🍁 మనిషి పతనానికి కారణాలు.🍁
అహంకారం, గర్వమేనని మన పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి.
🌿రావణుడు తన అహంకారం వల్లే రాముడి చేతిలో హతమయ్యాడు.
🌿పాండవులతో అహంకారంగా వ్యవహరించడం వల్లనే కౌరవులు నాశనమయ్యారు.
🌿శిశుపాలుడి అహంభావమే అతడికి యమపాశమైంది.
👉తన గురించి తాను గొప్పగా ఆలోచించడం ఇతరులను చిన్నచూపు చూస్తూ వారి తప్పులను వెదకడం అహంకారుల లక్షణం.🍁
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
🌹🤝🌹
నేను ఇవ్వడం నేర్చుకున్నాను ఎందుకంటే...
ఏమి లేనప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి...
నేను మారడం నేర్చుకున్నాను ఎందుకంటే...
మారకపోతే బతకడం కష్టమని నాకు తెలుసు కాబట్టి...
అప్డేట్ అవ్వకపోతే ఔట్డేట్ అయిపోతావ్..
☘️🤝☘️🤝☘️🤝☘️🤝☘️
☘️🌼☘️
నీకు చేత కాకపోయినా...
ఎదుర్కొనవలసిన యుద్ధం
"జీవితం"
అది నిన్ను చంపదు కానీ
చావుదెబ్బలు కొడుతుంది.
నువ్వు కింద పడే కొద్దీ యుద్దమే...
ఎప్పుడైతే పడి లేస్తావో...
అది చరిత్ర....!!
☘️🌼☘️🌼 🌼☘️🌼☘️
☘️🌸☘️
భగవద్గీత అంటే
శవాల దగ్గర పెట్టే పాట కాదు.
మనం శవంగా మారే లోపల
జీవిత పరమార్థాన్ని తెలియజేసే
దివ్య జ్ఞానోపదేశం....!!
☘️🌸☘️🌸 🌸☘️🌸☘️
☘️🌺☘️
వంద అబద్దాలు చెప్పి,నమ్మించే
ప్రయత్నం చేయడం కంటే
ఒక్క నిజం చెప్పి ,క్షమించు అని
అడగడం ఉత్తమం....!!
☘️🌺☘️🌺🌺☘️🌺☘️
🌹🦚🌹
స్నేహం ,ప్రేమ అనేవి
దీపం లాంటివి.
వెలిగించడం చాలా సులభం.
కానీ... ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే
ఉంది...అసలైన గొప్పతనం....!!
🌹🦚🌹🦚🦚🌹🦚🌹
Source - Whatsapp Message

No comments:
Post a Comment