Sunday, June 30, 2024

 *"నారదుడు తలచుకొన్నప్పుడల్లా నారాయణుని సాన్నిధ్యంలోకి పొగలిగేవాడే. అయినా భగవంతుణ్ణి అర్ధం చేసుకోవడం అతని తరం కాలేదు. బలరాముడు కృష్ణునికి స్వయంగా అన్నే, అయినా తమ్ముని గుట్టు అన్నకు అంతుబట్టలేదు. అలాంటిది మామూలు భక్తునికి స్వామి తత్వం ఎలా తెలుస్తుంది? చిల్లర మనుషులు నా జుట్టు గురించీ, నా డ్రెస్సు గురించీ, వాళ్ళు చేసే వ్యాఖ్యానాలు నే నేరుగనివి కావు. అయితే అవేమి నాకు పట్టవు. నే కోరేది ఒకటే. రండి! చేతనైతే సర్వస్య శరణాగతులు కండి. మీ మిత్రులకూ, భక్తులకూ, వంచన నేర్పకండి. పైకి ఇస్త్రీ బట్టలేసుకుని, ఠికు, థాకున తిరగ్గానే సరిపోతుందా? లోపల మనస్సుకున్న "మురికి"ఎలా వదుల్తుంది?*    
              
  *~"శ్రీ సత్యసాయి బాబా వారు- శ్రీ సాయి గీత."*

No comments:

Post a Comment