Life Change Messages Every Day 6:50pm In Light Workers Group
🔺 మానవా మేలుకో ఆనందం నిలుపుకో 🔺
మానవ జన్మ సాహసంతో తీసుకుంటాం .
▶️ప్రతిరోజు సాహసమే.
▶️ ప్రతి పని సాహసమే.
▶️ప్రతిరోజు సాహసంతో కూడిన పనులు చేస్తూనే ఉండాలి.
▶️ అలా చేసే ప్రయాణంలో మహా అయితే విజయము లేదా అనుభవం వస్తుంది.
▶️దానికి బాధ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు.
▶️ఇతరులు ఏమనుకుంటారో అని సాహస కార్యక్రమాలు మానరాదు.
▶️ ప్రతి వ్యక్తి జీవితము సాహసంతో కూడిన జన్మే.
▶️సాహస పనులు చేసేటప్పుడు అపజయం వస్తుందేమో, నవ్వులపాలుఅవుతామనో, కష్టాలు వస్తాఏ ఏమోనని
పిరికి గా ఉన్న రాదు.
▶️జీవితంలోసాహస పనులు చేయడానికి
మార్గమే ధ్యానం
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస
🔺🔺🔺🔺🔺🔺🔺
🥦 ధ్యానం ఎందుకు చేయాలి
▶️ శారీరకమైన దుర అలవాట్లు, మద్యం సేవించడం, పొగ తాగడం, మత్తు కలిగించే పదార్థాలు స్వీకరించడం అన్నింటినీ క్రమంగా వదులుకో గలుగుతారు.
▶️ మానసికమైన దురలవాట్లు అయినా, కోపము ,పగ, ప్రతీకారము, పోల్చుకోవడం, ఈర్ష్యా, అసూయ, అసంతృప్తి, నేనే గొప్ప, మొదలగు భావాలు అన్నింటిని గుర్తించి వదలి వేయగల అవుతారు.
🥦 స్వాధ్యాయము ఎందుకు చేయాలి?
▶️ మంచి పుస్తకాలు చదవడం ద్వారా ఇతరుల అనుభవాలు మనకు జ్ఞానం గా స్వీకరించవచ్చు
🥦 సజ్జన సాంగత్యం ఎందుకు చేయాలి?
▶️ మానవ జీవితాన్ని కాపాడేది సజ్జన సాంగత్యం. సత్యం తెలిసిన వారితో సాంగత్యం. మనల్ని ఎన్నో బాధలనుండి, కష్టాల నుంచి, అజ్ఞానం నుంచి, దుఃఖాన్ని నుంచి , బయటపడేస్తుంది. సజ్జన సాంగత్యం లేకపోతే ఈ ప్రపంచ ఆలోచనా ప్రవాహంలో కొట్టుకు పోతాం. .
🔺 దానిని గుర్తించి అందరూ ప్రతిరోజు వ్యక్తిగతంగా కానీ, PMC ఛానల్ ద్వారా కానీ సజ్జన సాంగత్యం చేయాలి.
🥦 సేవ చేయడం ఎందుకు?
🥦 సేవ చేయడం ఎందుకు?
▶️ భూమ్మీద ప్రతి జ్ఞాని సేవ చేస్తూనే ఉన్నారు.సేవ చేసే అవకాశం ప్రకృతి ఎప్పుడూ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మనమే స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి.
🔺 సేవ చేయడం ద్వారా మాత్రమే ఆథ్యాత్మిక పరిపూర్ణత లభిస్తుంది.
🔺కాబట్టి అందరూ ప్రతిరోజు తమకు నచ్చిన సేవ చేస్తూనే ఉండాలి.
లైట్ వర్కర్స్ గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి whatsup మెస్సేజ్ చేయగలరు.
+91 97518 98004
👍 VicTorY oF LiGhT🎇
💚🔆 Light Workers---- 🔄♻🔁 Connected with Universe💓🌟🌕✨💥☣
Source - Whatsapp Message

No comments:
Post a Comment