Thursday, January 14, 2021

మంచి మాటలు

శనివారం --: 09-01-2021 :--ఈరోజు మంచి మాట..లు

‌ఒకరు నిన్ను ప్రతిరోజూ పలకరిస్తూన్నారంటే అర్థం వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా వారి మనసులో మీ స్థానం చాలా ప్రత్యేకమైనది అని అర్థం .

బంధాలను అనుబంధాలను సార్థం కోసం వాడుకొంటే మన తోడు‌ ఎవరు మిగలరు జీవితం చిన్నది మిత్రమా ! మనం ఎదుటి వారిని ప్రేమించు కానీ వారిని నటించకు . నీకు ఎదుటి వారికి వీలైన్నంత మెరకు సహాయం చెయ్యి తిరిగి ఆశించకు మాట్లారు . నీవు మాటలతో మాయ చేయకు నమ్మించు నమ్మకద్రోవం చేయకు జీవించు నిన్ను నువ్వు మోసం చేసుకోకు .

మనసుకి హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు , మనసు నోచ్చుకునేలా మాట్లాడేవారు మరి కొందరు , మనస్ఫూర్తిగా మాట్లాడే వారు ఇంకొందరు , అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం .

బంధాలు అనేవి వాటంతట అవే దూరం కావు మన ప్రవర్తన వలన , మనం ఎదుటివారిని నిర్లక్ష్యం చేయటం వలన , మనం ఎదుటి వ్యక్తి వ్యక్తిత్వం వలన , ఒకరిని ఒకరు అర్థం చేసుకోక పోవడంతో దూరం అవుతాయి .

మొక్క
ఎదగాలంటే దానికి కావాల్సింది ఖరీదైన కుండి కాదు . నాణ్యమైన మట్టి . అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు సంస్కారం ఉండాలి .

సేకరణ
మీ ...AVB సుబ్బారావు *🌷🤝💐🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment