Saturday, September 19, 2026

🚨Western Media EXPOSED | Modi, Putin & Xi Jinping BRICS 2026 Reality | Fake Media Propaganda|VR Raja

🚨Western Media EXPOSED | Modi, Putin & Xi Jinping BRICS 2026 Reality | Fake Media Propaganda|VR Raja

Author Name:V R Facts In Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@Vrrajafacts

Youtube Video URL:https://www.youtube.com/watch?v=G4HUEgiVW4o





Title: 🚨Western Media EXPOSED | Modi, Putin & Xi Jinping BRICS 2026 Reality | Fake Media Propaganda|VR Raja

Author Name: V R Facts In Telugu

Description: 🚨Western Media EXPOSED | Modi, Putin & Xi Jinping BRICS 2026 Reality | Fake Media Propaganda|VR Raja

📈 Open FREE Demat Account (Best for Beginners): (Free Research & Recommendations included) 👉 https://tinyurl.com/bdssxh9n

What is the Top 63 Stocks List (Large, Mid, Small Cap)? Join Telegram! 👇

✅ Join Telegram Channel (For 63 Stocks List): 👉 https://t.me/+KxJB7hykn5Q1NjVl

⏮️ Stock market Playlist: 👉    • 📊How to BUY & SELL shares in demat account...  

During the 18th BRICS Summit in Delhi, why did the international media publish photos of old bicycles and slums to belittle India? What are the 'Grey Zone Tactics' behind the fake rumours that leaders have health problems?

For Business Inquiries & Brand Collaborations:
📧 vrfactsofficial1969@gmail.com

Here is a video, New Delhi's 18th BRICS Summit venuka unna Western media hypocrisy and international Grey Zone tactics gurinchi deep ga decode cheddam. "Power vs Poverty" narrative tho global media India ni ela negative ga frame cheyali ani chusindo, PM Modi and Xi Jinping meeting madhya unna diplomatic secrets enti anedi clear ga discuss cheddam. Alage 45-page New Delhi declaration, De-dollarization reality, All-Veg menu political debate, and Global South rise gurinchi poorthiga telusukundam.

In this deep breakdown of the BRICS 2026 Summit and Global Geopolitics, we cover:
🔸 The Media Propaganda: Decoding the "Strategic Negativity Bias" and why Western media intentionally published photos of slums and bicycles to frame India negatively.
🔸 The Health Rumors: The shocking truth behind the fake news spread on prediction markets regarding world leaders facing medical issues at the summit.
🔸 The Vegetarian Menu Debate: Analyzing the political debate surrounding the all-veg and millets menu at the Gala Dinner and exposing the international hypocrisy.
🔸 The 45-Page Declaration: The reality of the New Delhi Declaration, the agreements on local currency trade, and the strategic shift away from absolute US Dollar dependency.
🔸 Diplomatic Masterstroke: How India balanced competing interests between global giants and successfully pushed for UNSC reforms without turning BRICS into an anti-Western bloc.

Ee massive geopolitical shift and media hypocrisy paina mee opinion ento kinda comment cheyandi! Please share this video with your friends to expose the international propaganda!

#VRRaja #BRICSSummit2026 #Geopolitics #MediaBias #NewDelhiDeclaration #telugufacts

Follow Us On Social Media:
► Instagram: https://www.instagram.com/iamvrraja?i...
► Facebook: https://www.facebook.com/share/19DbBn...

Disclaimer- Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Transcript:
(00:00) ఎందుకు ఇంటర్నేషనల్ మీడియా మన పరువు తీయాలని చూస్తుంది అండ్ ఈ వీడియో చూస్తుంటే రక్తం మరిగిపోతా ఉంటది అండ్ మరీ కొంచెం చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అబ్బా వెస్టరన్ మీడియా ముఖ్యంగా మనకి రీసెంట్ గా బ్రిక్స్ మీటింగ్ జరిగింది. ప్రపంచ జనాభాలో సగం మంది గ్లోబల్ జీడిపీలో దాదాపు 40% వాటా ఉన్న 11 దేశాల లీడర్స్ అంతా ఒకే వేదిక మీదకి వస్తే ఎలా ఉండాలి అండ్ ఢిల్లీలో జరిగిన 18th బ్రిక్స్ సమ్మిట్ ఎగ్జాక్ట్ గా ఇదే ఓ పక్క రష్యా యుక్రైన్ వా జరుగుతుంది ఇంకో పక్క ఇరాన్ ఇజ్రాయిల్ టెన్షన్స్ ప్రపంచం మొత్తం రెండుగా విడిపోతున్న టైంలో మోదీ గారు
(00:28) పుతిన్ జిన్పింగ్ లాంటి పవర్ఫుల్ లీడర్స్ అంతా ఢిల్లీలో మీట్ అయ్యారు. సో ఇంత పెద్ద గ్లోబల్ ఈవెంట్ జరుగుతుంటే ఇంటర్నేషనల్ మీడియా లో వచ్చిన న్యూస్ ఏంటో తెలుసా బ్రిక్స్ మీటింగ్ తర్వాత లీడర్స్ అందరికీ ఫుడ్ పాయిజన్ అయిందంట వాళ్ళంతా హాస్పిటల్ లోకి వెళ్ళిపోయారంట ఇంకో పక్క ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ అన్నీ ఈ బ్రిక్స్ మీటింగ్ కి ఎలాంటి ఫోటోలు వేయాలి లీడర్స్ ఉన్న ఫోటోలు వేయాలి కదా ఎలా వేశరో తెలుసా ఢిల్లీ వీధుల్లో ఉన్న పాత సైకిల్స్ ఒక పోస్టర్ ఉంటది బ్రిక్స్ పోస్టర్ దాని పక్కన ఆ పోస్టర్ పక్కన ఎవరైనా సైకిల్ తొక్కుకుంటే వెంటనే అలాంటి ఫొటోస్
(00:55) ఉంటాయిగా ఆ ఫొటోస్ ని తీసుకెళ్లి ఇండియా ఇంకా సైకిల్ తొక్కుకునేలాగే ఉంది అని ప్రాజెక్ట్ చేసేదాక దాదాపు ఎన్ని ఎన్ని ఎన్ని చేశరంటే ఎన్ని ధారణాలు అంటే చాలామంది ఇలాగే సైకిల్స్ రోడ్ స్వీప్ చేసేది అయ్యే పెడుతున్నారు. మురికి వాళ్ళు చీపర్లతో రోడ్ లోడి ఇచ్చే ఫోటోస్ ఇప్పుడు చీపర్లతో రోడ్ లోడి ఇచ్చేది తప్పని అనడం కాదు అక్కడున్న కాంటెక్స్ట్ ఏంటి వీళ్ళు కావాలని గ్లోబల్ మీడియా అందరూ కావాలని చేసే ఫొటోస్ ఏంటి అనేది అసలు ఇన్ని కంట్రీస్ లీడర్స్ కలిసి ఒక గ్లోబల్ పాలసీ డిసైడ్ చేస్తుంటే ఇంటర్నేషనల్ మీడియా పని కట్టుకొని ఈ సైకిల్ ఫొటోస్ ని ఎందుకు
(01:26) వెతికి మరి పబ్లిష్ చేసింది దీని వెనుకున్న గ్రే జోన్ వార్ఫేర్ ఏంటి అసలు ఈ ఫొటోస్ ఫేక్ న్యూస్ తో వెస్టర్న్ కంట్రీస్ ఏ నిజాన్ని కవర్ చేయాలని చూస్తాయి అండ్ ఈ 45 పేజెస్ న్యూ ఢిల్లీ డిక్లరేషన్ లో ఉన్న సీక్రెడ్ ఏంటి ఈ విషయాలన్నీ మనం డీప్ అనలైస్ చేయాలి కానీ ఈ టాపిక్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇలాంటి వెస్టర్న్ కంట్రీస్ ప్రాపగాండా ని మనం బ్రేక్ చేయాలంటే ఈ నిజాలు ప్రతి ఇండియన్ కి తెలియాలి.
(01:45) రేపు పొద్దున ఎవరైనా వాళ్ళలాగే మాట్లాడితే ఇది వెస్టర్న్ మీడియా ప్రాపగాండా అని మనం గట్టిగా చెప్పగలగాలి. వాళ్ళ ప్రాపగాండా ని బ్రేక్ చేయడానికి ఈ వీడియో ని మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో వెంటనే షేర్ చేయండి. అలాగే ఇలాంటి డీప్ రీసెర్చ్ వీడియోస్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.
(01:58) మన ఛానల్ ఇప్పుడు ఒక 2,50,000 దగ్గరలో 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉంటాం. సో ఒక 250,000 ఉంది సో కొత్తవాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు కూడా ఒక మోటివేషన్ లో ఉంటది. అండ్ ఈ వీడియోకి ఒక 5k లైక్స్ టార్గెట్ పెడుతున్నా మీరు ఆ 5kలో టార్గెట్ రీచ్ అయితే అల్గరిథం దీన్ని ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తది.
(02:15) సో లైక్ కొట్టేస్తే ఇంకా అసలు మేటర్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఈ ఫొటోస్ గురించి. ఈ బ్రిక్స్ సమ్మిట్ జరుగుతున్న టైం లో ద న్యూయార్క్ టైమ్స్ కానీ, ఫ్రాన్స్ 24, అల్జీరాడబల్య లాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మీడియా ఆర్గనైజేషన్స్ అన్ని దాదాపు ఒకేలాంటి ఫ్రేమ్ ఉన్న ఫొటోస్ పబ్లిష్ చేశయి.
(02:31) ఒక పెద్ద బ్రిక్స్ హోల్డింగ్ ఉంటది. ఆ హోల్డింగ్ మీద ప్రధాని మోదీ గారి ఫోటో లేదా బ్రిక్ స్లోగో ఉంటది. ఆ హోల్డింగ్ కింద నుంచి ఒక సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తో లేదా ఒక పాత మోపెడ్ మీద వెళ్తున్న వ్యక్తో లేదంటే ఎండలో అలిసిపోయి కింద కూర్చున్న ఒక సామాన్యుడు ఫోటోనే ఉంటది. రియడ్రస్ కి చెందిన ఫ్రాన్సిస్ ఏఎఫ్పి కి చెందిన సాజిద్ హుసన్ లాంటి ఫోటోగ్రాఫర్స్ ఈ ఫొటోస్ ని తీశారు.
(02:48) చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇదంతా ఒక పెద్ద ప్లానింగ్ తో వెస్టర్న్ కంట్రీస్ కావాలని ఇలాంటి ఫోటోస్ వేసాయని కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక టెక్నికల్ పాయింట్ ఉంది. ఫోటోగ్రాఫర్స్ ఆ ఫోటోలని కావాలని క్రియేట్ చేయలే అవి నిజంగా రోడ్ మీద తీసిన ఫోటోలే ఒక ఫోటోగ్రాఫర్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు కేవలం ఒక స్టాటిక్ బిల్ బోర్డ్ ని ఫోటో తీస్తే అందులో ఏ అట్రాక్షన్ ఉండదు.
(03:06) అందుకే వాళ్ళు ఆ హోల్డింగ్ కింద నుంచి ఒక సైకిల్ లేదా ఒక మనిషి వెళ్ళే వరకు వెయిట్ చేసి ఆ ఫ్రేమ్ లో స్కేల్ మోషన్ ఇంకా కాంట్రాస్ట్ వచ్చేలా క్లిక్ చేశారు. కానీ ప్రాబ్లం అంతా ఆ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ లో లేదు. ఆ ఫొటోస్ ని సెలెక్ట్ చేసిన ఎడిటర్స్ లో ఉంది. ఆరోజు చాలా బ్యాక్గ్రౌండ్ లో చాలా భారత్ మండపం ఫోటోస్ ఉన్నాయి ఇల్యూమినేటెడ్ వెన్యూస్ ఉన్నాయి హై సెక్యూరిటీ మోటార్ కేట్స్ లాంటి ఇలాంటి డజన్ల కొద్ది ఫొటోస్ వైర్ సర్వీసెస్ కి వెళ్తాయి.
(03:28) కానీ న్యూయార్క్ పారిస్ లో కూర్చున్న ఎడిటర్స్ వాటన్నిటిని పక్కన పెట్టి కావాలని సైకిల్స్ మురికి వాటలు ఉన్న ఫొటోస్ నే సెలెక్ట్ చేసుకుంటున్నారు. దీన్నే జర్నలిజం లో జుక్టా పొజిషన్ అంటారు అంటే పవర్ వర్సెస్ పోవర్టీ లేదా యంబిషన్ వర్సెస్ రియాలిటీ ఇండియా ఇంకా ఎదిగినా కూడా రేపు పొద్దున ఎదుగుతున్నా కూడా అదిఒక పేద దేశం అనే నరేటివ్ ని డైరెక్ట్ గానే చెప్పకుండా కేవలం విజువల్స్ ద్వారా ఆడియన్స్ బ్రెయిన్ లోకి ఎక్కిస్తున్నారు.
(03:50) ఇదే ఫోటో యూరోప్ లో తీసిఉంటే ఆ సైకిల్ ని సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ అని రాసేవాళ్ళు కానీ ఇండియా బ్యాక్గ్రౌండ్ లో ఆ సైకిల్ ని ఎకనామిక్ హార్డ్షిప్ కి పేదరికానికి సింబల్ గా మార్చారు. సో ఈ ఫొటోస్ లో ఉన్న వ్యక్తి నిజంగా పేదవాడా అతని ఇన్కమ్ ఏంటి అతని ఒపీనియన్ ఏంటి అనే డీటెయిల్స్ ఏవి న్యూస్ ఛానల్స్ లో ఉండవు. కేవలం ఆ హోల్డింగ్ కింద అతను పేదవాళ్ళా కనిపించాడు కాబట్టి అతను ఒక పావర్టీ ప్రాప్ లాగా అంటే డెకరేటివ్ ఐటం లాగా వాడేసుకున్నారు.
(04:11) ఇక విజువల్స్ లోనే ఇలా చేస్తే ఇంకో పక్క న్యూస్ తో ఇంకో రేంజ్ అటాక్ జరిగింది. యుఎస్ కి కిందన పోలీ మార్కెట్ అనే ఒక ప్రెడిక్షన్ మార్కెట్ ప్లాట్ఫామ్ లో ఒక పోస్ట్ వైరల్ అయింది. అందులో సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ఫోటో పెట్టి మల్టిపుల్ వరల్డ్ లీడర్స్ హావ్ రిపోర్టెడ్లీ ఫాలెన్ ఇల్ ఆఫ్టర్ అటెనింగ్ బ్రిక్స్ సమిట్ ఇన్ ఇండియా అని రాశారు.
(04:27) అంటే ఆ సమిట్ కి వచ్చిన లీడర్స్ అంతా సిక్ అయ్యారని ముఖ్యంగా చైనా ప్రెసిడెంట్ జింగ్ పింగ్ ఆరోగ్యం బాలేదని అన్కంఫర్టబుల్ క్లైమ్స్ అని స్ప్రెడ్ చేశారు. అక్కడ అసలు ఏం జరిగిందంటే భారత్ మండపంలో ఓపెనింగ్ స్పీచ్ ఇస్తున్న టైంలో జిన్పింగ్ కొంచెం అన్కంఫర్టబుల్ గా కనిపించారు. వెంటనే మోదీ తన స్పీచ్ ని మధ్యలో ఆపి ఆయన వైపు చూసి ఈస్ ఇట్ ఓకే అని అడిగారు.
(04:43) కాల్ టు ఆర్డర్ ఇస్ ఇట్ ఓకే ఇదిఒక నార్మల్ హ్యూమన్ ఇంటరాక్షన్ కానీ దీన్ని పట్టుకొని ఇంటర్నేషనల్ సోషల్ మీడియాలో శనిటేషన్ అని ఫుడ్ పాయిజనింగ్ అని పెద్ద నెగిటివ్ బ్రాండింగ్ క్రియేట్ చేశారు. ఇది ఎంత స్పీడ్ గా స్ప్రెడ్ అయిందంటే ఫైనల్ గా మన ఫారెన్ మినిస్ట్రీ కి చెందిన ఫాక్ట్ చెక్ యూనిట్ డైరెక్ట్ గా ఆ పోస్ట్ ని ట్యాగ్ చేసి ఫేక్ అలర్ట్ మిస్ లీడింగ్ అని అఫీషియల్ గా వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది.
(05:09) ఆ సిచువేషన్ దాకా దిగజారుతున్నారు. అండ్ నేను ఇంకా ఏ వెబ్సైట్ ఏ ఏ ఫోటోస్ పెట్టారో చెప్పలేదు ఇంకా ఆ వెబ్సైట్ కి వెళ్లి మీరు రిపోర్ట్లు కొడతారని అనవసరం వాళ్ళకి మనకు తెలియడం ముఖ్యం ఇదంతా వింటంటే మనకు అనిపించొచ్చు వీళ్ళకి మన మీద ఎందుకు అంత కోపం ఇదంతా కావాలని చేస్తున్నారా లేక కోయిన్సిడెన్స్ అని ఇది కోయిన్సిడెన్స్ అయితే కచ్చితంగా కాదు దీని వెనక ఒక పెద్ద సైంటిఫిక్ అల్గారిథం వర్క్ చేస్తుంది.
(05:29) పఎల్ఓఎస్1 అనే ఒక ఫేమస్ సైంటిఫిక్ జర్నల్ రీసెంట్ గా ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసింది. వాళ్ళు 2017 నుంచి 2021 వరకు యూఎస్ కి చెందిన దాదాపు 393 మీడియా అవుట్లెట్స్ వాడిన 2000 కి పైగా ఇమేజెస్ ని తీసుకొని రెస్నెట్ 50 అనే ఒక కంప్యూటర్ విజన్ ఏఐ మోడల్ తో స్కాన్ చేశారు. అందులో తెలిసి నిజం ఏంటో చెప్పనా ఈ మీడియా ఆర్గనైజేషన్స్ ఫొటోస్ ని రాండమ గా సెలెక్ట్ చేయవు.
(05:48) వాళ్ళ ఐడియాలజీకి తగ్గట్టు పక్కా ప్లానింగ్ తో సెలెక్ట్ చేస్తారు. దీని వెనకన్న హ్యూమన్ సైకాలజీ ఏంటంటే మనిషి బ్రెయిన్ టెక్స్ట్ ని చదవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. దాన్ని అనలైజ్ చేయాలి. కానీ ఫొటోస్ చూసినప్పుడు మన బ్రెయిన్ లో ఉన్న ప్రీ ఎటెంటివ్ న్యూరల్ పాత్వేస్ యక్టివేట్ అవుతాయి అంటే మైక్రో సెకండ్స్ లో మనకఒక ఎమోషన్ కనెక్ట్ అయిపోద్ది.
(06:05) పైగా జర్నలిజం లో ఫోటోస్ కి ఒక ఇండెక్స్ క్వాలిటీ ఉంటది. అంటే జనాలు టెక్స్ట్ లో ఏదైనా తప్పు ఉంటే క్వశ్చన్ చేస్తారు. కానీ ఫోటోని చూడంగానే కెమెరా అబద్ధం చెప్పదు కదా రియాలిటీ ఇదే అని చెప్పి గుడ్డిగా నమ్మేస్తారు. ఈ సైకాలజీని ఎడిటర్స్ చాలా పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నారు. ఒక హైటెక్ కన్వెన్షన్ సెంటర్ ఫోటో పెడితే సోషల్ మీడియాలో ఎవడో పట్టించుకోడు.
(06:21) కానీ ఇలా పెద్ద లీడర్ హోల్డింగ్ దగ్గర పాత సైకిల్ ఫోటో పెడితే అందులో ఉన్న కాంట్రడిక్షన్ అండ్ అవట్రేజ్ వల్ల న్యూస్ కి ఎక్కువ ఎంగేజ్మెంట్ వస్తది రీచ్ పెరుగుద్ది. దీన్నే వాళ్ళు స్ట్రాటజిక్ నెగటివిటీ బయాస్ అంటారు. వాళ్ళు మన మీద కోపంతో ఈ ఫోటోలు వేయట్లే ఇది ఒక బిలియన్ డాలర్ అల్గారిథమిక్ బిజినెస్ మోడల్ వెస్టర్న్ కంట్రీస్ ఆడియన్స్ బ్రెయిన్ లో ఇండియా అంటే ఒక పేద దేశం అనే స్టీరియో టైప్ ముందే ఫిక్స్ అయి ఉంది.
(06:40) ఆ ఫిల్టర్ కి మ్యాచ్ అయ్యే ఫొటోస్ వేస్తేనే వాళ్ళ న్యూస్ కి క్రెడిబిలిటీ వస్తది. ఇలా ఇండియా మీద నెగిటివ్ ఫ్రేమింగ్ చేయడం అనేది ఇప్పుడే ఏమి స్టార్ట్ కాలే దీనికి 100 ఏళ్ల హిస్టరీ ఉంది 2014 లో అనుకుంటా ఇస్రో తక్కువ బడ్జెట్ తో ఫస్ట్ అటెంప్ట్ లోనే మాంగల్యాన్ని సక్సెస్ఫుల్ గా మార్స్ మీదకి పంపించింది దీని మీద మనం రెండు సార్లు మాట్లాడేది మూడోసారి అప్పుడు కూడా అది న్యూయార్క్ టైమ్స్ ఒక కార్టూన్ వేసింది.
(06:57) అందులో ఎలైట్ స్పేస్ క్లబ్ అనే ఒక రూమ్లో వెస్టర్న్ లీడర్స్ అంతా సూట్ వేసుకొని కూర్చుంటే బయట ఒక ఇండియన్ కాళ్ళకు చెప్పులు లేకుండా పక్కన ఒక ఆవును పట్టుకొని ఆ తలుపు తడుతున్నట్టు చూపించారు. మళ్ళీ 2015 లో పారిస్ లో జరిగిన క్లైమేట్ సమిట్ టైం లో కూడా ఒక ట్రైన్ స్పీడ్ గా వస్తుంటే దాన్ని ఒక ఏనుగ అడ్డుకుంటున్నట్టు ఇంకో కార్టూన్ వేశారు.
(07:14) ఇయర్ మారొచ్చు ఈవెంట్ మారొచ్చు కానీ వాళ్ళు ఇదే విజువల్ వొకాబులరీ మాత్రం ఎప్పటికీ ఒకటే ఒకప్పుడు పావలాడించేవాళ్ళు ఆవులు ఏనుగులు ప్రెసెంట్ ఏమో ఈ సైకిల్స్ మురికివాళ్ళు పారిశుద్ధ కార్మికుల్ని దీన్నే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో గ్రే జోన్ వార్ఫేర్ అంటున్నారు. మన ఎక్స్ ఇండియన్ డిప్లమాట్ అనిల్ గారు ఈ విషయాన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
(07:31) డైరెక్ట్ గా ఒక దేశంతో వార్ చేయలేనప్పుడు ఇలా మీడియా ద్వారా రాంగ్ నెర్రేటివ్స్ క్రియేట్ చేసి పబ్లిక్ ఒపీనియన్ ని మార్చడమే ఈ గ్రే జోన్ వార్ఫేర్ మెయిన్ టార్గెట్. జనరల్ గా ఇలాంటి స్ట్రాటజీని ఎనిమి కంట్రీస్ మీద వాడతారు. కానీ విచిత్రం ఏంటో చెప్పనా వెస్టరన్ కంట్రీస్ కి ఇండియా ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ గా ఉన్నప్పటికీ వాళ్ళ డీప్ స్టేట్ ఇంకా మీడియా మాత్రం మనల్ని ఇలానే టార్గెట్ చేస్తున్నాయి.
(07:51) ఫర్ ఎగ్జాంపుల్ మనం 2013 నాటికి 40 నుంచి 45% కరెంట్ ని రెన్యూబుల్ సోర్సెస్ ద్వారానే ప్రొడ్యూస్ చేయగల టార్గెట్ పెట్టుకున్నాం. కానీ ఆస్ట్రేలియాకి చెందిన ఒక ఫేమస్ న్యూస్ పేపర్ ఇండియన్స్ కి సోలార్ ప్యానల్స్ ని ఎలా వాడాలో తెలియదున్నట్టు మనల్ని కొంచెం కించపరిచే కార్టూనే వేశారు. ఇందులో ఇండియానే కాదు గ్లోబల్ సౌత్ లో ఎదుగుతున్న ప్రతి కంట్రీ ఈ గ్రేజోన్ వార్ఫేర్ ని ఫేస్ చేస్తుంది.
(08:09) రీసెంట్ గా టర్కీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాయిటర్స్ మీద డైరెక్ట్ గా ఎలిగేషన్స్ వేశారు. రాయటర్స్ అనేది ఒక ఇండిపెండెంట్ న్యూస్ ఏజెన్సీ కాదు అది కేవలం పర్సెప్షన్ ఆపరేషన్స్ అండ్ సిస్టమాటిక్ గా మనిపులేషన్ కి వాడే ఒక టూల్ అని వాళ్ళు ఓపెన్ గా చెప్పారు. అండ్ ఇదంతా ఒక ఎత్త అయితే ఢిల్లీ బ్రిక్స్ సమ్మిట్ లో ఈ ఇంటర్నేషనల్ మీడియా కళ్ళు కప్పాలని చూసిన అసలు రియాలిటీ వేరే ఉంది.
(08:25) ఈ సైకిల్ ఫోటోస్ ఫుడ్ పాయిజన్ రూమర్స్ తో వాళ్ళు ప్లాండ్ డిస్ట్రాక్షన్ గేమ్ ఆడారు. ఎందుకంటే రెండు రోజులు సమ్మిట్ లో మోదీ జిన్పింగ్ పుతిన్ తీసుకున్న డిసిషన్స్ వెస్టరన్ కంట్రీస్ కి ఒక పెద్ద వార్నింగ్ లాంటివి మొత్తం ఢిల్లీ డిక్లరేషన్ లో దాదాపు 140 పాయింట్స్ వరకు ఫైనలైజ్ చేశారు. సమ్మిట్ లో పెట్టిన ఆల్వేస్ మెనుూ చుట్టూ కూడా పొలిటికల్ డిబేట్ ఎందుకు జరిగిందో కూడా చెప్తాను వెజ్ మెనుూ గురించి ఇంటర్నేషనల్ మీడియా కళ్ళు కప్పాలని చూసిన రియాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం.
(08:48) ఫస్ట్ ఈ సమిట్లో జరిగిన ఫుడ్ డిబేట్ గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీలో జరిగిన గాలా డిన్నర్ లో గవర్నమెంట్ ఈ ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ మెనుూలో వెజ్ మెనుూనే ఆర్డర్ పెట్టింది మిలే అని గలోటి అని ఇలాంటి స్టార్టర్స్ తో పాటు పన్నీరు ఇంకా నాకు వాటి పేర్లు తెలియదు గుచ్చి మర్మిక్ అంట మిలెట్ పులావ్ మెయిన్ కోర్స్ అండ్ డెసర్ట్స్ లో ఓల్డ్ లిల్లీ ఫ్రూట్ ఐస్ క్రీమ్ జిలేబీ లాంటివి పెట్టారు.
(09:08) ఇంకేముంది ప్యూర్ వెజ్ మెనుూ బయటికి రాంగానే మన కంట్రీలో ఒక పెద్ద పొలిటికల్ డిబేట్ కూడా స్టార్ట్ అయింది. రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ గా ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. మన కంట్రీలో 80% మంది నాన్ వెజ్ తింటారు. మన ఇండియన్ నాన్ వెజ్ చాలా డెలీషియస్ గా ఉంటది. ఇలా ఫుడ్ డైవర్సిటీని దాచిపెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పారు.
(09:23) తృణమల్ కాంగ్రెస్ ఎంపీ ఏమో ఇంకో అడుగు ముందుకవేసి ఎవరు మహువు అనుకుంటా మహు మైత్ర ఈమె ఒక విసిటింగ్ లీడర్స్ కి ఈ మెను పక్కన పెట్టేసి పక్కనే ఉన్న కర్రైమ్స్ రెస్టారెంట్ కి వెళ్లి కొన్ని బుర్ర కబాబ్స్ తెప్పించుకోమని చెప్తే నన్ను బ్యాడ్ ఎంపీ అనుకుంటారని చాలా సెటైరికల్ గా ట్వీట్ చేశారు. ఇంకా కొంతమంది మాట్లాడారు లేండి దీని మీద యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజిస్ కౌంటర్ ఇచ్చారు ఫారెన్ లీడర్స్ మన ఫుడ్ ని చాలా ఎంజాయ్ చేశారు.
(09:44) దీని మీద కూడా పాలిటిక్స్ చేయడం ఏంటి అని చెప్పి రిప్లై ఇచ్చారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రతిపక్షాలు అండ్ ఇంటర్నేషనల్ మీడియా చేసిన ఇంపోజింగ్ డైటరీ ప్రిఫరెన్సెస్ ఆరోపణలో ఎలిగేషన్స్ లో నిజం లేదు ఎందుకంటే వెన్యూ దగ్గర మాత్రమే వేసి పెట్టారు కానీ లీడర్ స్టే చేసిన హోటల్స్ లో వాళ్ళకి నాన్ వెజ్ కూడా సర్వ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఢిల్లీ లోని తాజ్మహల్ హోటల్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ కౌశిక్ మిశ్ర ఒక ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పారు.
(10:02) వాళ్ళు కొన్ని నెలల పాటు లీడర్స్ ఇష్టాలు అలవాట్లు రీసెర్చ్ చేసి వాళ్ళ రూమ్స్ లో ఇన్ రూమ్ డైనింగ్ కోసం స్పెషల్ గా ఒక ఇండియా ఫ్రెండ్షిప్ మెనూని కూడా క్రియేట్ చేశారు. అందులో నల్లి నిహారి పెప్పర్ ఫ్రై విత్ ఆల్మండ్స్ లాంటి మన క్లాసిక్ నాన్ వెజ్ ఐటెమ్స్ ని కూడా వాళ్ళకి సర్వ్ చేశారు. సో ఫుడ్ డైవర్సిటీని దాచేశరు అనేది కరెక్ట్ కాదు.
(10:19) ఇదే గ్యాప్ లో సోషల్ మీడియాలో ఇంకొక ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ అయింది. ఆ గాలా డిన్నర్ కి చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ అటెండ్ గాల దానికి రీజన్ అక్కడ వెజ్ ఫుడ్ పెట్టడమే అని ఆ కాన్బాయ్ మధ్యలో నుంచే తాజ్ ప్ాలస్ హోటల్ కి వెనక్కి వెళ్ళిపోయిందని అక్కడ ఆయన మటన్ కర్రీ చప్లే పరాటా ఇంకా మసాలా విస్కీ తీసుకున్నారని ఇంకా ఏవో రూమర్స్ క్రియేట్ చేశారు.
(10:36) కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఒక లాంగ్ ఫ్లైట్ జర్నీ తర్వాత రోజంతా మీటింగ్స్ పైగా మోదీ గారితో బైలేటరల్ మీటింగ్ వల్ల వచ్చిన ఎగ్జాషన్ వల్ల ఆయన డిన్నర్ స్కిప్ చేశారు. ఈ లాజిక్ వదిలేసి ఫుడ్ చుట్టూ ఇంటర్నేషనల్ మీడియా ఒక పెద్ద నరేటివ్ నడిపింది. ద న్యూయార్క్ టైమ్స్ దే మోదీ సర్డ్ ఓల్డ్ లీడర్స్ే మీట్లెస్ మీల్ అని చెప్పి ఒక స్పెషల్ ఆర్టికల్ కూడా వేసింది.
(10:52) ఇక్కడే వెస్టరన్ కంట్రీస్ హిబోక్రసీ బయటపడుతుంది. 2023 లో మోదీ వైట్ హౌస్ కి వెళ్ళినప్పుడు అప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ మోదీ గారి కోసం పూర్తి ప్లాంట్ బేస్డ్ స్టేట్ డిన్నర్ ని అరేంజ్ చేశారు. అప్పుడు ద వాషింగ్టన్ పోస్ట్ దాన్ని ఇంక్లూసివ్ డిప్లమసీని పొగిడింది. అదే అరేంజ్మెంట్ ఢిల్లీలో చేస్తే మాత్రం దాన్ని మైనారిటీల మీద రుద్దుతున్న ఫుడ్ కల్చరల్ అరోగెన్స్ అని చెప్పి క్రిటిసైజ్ చేస్తున్నారు.
(11:10) అసలు ఈ వెజ్మెను గొడవ సైకిల్ ఫొటోస్ తో వాళ్ళు దేన్ని దాచాలని చూస్తున్నారుంటే ఎగజాక్ట్ గా సమ్మిట్ లో పాస్ అయిన 45 పేజెస్ న్యూ ఢిల్లీ డిక్లరేషన్ సో ప్రపంచ జనాభాలో సగమంది గ్లోబల్ జీడిపీ లో 40% ఉన్న 11 దేశాలు కలిసి దాదాపు 140 పాయింట్స్ మీద ఒక కామన్ అగ్రీమెంట్ కి రావడం ఫైనాన్షియల్ టైమ్స్ ద ఇండిపెండెంట్ లాంటి వెస్టర్న్ మీడియా ఆర్గనైజేషన్ సమిట్ స్టార్ట్ అవ్వకముందే వీళ్ళ మధ్య రష్యా యుక్రైన్ వార్ గురించి గొడవలు అవుతాయి ఇరాన్ వాళ్ళ గ్రూప్ విడిపోతుందని ఆర్టికల్స్ రాశారు.
(11:34) ఇక్కడ ఐరన్ ఏం జరిగిందో చెప్పనా వెస్టరన్ కంట్రీస్ కండక్ట్ చేసే ప్రతి సమిట్ లో యుక్రైన్ ప్రెసిడెంట్ కే మెయిన్ ఫోకస్ ఉంటది. కానీ ఢిల్లీ డిక్లరేషన్ లో యుక్రైన్ ప్రస్తావన దాదాపు జీరో అలాగే వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ మీద చాలా బాలెన్స్డ్ గా డైరెక్ట్ గా యుఎస్ ఇజ్రాయిల్ లేదా ఇరాన్ పేర్లు ఎక్కువ మెన్షన్ చేయకుండా ఒక డిప్లమాటిక్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.
(11:51) అంటే ఆ వెస్టర్న్ కంట్రీస్ కోరుకుంటున్నట్టు గ్రూప్ లో ఎలాంటి గొడవలు జరగలేదు. ఇదాలకి అసలుకి కడుపులో బాగా చెయి పెట్టి ఎవడో తిప్పేసినట్టు ఉందన్నమాట. అండ్ వీటన్నిటికంటే ఎక్కువ భయపడేది దేనికో చెప్పనా డడాలరైజేషన్ గ్లోబల్ మార్కెట్ లో డాలర్ డామినేషన్ తగ్గించడానికి బ్రిక్ కంట్రీస్ ఒక కామన్ కరెన్సీ తీసుకురాబోతున్నాయని ఒక నరేటివ్ ఉంది.
(12:09) కానీ అది నిజం కాదు చైనా డామినేషన్ ఉండే ఒక సింగిల్ కరెన్సీ మనీకి ఇండియా ఎప్పటికీ సరెండర్ చేయదు అంటే మానిటరీ అటానమీ ఇండియా సరెండర్ చేయదు. కానీ ఇక్కడ జరిగిన అసలు డీల్ ఏంటంటే ఒకళ్ళకఒకళ్ళు లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేసుకోవడం అలాగే ఓన్ పేమెంట్ సిస్టమ్స్ ని ఇంటర్ కనెక్ట్ చేయడం మీద అగ్రీమెంట్స్ చేసుకున్నారు. ఇవి బయట పడకూడదని సైకిల్ ఫొటోస్ ముందు పెట్టారు.
(12:27) ఒకవేళ బ్రిక్స్ అనేది ఎంత వీక్ రూప్ అయితే డొనాల్డ్ ట్రంప్ వాళ్ళని ఎందుకు భయపెట్టినట్టు సమ్మిట్ టైం లోనే ట్రంప్ చైనా మీద ఫుల్ స్కేల్ ట్రేడ్ వార్ నడుపుతా ఇండియా మీద ఏకంగా 50% టారీఫ్ వేశారు. పైగా బ్రిక్స్ కంట్రీస్ కనుక డాలర్ ని అవాయిడ్ చేసే పేమెంట్ సిస్టం ని సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కనీసం 100% టారీఫ్ వేస్తామని వార్నింగ్ ఇచ్చాడు.
(12:46) 2026 ఫస్ట్ క్వార్టర్ ఐఎంఎఫ్ డేటా ప్రకారం వరల్డ్ రిజర్వ్స్ లో డాలర్ పర్సంటేజ్ కేవలం 57.13% ఉంది. అంటే రేపటికల్లా డాలర్ పడిపోదు. కానీ ఈ కంట్రీస్ అన్నీ కలిపి పక్కనుంచి లోకల్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేస్తా ఉంటే మెల్లి మెల్లిగా అమెరికా కంట్రోల్ పోద్ది. సో ఆ ఎకనమిక్ టెన్షన్ ని కవర్ చేయడానికి డైవర్షన్ ప్లాన్. ఇక ఈ సమ్మిట్ లో జరిగిన ఇంకొక ఇంట్రెస్టింగ్ డిప్లమాటిక్ వార్ ఏంటంటే మోదీ వర్సెస్ జిన్పింగ్.
(13:07) ద న్యూయార్క్ టైమ్స్ అనలైసిస్ చేసినట్టు ఇక్కడ రెండు డిఫరెంట్ విషన్స్ పోటీ పడ్డాయి. చైనా ఈ బ్రిక్స్ గ్రూప్ ని ఎంత వీలైతే అంత ఎక్స్పాండ్ చేసి దాన్ని ప్యూర్ గా ఒక యాంటీ వెస్టర్న్ బ్లాక్ గా మార్చి అమెరికన్ పవర్ ని డామేజ్ చేయాలని చూస్తుంది. కానీ ఇండియా విజన్ వేరు. మనం వెస్టర్న్ కంట్రీస్ కి ఎనిమీస్ కాదు. ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్ కి ఇంకా వెస్టర్న్ కంట్రీస్ కి మధ్య ఒక సాలిడ్ బ్రిడ్జ్ లాగా ఉండాలనేది మన స్ట్రాటజీ అండ్ ఈ సమిట్ క్లోజ్ డోర్స్ వెనక కూడా ఒకటి పెద్ద డిప్లమసీ వార్ జరిగింది.
(13:30) ఒక పక్క రష్యా ఇరాన్ ఆక్సిస్ ఇంకో పక్క యూఏఈ ఈజిప్ట్ లాంటి అరబ్ ఎనర్జీ జెంట్స్ ఇలా కంప్లీట్ ఆపోజిట్ ఆబ్జెక్టివ్స్ ఉన్న కంట్రీస్ ని ఒకే టేబుల్ మీద కూర్చోబెట్టి కామన్ అగ్రీమెంట్ కి తీసుకురావడం అంటే దాన్ని ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా ఒక డిప్లమాటిక్ కోప్ అనే చెప్పాలి. వీటన్నిటితో పాటు మనకుి తక్కిన అతి పెద్ద విక్టరీ ఏంటంటే యునైటెడ్ నేషన్ సేఫ్టీ కౌన్సిల్ లో ఇండియాకి ఇంకా బ్రెజిల్ కి పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలని ఈ డిక్లరేషన్ లో అఫీషియల్ గా సపోర్ట్ సాధించడం.
(13:53) పైగా 2025 పెహల్గాం టెర్రర్ అటాక్ ని ఖండిస్తే టెర్రరిజం మీద ఒకే స్టాండ్ తీసుకోవడం మన ఇండియా సాధించిన పెద్ద సక్సెస్ కానీ ఇన్ని పాజిటివ్ డెవలప్మెంట్స్ ని ఇంటర్నేషనల్ మీడియా ఎలా మనిపులేట్ చేస్తుందో అర్థం చేసుకోవాలంటే వైర్ సర్వీసెస్ ఎలా పనిచేస్తాయో తెలియాలి. అసలు ఏపీ అసోసియేటెడ్ ప్రెస్ రియూటర్స్ లాంటి గ్లోబల్ వైర్ సర్వీసెస్ ఒక రిపోర్ట్ ఇస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది వెబ్సైట్స్ న్యూస్ పేపర్ లో ఆటోమేటిక్ గా సిండికేట్ అయిద్ది.
(14:15) ఫర్ ఎగ్జాంపుల్ సమిట్ కి ముందు ఏపీ వాళ్ళు వార్సన్ రైవలరీస్ ట్రైన్ ఇన్ ఎక్స్పాండెడ్ బ్లాక్ అని ఒక హెడ్ లైన్ వేస్తే ఆ ఒక్క నెగిటివ్ లైన్ ప్రపంచం మొత్తం పబ్లిష్ అయిద్ది. ఇది చూసే జనాలు ఇది ఒక కోఆర్డినేటెడ్ అటాక్ అనుకుంటారు కానీ అది వైర్ సర్వీస్ డామినేషన్. కానీ ఈ సమిట్ లో అందరికీ ఫ్యూజ్ ఎగిరపోయిన ఇంకొక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే చైనా స్టేట్ మీడియా రియాక్షన్ అన్నమాట.
(14:33) జనరల్ గా చైనా మీడియా ఎప్పుడు మనకి అగైనెస్ట్ గానే రాస్తది ఫ్యూచర్ లో కూడా రాస్తది కానీ సమ్మిట్లు ఉన్నప్పుడు ఇద్దరూ డిప్లమాటిక్ గానే కొంచెం ట్రీట్ చేస్తాం కానీ ఫస్ట్ టైం వాళ్ళ పబ్లికేషన్స్ అయిన పీపుల్స్ డైలీ గాని జిన్హువా లాంటివి మోదీ జన్పింగ్ మీటింగ్ ని కవర్ చేస్తా చైనా అండ్ ఇండియా షుడ్ బి పార్ట్నర్స్ అని షేర్డ్ గ్రోత్ అని చాలా పాజిటివ్ వర్డ్స్ వాడాయి అంటే ఇంటర్నేషనల్ మీడియా ఇండియా చైనా కాంపిటేషన్ ని హైలైట్ చేస్తా గొడవలు పెట్టాలని చూస్తే చైనా మీడియా మాత్రం సైలెంట్ గా పార్ట్నర్షిప్ గురించి మాట్లాడింది.
(14:57) దీని మీద ఆర్టీ ఇండియా న్యూస్ అయి రంజన్ శర్మ చెప్పిన ఒక మాట డైరెక్ట్ గా ఇక్కడ సింక్ అవుతుంది. ఈ వెస్టర్న్ కంట్రీస్ అంట బ్రిక్స్ ఎదుగుదలని ఆపలేనప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ే మార్చేస్తారు. ప్రపంచ జనాభాలో సగం మంది మాకు గ్లోబల్ ఆర్డర్ లో వాయిస్ కావాలని ఎందుకు అడుగుతున్నారో అనలైస్ చేయరు. దానికి బదులు ఈ కంట్రీస్ ఒకే మాట మీద ఉండగలవా వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయా ఈ వెతుకుతారంట.
(15:17) సో సమిట్ లో జరిగిన ప్రతి చిన్న డిసగ్రీమెంట్ ని ఒక పెద్ద ఫెయిల్యూర్ లాగా ప్రతి కాంప్రమైజ్ ని ఒక వీక్నెస్ లాగా చూపిస్తారు. ఈ లైన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మళ్లా చెప్తున్నాను సమిట్ లో జరిగిన ప్రతి డిసగ్రీమెంట్ ని ఒక ఫెయిల్యూర్ లాగా ప్రతి కాంప్రమైజ్ ని ఒక వీక్నెస్ లాగా చూపిస్తారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా క్రియేట్ అయిన కొత్త గ్లోబల్ పవర్ ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ ఈగో ఒప్పుకోదు.
(15:38) సింపుల్ గా చెప్పాలంటే బ్రిక్స్ అనేదే నాటో లాంటి ఒక మిలిటరీ అలయన్స్ కాదు. ఇక్కడ అందరికీ ఒకే రూల్ ఉండదు. కంప్లీట్ కాంపిటీటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న కంట్రీస్ కూడా వాళ్ళ శత్రుత్వాలని కూడా పక్కన పెట్టి ఒక కామన్ ఎకనామిక్ ప్లాట్ఫామ్ మీద అగ్రీ టు అగ్రీ ఇవ్వడమే ఈ సమిట్ అసలైన సక్సెస్ వాళ్ళు ఎన్ని పాత సైకిల్ ఫోటోలు ఎదిగినా ఎన్ని ఫేక్ రూమర్స్ క్రియేట్ చేసినా ద గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఇప్పుడు వాళ్ళ ఓన్ నరేటివ్ ని సెట్ చేసుకుంటున్నాయి.
(16:02) ఈ పవర్ షిఫ్ట్ ని ఎవరూ ఆపలేరు. దట్స్ ద పాయింట్ అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా ట్రేడింగ్ చేయాలన్నా ఒక బెస్ట్ డమట్ అకౌంట్ ఉండాలి. అండ్ కింద డిస్క్రిప్షన్ లో ఇండియాలో ఒక బెస్ట్ బ్రోకర్ డమట్ అకౌంట్ లింక్ ఇచ్చాను అండ్ అందులో అకౌంట్ ఓపెనింగ్ ఫ్రీ అలాగే ఈక్విటీ డెలివరీ మీద కూడా జీరో బ్రోకరేజ్ ఉంటది.
(16:19) ముఖ్యంగా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి రియల్ టైం చార్ట్స్ కానీ స్మాల్ టూల్స్ చాలా స్మూత్ గా ఉంటాయి. డిస్క్రిప్షన్ లో ఏదో కామెంట్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి వెంటనే మీ డమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ లాస్ట్ వన్ వీక్ నుంచి మార్కెట్ ట్రెండ్స్ చూస్తే కొంచెం వాలటైలిటీ కనిపిస్తుంది. గ్లోబల్ టెన్షన్స్ వల్ల మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి.
(16:34) సో మీరు కాల్ గాని పుట్ గాని తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండండి. స్టాప్ లాస్ లేకుండా అసలు ట్రేడ్ చేయొద్దు. అలాగే లాంగ్ టర్మ్ స్టాక్స్ హోల్డ్ చేయాలన్నా లేదా సేల్ చేయాలన్నా ఎమోషన్స్ తో కాకుండా ప్రాపర్ గా ఫండమెంటల్స్ చూసుకొని డిసిషన్ తీసుకోండి. ఫైనల్ గా ఈ వీడియో నచ్చి మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
(16:48) ఈ 2 మిలియన్ టార్గెట్ ని త్వరగా రీచ్ అవుదాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యు సో మచ్. దిస్ ఈస్ యువర్ విఆర్ సైనింగ్ ఆఫ్ గాబ్బలింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్ కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి.

No comments:

Post a Comment