదంతా స్టార్టింగ్ లోనే మీరు రోజు రోజుకి ముందుకు వెళ్ళే కొద్ది స్ట్రెంత్ పెరుగుతది. మీరు కొన్ని రోజులు ఉండాలి. మీరు నిజంగా నమ్మాలి మీరు సెక్స్ చేస్తున్నప్పుడు లైఫ్ మీకు ఎంత ప్యూర్ గా కనిపించింది ఎంత నార్మల్ గా కనిపించిందో సెక్స్ మీరు ఆపేసినప్పుడు కూడా ఆ థాట్ మీకు ఉండకూడదు నేను సెక్స్ ని ఆపేస్తున్నాను కంట్రోల్ చేస్తున్నాను అన్న థాట్ కూడా మీకు ఉండకూడదు ఎందుకంటే అదే నాశనం చేస్తది.
(05:19) కంట్రోల్ చేస్తున్నాను కంట్రోల్ చేస్తున్నాను అని ఉన్నప్పుడు మీ మైండ్ ఎప్పుడు దాని మీదకి వెళ్ళిపోతుంది. కృష్ణుడు భగవద్గీతలో అంటారు కదా విషయ వాంచల గురించి సదా మననం చేయువానికి దాని యందు రాగం అధికమై అది క్రోధంగా మారి అది చివరికి అతన్ని నాశనం చేస్తది అని మీరు కంట్రోల్ చేస్తున్నారు మీరు పాజిటివ్ గానే అనుకుంటున్నారు అయినా కానీ మీరు పదే పదే అది చేయడం వల్ల మీకు అది కోపంగా మారి కామంగా మారి మిమ్మల్ని నాశనం చేసేస్తది.
(05:42) గొప్ప గొప్ప వ్యక్తులు ఎలా అయ్యారు అంటే వాళ్ళు మోస్ట్ డేంజరస్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్స్ ని కూడా చాలా సింపుల్ గా తీసుకున్నారు. ఈవెన్ వాళ్ళు చచ్చిపోతారని వాళ్ళకి తెలిసినా సరే వాళ్ళు డెత్ ని కూడా ఈజీగా తీసుకోగలరు. అలాంటి కెపాసిటీ ఉన్న వాళ్ళకే దేవుడు అన్ని ఇస్తాడు వాళ్ళ ప్రాక్టీస్ ని ఫలించేలా చేస్తాడు. స్టార్టింగ్ లో చెప్పాను కదా ఎలా ట్రాన్స్మిట్ చేయాలనేది చెప్తానని సో ఎగజక్ట్లీ శాంభవి మహాముద్ర గాని లేదంటే జస్ట్ మెడిటేషన్ గాని మీరు పర్ఫెక్ట్ గా ఏ థాటు లేకుండా ఫలానా థాట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉంచగలిగితే అది
(06:14) రోజుక ఒక పావు గంట చాలు మార్నింగ్ టైం అనుకోండి అది కూడా బ్రహ్మ ముహూర్తం టైం లో చేస్తే ఇంకా బెటర్ ఎందుకంటే నార్మల్ టైం లో ఒక వన్ అవర్ ఈక్వల్ టు బ్రహ్మ ముహూర్తలో 10 మినిట్స్ అది టైం కి బాడీకి మనకి ఉన్న సంబంధం సో అప్పుడు చేస్తే ఇంకా బెటర్ సో శంభవి మహాముద్ర చేస్తూ చేస్తూ కొన్ని ప్రాక్టీస్ ఉంటాయి మీరు ఇంటర్నెట్ లో చూడొచ్చు.
(06:35) అవి మీరు చేసు నేను సజెస్ట్ చేసేదయితే శంభవి మహాముద్ర ఆర్ డీసెంట్ మెడిటేషన్ సో అవి చేస్తూ మీరు ముందుకు వెళ్తుంటే మీలో ఓజస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓజస్ కింద ఎలా కన్వర్ట్ అయింది అని మీకు తెలియాలంటే మీకు కొన్ని సింటమ్స్ వస్తాయి. మీ వాయిస్ డీప్ అవ్వటం, మీ వినికిడి శక్తి పెరగటం, మీ జ్ఞాపక శక్తి పెరగటం ఏదైనా ఒకసారి చూస్తే గుర్తుండిపోవడం అండ్ అలాగే బాడీ స్ట్రెంత్ అండ్ మెంటల్ స్ట్రెంత్ ఆర్గాన్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి.
(06:59) మీలో ఏమన్నా చిన్న చిన్న ఏమనా రోగాలు ఉన్నా కూడా పోతాయి అన్నిటికంటే ముఖ్యంగా లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది బాడీలో బాగుంటది. మీరు ఏం చేయకపోయినా సరే మీకు హ్యాపీ ఫీలింగ్ వస్తది. ఊరికే నవ్వుతారు. ఏ కారణం లేకుండానే ఆనందంగా ఉంటారు. ఇవన్నీ మీకు జరిగిన రోజు ఓజస్ మీలో పెరుగుతుందని గుర్తించండి. ఈ ఓజెస్ ని మీరు తక్కువంచిన వేయొద్దు కావాలనుకుంటే మీకు ఓజెస్ గురించి సెపరేట్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఎక్కువ మంది కామెంట్ చేస్తే దాని గురించి ఒక వీడియో చేస్తాను.
(07:26) సో మీరు మీ బాడీలో సెమన్ ని ఇలా చేయాలా అలా చేయాలా చేయకూడదా అసలు ఇదేంటి ఇది నిజమా స్పిరిచువాలిటీ నిజమా మెడికల్ సైన్స్ నిజమా ఇలా మీరు ఇన్ని మిత్స్ పెట్టేసుకుంటే మీ బాడీలో ఎటువంటి మార్పు ఉండదు మీరు అది చేయరు ఇది చేయరు సో మీరు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలని కన్ఫ్యూజన్ లో ఉంటే గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. ఒక్క మాటలో చెప్తున్నా సెమన్ డిటెన్షన్ వల్ల యూస్ లేదు అంటం అసలు నాలెడ్జ్ లేనోడు చెప్పే మాట అది సెమన్ ఇస్ ఏ మోస్ట్ పొటెంట్ థింగ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ప్రతి మానవ బేజం కలిగింది సెమన్ వల్లే సెమన్ వల్ల యూస్ లేదనేవాడు పెద్ద కరెక్ట్
(08:04) కాదు అందుక హాఫ్ నాలెడ్జ్ కి వెళ్ళాలంతా సెమన్ వల్ల యూస్ లేకపోవడం ఏంటి యోగులు ఋషులు భగవద్గీతలు కృష్ణుడు ప్రతి ఒక్కరు గొంతు చించుకొని చెప్తున్నారు ఇది పబ్లిక్ విషయం పబ్లిక్ గానే చెప్తున్నారు వాళ్ళు సెమన్ వల్ల యూస్ లేదు అన్న వాళ్ళు ఎప్పుడూ నమ్మొద్దు. సెమన్ ఇస్ ద మోస్ట్ పొటెంట్ థింగ్ ఇన్ ద వరల్డ్ దాంతో మీరు అద్భుతంగా సృష్టించొచ్చు.
(08:27) అది మీరు కాన్షియస్ గా ట్రాన్స్మిట్ చేయగలిగితేనే మీకు విధానం తెలియకపోతే సెమన్ విషయంలో మీకు నిదానం కలగదు. దాన్ని ఎలా ట్రాన్స్మిట్ చేయాలో చెప్పాను కదా శాంభవి మహాముద్ర మెడిటేషన్ ఇవన్నీ చేస్తూ ప్రాక్టీసెస్ చేస్తూ బ్రహ్మమూర్తుల నిద్ర లేస్తూ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదనా యాడ్ చేసుకుంటే ఇంకా బెటర్. సో మన లైఫ్ ని డిసిప్లిన్ గా మెయిన్ మెయింటైన్ చేసుకుంటూ పోతే మనకి మనలో జరిగే మార్పులకి మనలో అర్థమైపోద్ది.
(08:48) ఓజస్ ఎలా పెరుగుతుంది తర్వాత తర్వాత ఏం చేయాలి లైఫ్ లో నెక్స్ట్ స్టేజ్ కి ఎలా వెళ్ళాలి అనేది మీకు నేను కూడా చెప్పక్కర్లే మీరు నన్ను కూడా మించిపోతారు. సో మీకు ఏం చేయాలి సెల్ఫ్ ని ఎలా తెలుసుకోవాలి ఇవన్నీ మీకే మీ అంతటి మీకే తెలుసు. ఆ ఓజే మిమ్మల్ని ముందుకు నడిపిస్తది లైఫ్ లో గెలిపిస్తది. సో వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి నా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు.
(09:11) సో నా ఎఫర్ట్స్ ని గుర్తిస్తూ ప్రతిరోజు మీరు నా వెనకే ఉంటారు అని ఆశిస్తూ వీడియో క్లోజ్ చేస్తున్న మరొక మంచి వీడియోతో అతి త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బి అవేర్ స్టే హెల్దీ.

No comments:

Post a Comment