Semen Retention Benefits: Is it a superpower? | Telugu Motivation
Author Name:Wayoflifetelugu
Youtube Channel Url:https://www.youtube.com/@WayofLifetelugumotivation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=iaVLbWCtdJ0
Title: Semen Retention Benefits: Is it a superpower? | Telugu Motivation
Author Name: Wayoflifetelugu
Description: Power of Semen retention telugu | power of men's sperm #semenretentionmotivation #mindset #sperm
.
Semen retention power telugu | spiritual journey with sperm | sex education free video | how to become strong men telugu |
.
power of semen retention, the power of semen retention, semen retention telugu, semen retention power, semen retention meaning in telugu, semen retention secrets in telugu, semen retention benefits telugu, spiritual power from semen retention, how semen retention increase the brain power, benefits of semen retention, semen retention, semen retention glow, is semen retention makes you superpowerfull?, nofap semen retention, semen retention energy, semen retention women attraction, semen retention aura
.
Thanks for watching 🙏🙏🙏
Transcript:
(00:00) నమస్కారం అందరికీ సెమన్ రిటెన్షన్ అంటే ఏంటి అసలు దాని వల్ల యూస్ ఏమైనా ఉందా లేక అది ఒక పుకారం మాత్రమేనా అంత చిన్న సెమన్ లో అంత పవర్ ఉంటుందా ఈ మహానుభావులందరూ నిజంగానే సెమన్టేషన్ ద్వారా ఆ స్థాయికి చేరుకున్నారా అదే నిజమైతే దాన్ని ఎలా పాటించాలి ఏమేమ మిస్టేక్స్ మనం చేయకూడదు ఎన్ని రోజులు పడుతుంది ఇలా దాని పుట్టు పూర్వత్రాలు మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం.
(00:23) సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. [సంగీతం] మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు బట్ బిఫోర్ దట్ హాయ్ ఐ యమ్ రామజే వెల్కమ్ టు ద వే ఆఫ్ లైఫ్ తెలుగు [సంగీతం] సెమన్ రిటెన్షన్ గురించి తెలుసుకునే ముందు అసలు సెమన్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో పాయింట్ నెంబర్ వన్ వాట్ ఇస్ సెమన్ సెమన్ అంటే ఇజాక్లేషన్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఒక వైటిష్ [సంగీతం] ఫ్లూయిడ్ అందులో స్పర్మ్ సెల్స్ తో పాటు దాన్ని క్యారీ చేసే ఫ్లూయిడ్ మిక్స్చర్ కూడా ఉంటుంది.
(00:58) ఇక్కడ స్పర్మ్ సెమన్ [సంగీతం] అనేవి రెండు వేరు వేరు ఒకటి కాదు. పాయింట్ నెంబర్ టూ సెమన్ ఎలా తయారవుతుంది? యోగి కల్చర్ ప్రకారం స్పర్మ్ తయారవ్వడానికి సెవెన్ [సంగీతం] స్టేజెస్ ఉంటాయంట. స్టేజ్ వన్ ఆహారం నుంచి రసం తయారవుతుంది. స్టేజ్ 2 రసం నుంచి రక్తం తయారవుతుంది. స్టేజ్త్ర రక్తం నుంచి మాంసం తయారవుతుంది. స్టేజ్ ఫోర్ మాంసం నుంచి కొవ్వు తయారవుతుంది.
(01:20) స్టేజ్ ఫైవ్ కొవ్వు నుంచి ఎముక తయారవుతుంది. స్టేజ్ సిక్స్ ఎముక నుంచి మాధ్య అంటే ఫ్లష్ తయారవుతుంది. స్టేజ్ [సంగీతం] 7 మాధ్య నుంచి శుక్రం తయారవుతుంది అంటే స్పర్మ్ సెల్ సో ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కి వెళ్ళటానికి 5 డేస్ ఆఫ్ టైం పడుతుందంట ఈచ్ స్టేజ్ కి అలాగే కొన్ని యోగిక్ స్క్రిప్చర్స్ లో చూస్తే ఒక్క స్పర్మ్ సెల్ తయారవ్వడానికి 40 డ్రాప్స్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ అవసరం అవుతుందంట.
(01:44) ఇంకొన్ని బుక్స్ లో 60 70 డ్రాప్స్ అని కూడా అంటారు. అండ్ అలాగే ఒక స్పర్మ్ సెల్ పూర్తిగా ఎదగడానికి [సంగీతం] 70 నుంచి 72 రోజులు పడుతుందంట. ఈలోపు ఇజాక్లేషన్ జరిగితే ఎమమెచూర్ సెల్స్ అనేవి వాటితో రీప్లేస్ అవుతాయి అన్నమాట. సో అలా ఈ సైకిల్ అనేది నిరంతరంగా సాగుతూనే ఉంటుందంట. సో స్పర్మ్ ప్రొడక్షన్ సైకిల్ [సంగీతం] అనేది ఈ విధంగా ఉంటుంది.
(02:04) పాయింట్ త్రీ స్పర్మ్ ని ఎలా యూస్ చేయాలి స్పర్మ్ ని ఎలా యూస్ చేయాలంటే ఒకటి పిల్లల్ని కనడానికి యూస్ చేయొచ్చు రెండు స్పిరిచువల్ గ్రోత్ కి యూస్ చేయొచ్చు. సో మొదటిదే మనఅందరికీ తెలుసు. [సంగీతం] సెకండ్ ది మనక అంత అలా తెలిీదు. సో అందుకే మనం ఆల్వేస్ మొదటి దానికే యూస్ చేస్తాం. ఓకే యూస్ చేయొచ్చు అది [సంగీతం] మంచిదే కానీ యూస్ చేసే విధానం ఇంకోటి ఉంది అది కూడా తెలుసుకోవాలి అనే ఆస్పెక్ట్ లోనే నేను ఈ వీడియో చేస్తున్నా ఫామ్ అనేది మనం ఇజాక్లేషన్ చేయకపోతే అది అపడమిక్స్ లో స్టోర్ అవుతుంది.
(02:33) అపడమిక్స్ లో చాలా రోజులు స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత దాన్ని మనం వాడకపోయేసరికి బాడీ ఏదైతే ఉందో అది స్పర్మ్ ని రివర్స్ తీసుకొని మన బాడీలో మళ్ళీ అది స్ట్రెంత్ లా బిల్డ్ అవుతది. అదే ఓజెస్ కింద కన్వర్ట్ అవుతది. ఓకే అంటే ఎరుకతో చేసిన వాళ్ళకి ఈ విషయాలన్నీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతాయి. కానీ మనం బలవంతంగా ఆపేసుకుంటే మాత్రం ఓజస్ కింద కన్వర్ట్ అవ్వదు.
(02:55) సో ఎప్పుడైతే బాడీ రివర్స్ తీసుకొని అది సక్సెస్ఫుల్ గా ఓజస్ గా మారిందో అప్పుడు హ్యూమన్ బాడీలో ఎన్ని రకాల చేంజెస్ వస్తాయి అంటే అతన్ని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. [సంగీతం] అంతకుముందు అతను ఒకలా ఉంటాడు ఓజస్ అతనిలో ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇంకొకలా ఉంటాడు. అతనిలో చాలా మార్పులు వస్తాయి. ముఖంలో తేజస్సు వస్తుంది చెస్ట్ ఎప్పుడూ పైకే ఉంటుంది స్పైన్ కూడా నెట్టారుగా ఉంటుంది లోపల కాన్ఫిడెన్స్ ఉంటుంది గుండెలో ధైర్యం ఉంటుంది ప్రతిదీ కూడా అతనిలో ఎప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంత స్టేజ్ కి వెళ్ళిపోతాడు.
(03:25) ఇవన్నీ కూడా వినటానికి అద్భుతంగానే ఉంటాయి [సంగీతం] ఎందుకంటే మనం ఎప్పుడూ ట్రై చేయలేదు కాబట్టి ఇది మనకు అద్భుతంగా ఉంటది. ఓకే మీరు కూడా మొదటి దానికి యూస్ చేయాలి అనుకుంటే చేయండి అందులో తప్పేమ లేదు మనం అందరం అలా వచ్చినవాళ్ళమే కానీ [సంగీతం] సెకండ్ ది కూడా ఒకటి ఉంది మన కాన్ఫిడెన్స్ ని మన ఫుల్ పొటెన్సీని పొందాలి దాన్ని ఎలాగైనా [సంగీతం] రీచ్ అవ్వాలి మన స్పర్మ్ ని మన లైఫ్ గ్రోత్ కి కూడా యూస్ చేసుకోవాలి స్పిరిచువల్ గా కూడా ఎదగాలి అని మీలో ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసమే ఈ ఆప్షన్ [సంగీతం] సో ఇక్కడ రెండు దారులు ఉన్నాయి ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం. ఓకే పాయింట్
(03:54) నెంబర్ ఫోర్ రియల్ లైఫ్ ఎగజాంపుల్స్ మొహమ్మద్ అలీ మ్యాచ్ కిటూ మంత్స్ ముందు వరకు కూడా ఇజాక్లేషన్ చేసేవాడు కాదంట ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేసేవాడు కాదంట తన వైఫ్ కి కూడా దూరంగా ఉండేవాడంట మౌంటెన్స్ లో ఎక్కడో ఉండేవాడంట ఒక్కొక్కసారి ప్రాక్టీస్ లో కూడా ఉండేవాడంట. సో అతను ఎందుకు అలా ఉన్నాడు అంటే మొహమ్మద్ అలీ సెమన్ రిటెన్షన్ [సంగీతం] ని చాలా గట్టిగా నమ్ముతాడు.
(04:14) అందుకే మొహమ్మద్ అలీ కెరియర్ లోనే విన్స్ అనేవి చాలా ఎక్కువ లూజెస్ అనేవి తక్కువ. [సంగీతం] అతనంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కూడా తన లైఫ్ లో సక్సెస్ అవ్వటానికి సెమన్ ఇటెన్షన్ కూడా ఒక భాగమని సెమన్ ఇటెన్షన్ చేయడం వల్ల ఆ టూ మంత్స్ తను ఎజాక్లేషన్ చేయకపోవడం వల్ల మ్యాచ్ లో ఆపోనెంట్ కంటే తను స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యేవాడినని చాలా వీడియోస్ లో చెప్పాడు.
(04:40) నికోలా టెస్లా కూడా తన ఎంటైర్ లైఫ్ లో ఒక్క డ్రాప్ ఆఫ్ సెమన్ ని కూడా రిలీజ్ చేయలేదంట. ఎందుకు అంటే ఆయన కూడా సెమన్ రిటెన్షన్ ని నమ్ముతారు అండ్ అలాగే పాటించి తన కెరియర్ [సంగీతం] మొత్తంలో తన పవర్ మొత్తం ఫ్యూచర్ కోసమే ఇన్వెస్ట్ చేశాడు తన ప్రయోగాల కోసమే ఇన్వెస్ట్ చేశాడు. [సంగీతం] ఇది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇంకా చాలా మంది నెపోలియన్ హిల్, మైక్ టైసన్, స్టీవ్ జాబ్స్ ఇలా చాలా మంది మహాత్ములు సెమన్ అటెన్షన్ [సంగీతం] ని చాలా బలంగా నమ్ముతారు.
(05:08) ఇదొక మిత్ అయితే వీళ్ళు ఇంత గొప్పగా ఎలా అవుతారు? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. [సంగీతం] ఇక మిత్స్ విషయానికి వస్తే మీకు చాలా మంది చెప్తారు స్పామ్ ని రిలీజ్ చేయకపోవడం వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని ఎప్పటికప్పుడు స్పర్మ్ అనేది బయటికి వెళ్ళిపోవాలని లేకపోతే మనకి తెలియని హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తాయి అని చెప్పి మీకు చాలా మంది చెప్పిఉంటారు.
(05:26) నేను వాళ్ళని అయితే తప్పు అని అనను కానీ వాళ్ళకి ఆ స్టేజ్ వరకు మాత్రమే తెలుసు అలా రిలీజ్ చేయడం కాకుండా దాన్ని స్టోర్ చేసి లైఫ్ లో అంతకంటే గొప్ప విషయాలకి వెళ్ళాలి అన్న విషయాలు మేబీ తెలియదేమో సో తర్వాతి స్టేజ్ వాళ్ళకి తెలియదేమో అందుకే వాళ్ళ ఆలోచన అక్కడితోనే ఆగిపోయింది. ఇది నా ఒపీనియన్ [సంగీతం] ఓకే మీకు ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్వామి వివేకానంద.
(05:47) ఆయన కెరియర్ స్టార్టింగ్ లో ఆయన మెడిటేషన్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయనకి సెక్షువల్ గా చాలా అర్జెస్ వచ్చేవంట. ఎందుకంటే స్ట్రాంగ్ ఎనర్జీ ఎవరిలో అయితే ఉంటదో వాళ్ళలోనే సెక్షువల్ ఎర్జీ అనేది ఎక్కువ ఉంటదంట. అంటే ఉన్నది ఒకటే కదా ఎనర్జీ దాన్నే సెక్స్ వైపుకి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం దాన్ని డైరెక్ట్ చేయలే నార్మల్ గా హ్యూమన్ బాడీలో మనంతట మనం ఎరుకతో దాన్ని డైరెక్ట్ చేయకపోతే [సంగీతం] స్టార్టింగ్ లో అది సెక్స్ వైపే ఉంటది.
(06:12) అది నార్మల్ అది అది జంతు లక్షణం కానీ దాన్ని మనం నిజంగా ఎరుకుతో డైరెక్ట్ చేయగలిగితే అది మనిషి లక్షణం కింద మారుతది. ఎందుకంటే మనిషి [సంగీతం] అంటే దేన్నైనా ఎరుకుతో చేయాలి. అలాగని అర్జెస్ ని కంట్రోల్ చేసేసుకోవాలి అని లేదు. ఇది అవసరమైనప్పుడు ఇది చేయాలి. అది [సంగీతం] అవసరమైనప్పుడు అది చేయాలి. అలాగని ఇది లేకపోతే నేను లేను అనే స్టేజ్ కి వెళ్ళకూడదు.
(06:32) అది మనిషి లక్షణం కాదు అది జంతువు లక్షణం. [సంగీతం] సో ఆయన ఇదే చెప్పేవారు. ఆయనకి ఒకసారి స్ట్రాంగ్ గా అర్జెస్ వచ్చినప్పుడు ఆయన వేడి వేడి పెనం మీద కూర్చునిపోయారంట. సో దానివల్ల ఆయనకి ఆ పార్ట్స్ దగ్గర చాలా పెయిన్ వచ్చింది అంట. ఆ మంటలు కూడా అంటుకొని చాలా గాయాలు కూడా అయినాయంట. [సంగీతం] కానీ ఆ ఒక్క సిచువేషన్ తో ఆ సెక్షువల్ థాట్ వచ్చినప్పుడు ఆయన అలా చేశారు కదా సో నెక్స్ట్ [సంగీతం] ఎప్పుడైనా సరే ఆ ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ ఆ థాట్ వెళ్ళిపోయేదంట.
(06:58) ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా వచ్చినప్పుడు కూడా ఆయన చేయకుండా ఎదుర్కున్నాడు అంటే నెక్స్ట్ టైం కూడా అది వెనక్కి వెళ్ళిపోయిందంట. సో అప్పటినుంచి ఆయన స్పిరిచువల్ గానే గ్రో అయ్యారు. ఆ తర్వాత ఆయనకి ఫోటోగ్రాఫిక్ మెమరీ వచ్చింది [సంగీతం] ఆయన స్పీచెస్ కూడా ఒక్కటి కూడా తడబడకుండా ఉంటాయి. అండ్ ఆయన గొంతు కూడా చాలా గంభీరంగా ఉంటది. సో ఆయన ఇది కూడా అంటారు.
(07:16) 12 సంవత్సరాలు ఎవరైతే అఖండ బ్రహ్మచర్యంగా ఉంటారో వాళ్ళు అవతల కంటే మిస్టీరియస్ గా ఉంటారంట. అన్ని విషయాలు వాళ్ళకి ముందుగానే అర్థమవుతాయంట. 100 మంది కంటే ముందు ఉంటదంట వాళ్ళ మైండ్ అనేది స్పీడ్ ఉంటదంట. సో మనం ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఏదో ఒక మిత్స్ లా తీసుకోకూడదు. నిజంగా జరిగిన విషయాలు ఇవి. వీళ్ళందరూ మన నేల మీద మనతో పాటు నడిచిన మనుషులే సో ఒక్కసారి మీరు కూడా అర్థం చేసుకొని ఏది అబద్ధమో ఏది నిజమో మీరు అనాలసిస్ [సంగీతం] చేసుకొని ఒక మనిషిలా ఎరుకతో ఎంచుకోండి ఎటువైపు ఉండాలి.
(07:44) సో ఫైనల్ గా నేను చెప్పవచ్చేది ఏంటంటే సెమన్ [సంగీతం] రిటెన్షన్ అనేది బలవంతంగా అస్సలు చేయకూడదు. అది మీరు ఇంటెన్షనల్ గా మీ ఇష్టంతో చేయాలి. [సంగీతం] లేదనుకోండి మీకు చాలా బరువుగా ఉంటది చచ్చేంత కష్టంగా ఉంటది. డామ్ షూర్ చెప్తున్నా మీరు [సంగీతం] నిజంగా ఇష్టంతో చేస్తేనే మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు ఇష్టంతో చేయకుండా బలవంతంగా ఏదో నొక్కుకొని ఉంటే మీరు సెమన్ అటెన్షన్ చేసినట్టు కాదు మీకు బెనిఫిట్స్ రావు.
(08:08) ఏదో ఒక రోజు మీరు అలాగే నొక్కుకొని నొక్కుకొని మీలో జీవం చచ్చిపోయి మీరు చచ్చిపోతారు [సంగీతం] కూడా అలా ఎప్పుడూ చేయకండి మీరు ఇష్టంతో ఎరుకతో ఇంటెన్షన్ తో చేయండి అప్పుడే మీకు బెనిఫిట్స్ [సంగీతం] వస్తాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీరు ఆల్రెడీ నార్మల్ గానే రొమాంటిక్ అయితే మీలో స్పర్మ్ అనేది బయటికి వెళ్ళిపోవడానికే చూస్తది.
(08:25) [సంగీతం] అది నార్మల్ మీరు దాన్ని ఓవర్ గా ఫీల్ అయిపోయి నాకే ఎందుకు ఇలా వచ్చేస్తుంది అని చెప్పి మిమ్మల్ని [సంగీతం] మీరు సెల్ఫ్ క్రిటిసైజ్ అస్సలు చేసుకోకండి అది నార్మల్ సో మీకు ఈ విషయం ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రయత్నిస్తే స్లో స్లోగా రొమాంటిక్ యాంగిల్స్ [సంగీతం] అనేవి కొంచెం తగ్గుతాయి.
(08:40) స్పిరిచువల్ గా గ్రో అవుతారు. సో ఎప్పుడూ కూడా అందరి మనుషుల్లో ఒకలాగే ఉండదు థాట్స్ అనేవి వాళ్ళ వాళ్ళ లెవెల్స్ ని బట్టి ఎదిగిన విధానం బట్టి వాళ్ళకి థాట్స్ వస్తే ఒక్కొక్కరిలో ఎక్కువ అర్జు ఉంటది ఒక్కొక్కరిలో తక్కువ ఉంటది. అది ఏం చేస్తాం వాళ్ళ ఎదుగుదలను బట్టి కొన్ని కొన్ని కొన్ని కొన్ని జెనటిక్స్ ని బట్టి కూడా వస్తాయి మనం ఏం చేయలేం కానీ మనం చేయగలిగేది ఏంటి ఎలా ఉన్నా సరే దాన్ని మార్చుకోవడమే మనం చేయగలిగేది.
(09:02) సో గుర్తుంచుకోండి మీరు ఇంటెన్షనల్ గా చేయండి ఏదైనా చేస్తే ఇష్టంతో ఫుల్ గా నిమగ్నమయి భక్తితో ఇన్వాల్వ్మెంట్ [సంగీతం] తో చేయండి అప్పుడే మీకు బెనిఫిట్స్ అనేవి కుండ పోతగా వస్తాయి. సీడ్ ని కంట్రోల్ చేసే శక్తి ఉమెన్ కి లేదు. వాళ్ళకి మెన్సెస్ లో పోతాయి. సీడ్ ని కంట్రోల్ [సంగీతం] చేసే శక్తి మెన్ కి మాత్రమే ఉంది అదిఒక వరం బట్ అన్ఫార్చునేట్లీ 90% మెన్ [సంగీతం] కంట్రోల్ చేయలేరు.
(09:23) సో ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి కాబట్టే మీకు నేను చెప్పాను. మీరు ఇలాగే గీత గీసినట్టే బతకాలి అని రూల్ ఏం లేదు. ఎలా బతకాలో మీ ఇష్టం ఈ మార్గంలో వెళ్తే ఇలా ఉంటది. ఈ మార్గంలో వెళ్తే ఇలా ఉంటది. దారుల గురించి చెప్పాను అంతే [సంగీతం] ఎక్స్ప్లెయిన్ చేశను అంతే మీ ముందు రెండు దారులు ఉన్నాయి కానీ మీరు వెళ్తేనే అందులోకి వెళ్తారు.
(09:39) మీరు ఆలోచించుకోండి మీరు ఎటువైపు ఎంచుకుంటున్నారు అనేది మీ ఇష్టం. మీరు ఇంటెన్షనల్ గా ఇష్టంగా ఎంచుకోవాలి. అది ఆధ్యాత్మికంగా అయినా పర్లే సాంసారికంగా అయినా సరే పర్లే ఏదైనా సరే మంచిదే. కానీ మీరు ఎరుకుతో ఇష్టంతో ఎంచుకోవాలి. మనిషి అంటే తన [సంగీతం] ఇష్టానుసారం బ్రతికేవాడు అన్నమాట. దేనికి బందీ కాకుండా సో మీరు చెత్తగా బతికినా ఓకే గొప్పగా బతికినా ఓకే సో ఎరుకుతో బ్రతికామా లేదా బంధీగా బ్రతికామా ఇదే ఎండ్ ఆఫ్ ది డే మీ లైఫ్ [సంగీతం] టెస్టినీని డిసైడ్ చేస్తుంది.
(10:08) సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్ ఈ వీడియోకి చాలా ఎఫర్ట్స్ పెట్టాము. సో మీకు [సంగీతం] నచ్చితే ఒక 10 మందికి షేర్ చేయండి అండ్ లైక్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇంకా ఎక్కువగా ఇస్తే నేను కూడా ఇంకొంచెం మోటివేషన్ తో ఇంకా కొన్ని వీడియోలు చేయడానికి నాకు ఎనర్జీ వస్తది. నాకు మీ సపోర్ట్ కచ్చితంగా కావాలి మీరు ఖచ్చితంగా ఇస్తారని కూడా ఆశిస్తున్నా లాస్ట్ వరకు చూసినందుకు థాంక్యూ గాయస్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ త్వరలోనే కలుద్దాం అండ్ బి అవేర్ స్టే హెల్దీ [సంగీతం]

No comments:
Post a Comment