ఆదివారం --: 10-01-2021 :-- ఈరోజు AVB మంచి మాట...లు
మనం ఏస్థాయిలో ఉన్నామన్నది ముఖ్యం కాదు, మన ప్రవర్తనతో -మన మంచితనంతో ఏ స్థాయికి ఎదిగామన్నది ముఖ్యం,, గుర్తుంచుకోండి అనురాగం ఆప్యాయత లు మన ఇంటిపేరు కావాలి కానీ,, అసూయ, కుళ్లు కుతంత్రాలు కాదు,,
నేను జీవితంలో ఓడి పోతున్నాను అంటే నాలో బలం లేక కాదు , నేను అబద్థం ఆడలేక ఎదుటి వారిని మోసం చేయలేక మాత్రమే . కష్టాల్ని ఎదురించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం .
జీవితంలో ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు . ఉన్నన్ని రోజులు ఒకరికొకరు తోడుగా కలిసిమెలసి సంతోషంగా బ్రతకడంలోనే ఉంది నిజమైన ఆనందం .
మన ముఖం పై చేదుగా మాట్లాడే వారు ఎప్పుడు మనల్ని మోసం చేయరు , మనం భయపడవలసింది మనతో తీయ్యగా మాట్లాడే వారితోనే మనసులో అసూయ పెంచుకుంటారు సమయం వచ్చినప్పుడు మారిపోతారు , అద్దం బలహీనమైనదే కానీ నిజాన్ని చూపడంలో ఎప్పుడూ భయపడదు .
మనం ఒంటరిగా వస్తాం ఒంటరిగానే పోతాం . మనిషి చేతిలో ఏది ఉండదు , ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు . నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు , ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కచెదరని స్థానాన్ని సంపాదించు .
సేకరణ ✒️ మీ ... AVB సుబ్బారావు 🌷💐🤝🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment