ఆత్మీయ బంధుమిత్రులకు మార్గశిర మాస సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు ,ఆదిదంపతులైన పార్వతిపరమేశ్వరుల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందం గా జీవించాలని కోరుకుంటూ ...మనకు లభించినమహోత్తరమైన మానవ జన్మ మనకు మాత్రమే ఉపయోగపడితే ఉపయోగం ఏముంది సమాజం గురించి కొంచెం ఆలోచించండి
సోమవారం --: 04-01-2021 :-- ఈరోజు AVB మంచి మాటలు ...
మన జీవితం చాలా విచిత్రమైనది ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారు అనేది ఎవ్వరూ చెప్పలేరు .
నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు . డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు . అలాగే అబద్దానికి ఉండే విలువ నిజానికి లేదు .
మనమంటే ఇష్టం లేదు అని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు . వారి ప్రవర్తనని బట్టి మనమే అర్థం చేసుకోవాలి కష్టమైనా నష్టమైనా మనమే విలువ లేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టం అయినా వదిలేసి ఉండడం మంచిది .
మనం ఏది తింటే అది కడుపు నుంచి వెళ్ళిపోతుంది కానీ ! మనం ఏమైన ఎదుటివారిని అంటే మాత్రం మనసులో ఉండిపోతుంది అందుకే తొందరపడి నోరు జారకండీ !
సేకరణ ✒️ మీ ... AVB సుబ్బారావు 💐🌷🌹🤝🕉️🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment