Thursday, January 14, 2021

జీవితం

జీవితం
""""""""""

#జీతం
లక్షల్లో కనపడుతుంది
వందల్లో మిగులుతుంది

#పెళ్లి
అమ్మాయిలూ జీతం లక్షల్లో కావాలంటారు
పొట్ట ముందుకు రాకూడదు
తలపై జుట్టు వెనక్కి పోకూడదు

#కష్టం
చెమట చుక్కైనా పట్టకుడదు
కాని..
రక్తపు బొట్టు కూడా చివరికి వంటిపై మిగలదు అనితెలుసు..

#తిండి
పిజ్జాలు తింటే కడుపు నిండదు
తిన్న తరువాత అరిగిచావదు

ఎక్కువ తింటే అజీర్తి
తక్కువ తింటే అసిడిటీ

#ప్రపంచం
ప్రపంచంత స్నేహితులు
పక్కింట్లో అపరిచితులు

#ఆదాయం
ఆదాయం గోరంత
ఆశలు కొండంత

#కొనడం
అవసరమున్నప్పుడు కాదు
తగ్గింపు ( రాయితీ ) ఉన్నప్పుడు కొంటారు

#ఆనందం
మందు తాగడం
మత్తులో తూగడం

#సమయం
మనుషులతో కన్నా
యంత్రాలతో ఎక్కువ గడుపుతున్నమ్...

#అప్పు
ఇంటినిండా సామాన్లు
ప్రతిదానిపై అప్పులు

గమనిక: ఇవన్నీ అందరూ చేయాలనీ కాని అందరూ అలా చేస్తారని కాదు

ఇప్పుడు వున్న వారు కోందరు అలా అలవాటు పడిపోయారని వ్యంగంగా రాయడమైనది...!!

Source - Whatsapp Message

No comments:

Post a Comment