Friday, April 12, 2024

 ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు  శుభోదయ శుభాకాంక్షలు🌹💐🥭.  లక్ష్మి సరస్వతి దుర్గా గాయత్రి అమ్మవార్ల అనుగ్రహంతో  మీరు మీ కుటుంబసభ్యులు  ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటు..  
 🦜🦜🦜🦜🦜

           జీవితంలో ఏమి ఉన్న లేకున్నా *తృప్తి ఆనందం* ఉంటే చాలు హాయిగా *బతికేస్తాం* అత్యాశకు పొతే అన్ని కష్టాలే..
  
    *జీవితం* అంటే *అనిపించింది* చేయటం కాదు *అనుకున్నది* చేయటం . *అనుపించింది* చేస్తే *సంపాదించేందుకు* బ్రతుకుతున్నట్లు *అనుకున్నది* చేస్తే *సాదించేందుకు* బ్రతుకుతున్నట్లు . 

     తండ్రి ఎప్పుడూ కొడుకుని *తిడుతూ పెంచుతాడు* . ఎందుకంటే అయన తర్వాత *కుటుంబ బాధ్యత మోసేది కొడుకే* కనుక , *కుతూర్ని ఎప్పుడూ ప్రేమతో పెంచుతాడు* ఎందుకంటే *అత్తారింట్లో ప్రేమను పంచేది కొడలే కనుక* .
(ఇప్పడు కొందరి విషయం లో మార్పులు వచ్చాయి.. గతంలో ఇలా )
     
.         బ్రతిమిలాడి ఎవరినీ కూడా మీ *జీవితంలో* ఉండాలని కోరుకోకండి . *ప్రేమ ఆప్యాయత అనురాగం* ఏదైనా ఎదుటి వారి *మనసులో* నుండి రావాలి అలా *బ్రతిమిలాడి* ఏర్పరచుకున్న *బంధం* ఏదైనా కొంత *కాలమే !* ఆ తర్వాత నువ్వు ఎంత *నమ్మకాన్ని ఇష్టాన్ని ప్రేమను* చూపించినా మీ *మనసు* పడే *ఆవేదన మోస్తున్న బాధన* నువ్వు తెల్పినా సరే వారికి *అర్థం* కాదు . అడిగే కొద్ది మీరు వారికి *ఇంకా అలుసు అయిపోతారు* .

      ......✒️మీ 💐🤝🙏🌹🌈

No comments:

Post a Comment