60, 65 సంవత్సరాలు దాటిన ఆడ, మగ పెద్దలందరికి విలువైన కొన్ని సూత్రాలు
👉 (1) మీరు బాత్రూంలో వున్నప్పుడు లోపల గడియ పెట్టుకో వద్దు. మీరు లోపల వున్నట్లు తెలియటానికి మీకు వస్తే ఏదైనా కూని రాగాలు పాడుతుండడమో లేకుంటే మీ మొబైల్ తీసుకెళ్లి దాంట్లో ఏదైనా పాట పెట్టుకోవడమో చేయండి.
👉 (2) తడిగా ఉన్న నేలపై నడువ వద్దు. ఇప్పడు కట్టే అన్ని ఇండ్లలో ఫ్లోరింగ్ కు పాలిష్ బండలు గానీ, టేల్స్ గానీ, ఇంకా నునుపైన బండలు వేస్తున్నారు. నీరు పడితే కనపడవు, అందవల్ల కాలు పెడితే జారడం ఖాయం.
👉 (3) ఫ్యాన్ లు, ఫోటోలు తుడవడానికి గానీ, రిపేరు చేయటానికి గానీ, గుడ్డలు ఆరవేయటానికి గానీ స్టూళ్ళు, కుర్చీలు, బెంచీలు ఎక్కడం మానుకోండి.
👉 (4) కారు గానీ, స్కూటర్ గానీ మీరు ఒంటరిగా నడపడం మంచిది కాదు. ఎవరో ఒకరిని తోడుగా పిలుచుకుని వెళ్ళండి.
👉 (5) మీరు వేసుకునే మందులు ఏమైనా వుంటే డాక్టర్ చెప్పిన ప్రకారం టయానికి మరువకుండా జ్ఞాపకంగా వేసుకోండి. అన్నింటి కంటే మీ ఆరోగ్యం మీకు ముఖ్యం.
👉 (6) మిమ్మల్ని సంతోషపరిచే విషయాలలో గానీ, ఆనంద పరిచే విషయాలలో గానీ, మనశ్శాంతిగా వుండే విషయాలలో గానీ వేరే వాళ్ళ ఆలోచనలతో రాజీపడవద్దు.
👉 (7) మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే బ్యాంకుకు వెళ్లినా, మార్కెట్టుకు వెళ్ళినా, షాపింగ్ కి వెళ్ళినా ఇంక ఎక్కడకి వెళ్ళినా మీ సహధర్మచారిణిని (భార్యను) తీసుకవెళ్ళండి. వాళ్ళూ సంతోష పడతారు. మీకు నిజమై తోడు వాళ్ళే.
👉 (8) ఇంట్లో మీరు ఒక్కరు వున్నప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళు వస్తే వాళ్ళతో బాతకానీ కొట్టకండి. వీలైనంత త్వరగా మాట్లాడి పంపించేయండి. జాగ్రత్తగా ఉండండి.
👉 (9) ఎప్పుడూ ఇంటి తాళాలు రెండు మెయింటేన్ చేయండి. ఒకటి మీ దగ్గర, రెండోది మీ భార్య దగ్గర.
👉 (10) మీ బెడ్ రూంలో బెడ్ ప్రక్కనే ఒక కాలింగ్ బెల్ అరేంజ్ చేసుకోండి. ఎప్పుడైనా అవసరం రావచ్చు.
👉 (11) ఇంట్లో వారితోను, బయటి వారితోను మాట్లాడే టప్పుడు మర్యాదగా, మృదువుగా మాట్లాడండి. కోపంగాను, రాష్ గాను మాట్లాడుతే మీ మీద గౌరవం పోయి అసహ్యించుకుంటారు.
👉 (12) ఎప్పుడు కూడా జరిగిపోయినదాని గురించి గానీ, జరిగేదాని గురించి గానీ, జరుగబోయే దాని గురించి గానీ ఆలోచించ వద్దు, జరిగేది జరుగక మానదు.
👉 (13) ఈ వయసులో మనశ్శాంతి, మంచి ఆరోగ్యం, మంచి బంధుత్వం + మంచి స్నేహితం చాలా ముఖ్యం.
✍️ Note : మీరు వీలు చేసుకుని + ఓపిక చేసుకుని మీకు తెలిసిన పెద్ద వారికి అందరికి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి.
Source - Whatsapp Message

No comments:
Post a Comment