ఆత్మీయ బంధుమిత్రులకు మార్గశిర మాస రవివారపు శుభోదయ శుభాకాంక్షలు , ప్రతి ఒక్కరు దర్శించగలిగిన ప్రత్యక్ష నారాయణుడు ఏడు అశ్వములు కల ఒకే చక్రం కల రధం మీద అందరికి దర్శనం ఇచ్చే సూర్యభగవానుడి అనుగ్రహబలంతో మీకు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ సూర్య భగవానుడు కు మనం ఇవ్వగలిగేది 3 సార్లు తర్పణం వదలటం మాత్రమే ,కాని తన మన అనే బేధం లేకుండా ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా అందరిమీద తన అనుగ్రహం ప్రసాదిస్తున్నాడు ,వారికీ తప్పకుండా ప్రతి రోజు కృతజ్ఞతగా తర్పణం సమర్పిద్దాం ,మనం కూడా అయన అనుగ్రహం తో వారు చూపుతున్న మార్గములో పయనిస్తూ 10 మంది కి సహాయపడదాం 🙏
ఆదివారం --: 03-01-2021 :-- ఈరోజు AVB మంచి మాట..
మొదటి భారతీయ ఉపాధ్యాయురాలు మొదటి మహిళా అక్షరాస్యురాలు మొదటి భారతీయ మహిళా రచయిత్రి సావిత్రీబాయి పూలే గారి జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు నమస్కరిస్తూ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు .
మనం చేసిన మంచిని మరు క్షణంలోనే మరిచిపోవాలి మనకు మంచి చేసిన మనిషిని మనం మరణించే క్షణం వరకూ గుర్తుంచుకోవాలి .
అందరితో మాట్లాడండి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారు జీవితం చాలా చిన్నది మాట్లాడితే పోయేదేముంది నిశ్శబ్దం తప్ప
మనసుకి ఎన్ని గాయాలయ్యాయో అది వారికీ మాత్రమే తెలుసు మౌనంగా ఉన్న ప్రతి మనిషి వెనుక ఏదో తెలియని బాధ ఉంటుందని గ్రహిస్తే చాలు .
ఇష్టం ఈర్ష్య రెండూ మన మనసుకు తెలిసిన భావాలే అదేమిటో ఒక మనిషిని ఇష్టంగా చూస్తే అతను చేసే చెడు కూడా మంచిగానే కనిపిస్తుంది మరేంటో ఈర్ష్య ఉన్న మనిషి చేసన ప్రతి పని మనకు చెడుగానే కనిపిస్తుంది ఏదైనా మనం చూసే దాంట్లోనే ఉంది కష్టమైనా ఇష్టమైనా .
సేకరణ ✒️మీ ... AVB సుబ్బారావు 🌷🤝💐🌹🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment