🙏ధ్యానం ద్వారానే ముక్తి...ఆనందం🙏
🔸ఈ భూమి మీద జన్మతీసుకున్న వాళ్ళంతా కూడా ప్రతిక్షణం ఆనందంగా జీవించాలి అన్నదే సృష్టి నియమం!
🔸అనేకానేక దుఃఖాల బారినుంచి మనం తక్షణం విడుదల కావాలి మరి ఆ విడుదలనే ముక్తి అంటాం. ముక్తి అన్నా మోక్షం అన్నా, నిశ్రేయస్సుఅన్నా,సాల్వేషన్ అన్నా అపవర్గం అన్నా అర్థం తక్షణం విడుదల కావడం. ఇవన్నీ కూడా శాశ్వత ప్రాతిపదికన జరగాలి.
🔸అలా జీవించాలి అంటే...
♦మన శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా, తేజోవంతంగా వుండాలి ; శారీరకపరమైన దుఃఖాలు అంటే .. తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు వచ్చే రోగాల నుంచి బయటపడాలి.
♦మన మనస్సు ఎప్పుడు హాయిగా, శాంతంగా వుండాలి;మానసిక పరమైన దుఃఖాలు అంటే...ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడం ; ఎవరైనా అవమానిస్తే కృంగిపోయి బి.పి లు తెచ్చుకోవడం వంటి సకల మూర్ఖత్వాల నుంచీ బయటపడాలి.
♦మన బుద్ధి ఎప్పుడూ సునిశితంగా, సత్యాన్ని చూపేదిగా వుండాలి. బుద్ధిపరమైన దుఃఖాలు అంటే బుద్ధిమాంద్యత అన్నది లేకుండా చక్కటి ఏకాగ్రతా శక్తితో కూడుకున్న అద్భుతమైన జ్ఞాపకశక్తితో వుండాలి.
🔹 ముక్తికి మార్గం:
♦ నిరంతర ధ్యానసాధన.
(ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస)
♦ స్వాధ్యాయం
(ఆత్మజ్ఞానాన్ని కలిగించే పుస్తకాలను చదువటం)
♦సజ్జనసాంగత్యం
🔸పై మూడు రకాల సాధనల వల్లనే మన శరీరం నుంచి అన్ని రకాల రుగ్మతలు దూరం అవుతాయి.తలనొప్పి మొదలుకుని క్యాన్సర్ వరకు ఏ రోగాలూ ఎప్పటికీ రావు. ఎందుకంటే రోగాలకు కారణం అయిన అపరిశుభ్రమైన నాడీమండల వ్యవస్థ అంతా కూడా ధ్యాన – స్వాధ్యాయ – సజ్జనసాంగత్య సాధనల వల్ల పరిశుద్ధం కాబడుతుంది.
🧘♀🧘♂🧘♀🧘♂🧘♀🧘♂🧘♀🧘♂🧘♀🧘♂
లైట్ వర్కర్స్ గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి whatsup మెస్సేజ్ చేయగలరు.
+91 97518 98004

No comments:
Post a Comment