సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వాడటం లో తప్పు లేదు. మన భావాలు వ్యక్తపరచడం లో తప్పు లేదు వేరే వారి సందేశాలు చూడటం లో తప్పు లేదు .కేవలం ఒక 30 నిముషాలు లేదా 1 గంట చాలు.
అదే పనిగా ఇంకా పనేమీ లేనట్లు చూస్తుంటే వచ్చే సుఖమేమో కానీ కళ్లు దొబ్బుతాయి. కనపడక కళ్లజోళ్లు ఎట్టుకోవాలి. లేనిపోని మాయరోగాలు వస్తాయి. మెదడు దెబ్బతింటుంది.
ఇదే మనందరికీ మంచి సమయం.
నేనేంటి ?నేనెవరు? నా గమ్యం ఏమిటి? అసలు ఎందుకు మనం బతుకుతున్నాం? మనం సాధించేవి ఏమిటి? ఇన్నాళ్లు ఎలా బతికాం?ఎం సాధించాము?
డబ్బు ఒకటే జీవిత మా? ఇలాంటి మంచి విషయాల పైన ఎంత గొప్పగా ఆలోచిస్తే మన మనసు అంత బాగుంటుంది.
ఎలాంటి ఆలోచన చేస్తే నిర్మలంగా ఉంటుంది. మాట తీరు ఎలా ఉంటె బాగుంటుంది. అలాగే నీలో నువ్వు నీతో నువ్వు మాట్లాడుకుని ఎన్నాళ్ళయింది? ఒంటరిగా మాట్లాడుకుందాం.
మన శరీరానికి ఏమి కావలి? ఎం ఇస్తున్నాం ? ఏం తింటున్నాం. ఇలా ఎన్నో ఆలోచనలు చేయొచ్చు
నీతో నువ్వు ఒంటరిగా ఎక్కువగా గడపగలిగే అద్భుత అవకాశం ఇదే..
మళ్ళీ జీవితంలో రాదేమో?
మనం చేసిన తప్పులు
మనం చేసిన ఒప్పులు
అన్ని సరిచూసుకుని,
తప్పులుంటే ఇంకెప్పుడు వాటి గురించి ఎక్కవ ఆలోచన చేయకుండా భవిష్యతు లో రిపీట్ కాకుండ చూసుకోవాలి. ఎందుకంటే ఎంత ఎక్కువగా తప్పుల గురించి ఆలోచిస్తే మెదడు శరీరం శక్తిని కోల్పోతుంది. (పవర్ అఫ్ స్పోకెన్ )మనతో మనం అందంగా ఆనందంగా ఆలోచించుకుంటూ నేను బాగున్నాను, బాగుంటాను, అందరు బాగుంటారు, బాగుండాలి.
మంచి మాటలనే మాట్లడాలి, ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే ఎన్నో అద్భుతాల్ని మనమే చూడొచ్చు.
ఇది కచ్చితంగా జరుగుతుంది. కలలు కనండి, కలల్ని కల కంటూనే నిజం చేసుకోవాలి. పంచభూతాలు సహకరిస్తాయి. నేను నా గురించి తెలుసుకుంటున్న ప్రతి పేజీ చాల బాగుంది అనుకుంటే అంతా బాగుంటుంది.
కనుక ఎంత వాడాలో అంతే వాడండి తప్ప అదే పనిగా ఇందులోనే పడిఉంటే చాల నెగటివ్ ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. ఎపుడు ఎవరో చేసేవి , పెట్టేవి ఒక హద్దు వరకు పరవాలేదు. కనుక ఇంత అందమైన సమయాన్ని ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోండి. పనిలేదు బోర్ కొడుతోంది అందుకే
పనికిరాని విషయాల్లో తలదూర్చేకంటే, నీలో నువ్వు నీతో నువ్వు ఉండు.
నీ గుండె ఒక దేవాలయం. అందులో ఎన్నో గదులు.. నీ మెదడు ఒక సృష్టి.
వెళ్లి అన్వేషించండి. నీకు నువ్వు కొత్తగా కనపడేలా, నీలో నువ్వు ముసిరిపోయేలా ఆనందించండి.
గతించిన కాలం అందమైనది ఐతే తలచుకోండి, నవ్వుకోండి.
నిన్ను ఏడిపించేది అయితే ఈ క్షణమే వదిలేయండి. ఎందు కంటే గతం ఎపుడు తిరిగిరాదు కనుక అందరు సంతోషంగా ఉండాలి అని కోరుకుందాం.
👏👏👏

No comments:
Post a Comment