Monday, January 4, 2021

"CREATIVE THINKING" (స్పుజ నాత్మక మైన ఆలోచనలు చేయటం ఎలా)

"CREATIVE THINKING" (స్పుజ నాత్మక మైన ఆలోచనలు చేయటం ఎలా) మాటలతో కూడా మనసును రంజింప చేయవచ్చు, పులకింప చేయవచ్చు, వారి ఆలోచనలు మార్చవచ్చు కదా! పూర్తి విశ్లేషణ ద్వారా తెలుసుకోవాలని ఉందా! సమయ భావమువల్ల కొంత వరకు తెలపాలని ఉన్నది. సేకరణ & సమర్పణ :- Mazumdar, Bangalore, Cell: 87925-86125. PART- 1. .1)"ఒక సాధారణ పనిని "అసాధారణ" చేయుట. 2)" అంతకు ముందు లేని దానిని కొత్తగా సృష్టించుట. 3)"ఉన్నదానికంటే ఉన్నతంగా, భిన్నంగా, ఆలోచించటం,. 4) పాత వస్తువులను మెరుగు దిద్దటం, అనగా ఈ పనులను చేయుట,. మరి ఈ లోకం, ఈ ప్రపంచం కొత్త దానిని అంగీకరిస్తుందా? ఈ మార్పును స్వీకరించు నా? 1) మొదట పట్టించుకోదు, 2) తరువాత తిరస్కరిస్తుంది. 3) వ్యతిరేక రిస్తుంది 4) హేళన చేస్తూ ప్రశ్నిస్తుంది? 5) విమర్శ చేస్తోంది? 6) తదుపరి గుర్తిస్తుంది, 7) అంగీకరించుటకు గాను ఒప్పుకుంటుంది. 8) అనుకరిస్తూ, ఆచరిస్తుంది, ఇలాంటి మార్పులు వచ్చుటకు సమయము పట్టను, తరువాత అలవాటు చేసుకుంటుంది. ఇది సత్యము, నిత్యము మనము చూసే విధానం ఇదే కూడా! అవును కదా! Out off Box Thinking (ఆలోచనా పరిధిని దాటి బయటకు వెళ్ళటం) ఇది కేవలము చదువుకున్న వారికి ఇది అబ్బుతుంది, అనుకోవటం పొరపాటు, దీనికి వయ స్సు తో, కుల, మత, లింగ భేదము, ఉండదు, నైపుణ్య శిక్షణ కు, చిన్నప్పటి నుండే తగు శిక్షణ ఇచ్చుట శిక్షణ, మీ మైండ్ కి అవసరమని గ్రహించండి. మరి ఎలాంటి వారికి "Creative Thinking" ఉండదు? .1)" వీరికి కి Goals(లక్ష్యం) అనేవి ఉండవు. 2) వాటిని మార్చే వారికి ఇవి అబ్బదు. 3)Burning Disire ఉండదు. . 4)"వీరు "మార్పుని" Change అంగీకరించరు. 5)"Comfort zone లో ఉంటారు, (నేను ఇంతే, నా బ్రతుకు ఇంతే, అంటూ వారిని వారు నిందించుకుంటారు). 6)"వీరికి Imagination Power తక్కువ (భవిష్యత్తులో నేను పది సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి.? చనిపోయే లోగా నేను ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉండదు, కుటుంబ వ్యక్తుల పట్ల బాధ్యత లేని తత్వం కలిగి ఉంటారు. ఏ పని సవ్యంగా చేయరు.) 7)"Given Up చేస్తారు. వీరికి "నెగిటివ్ థింకింగ్" ఉండును. Time,Money, లేదు అని వంకలు చెప్పగలరు, నేను చెయ్యలేను, లాభం లేదు, వంకలు నేర్చినవాడు-- డొంకలు వెతుకుతాడు కదా! 8)"సిగ్గు లజ్జ ఉండదు, ఉత్సాహము ఉండదు. 9)"సంకుచిత భావాలతో ఉంటారు, అసహనము ప్రదర్శిస్తారు. . 10)"సోమరితనం, నిరుత్సాహ కలవారై సరైన ఆలోచన లేని మనుషులు. 11)"జాతకాలు అనేవి స్పీడ్ బ్రేకర్స్ లాంటివి. వాటిని నమ్ముట ఆధార పడుట వల్ల వారు ఏ పనికి ముందుకు రారు, మనస్ఫూర్తిగా ఏ పని చేయలేరు. ఇలాంటి తత్వం ఉన్నవారికి నైపుణ్యము , సృజనాత్మక ఆలోచనలను పంచుకోవడానికి, ముందుకు రారు, వారి మానసిక దౌర్భల్యం."------- "మరి మనం ఈ B"సృజనాత్మక" ఆలోచనలు వల్ల "లాభాలు సంగతి" చూద్దాం! 1)"వీరికి "ప్రాబ్లమ్స్ సాల్వ్" కాగలవు, తప్పకుండా గా. 2)"New Innovations" జరుగును (మీ గోల్స్ సృజనాత్మకత జోడించిన "నూతనఆవిష్కరణలు" జరుగును.). 3)"Relations బలపడతాయి, పెరుగుతాయి, అహంకార భావాలు భావోద్రేకాలు, తగ్గుతాయి. 4) పనికిరాని వస్తువులను -- పనికి వచ్చేటట్లు మార్చవచ్చు. 5)"Development అనేది అనేక విధములుగా పెరుగును. 6)"ఆత్మవిశ్వాసము పెరుగును, దృఢ సంకల్పము, ఏకాగ్రత, మెరుగుపడతాయి. 7) ఆర్డినరీ నుండి ఎక్స్ ట్రార్డినరీ గా ఎదుగుదల, గుర్తింపు, దానితోపాటు "అవార్డ్స్" కూడా పొందగలరు. 8)"ఆహార విహారాలు, వ్యవసాయ, రైల్వే, కమ్యూనికేషన్, వైద్యము ,గృహ, విద్య, మొదలగు అనేక క రంగాలలో పెను మార్పుల వల్ల సమయము, డబ్బు వృధా కాదు. 9)"చేతి వృత్తి పనులు చేయువారు (కుమ్మరి, కమ్మరి, నేతపని, మంగలి, చాకలి, డాక్టరు లాయరు, మెజీషియన్, మొదలగువారు వృత్తి నైపుణ్యం కళాత్మకంగా మార్పులు సృష్టిస్తూ వచ్చారు). 10)"నే డు పోటీతత్వం పెరిగింది, నాణ్యత, బ్రాండ్ నేమ్, రివ్యూ రిపోర్ట్ ప్రమాణ త, చూ సే జనం, ఎదిగినారు. 11)" Physically, Mentally, Healthy lifestyle, ఆదర్శవంతుడిగా, ఉన్నత విలువలు గల మహోన్నత వ్యక్తిగా ఎదుగును. C)"మీరు సృజనాత్మక ఆలోచనలు ( Tips) పెంచుకోవాలంటే ఎలా? 1)"పొడుపు కథలు, పజిల్స్, చెస్ ఆటలు, mind Games ఆటలు చిన్నప్పటినుండే అలవాటు పడాలి. 2)Art & Crafts లో శిక్షణ తీసుకోవాలి. 3)"Divergent Thinking : మా అమ్మ నన్ను రోజుకు వంద సార్లు తిట్టేది, అత్తయ్య మీరు పది సార్లు మాత్రమే రోజుకు తిడుతున్నారు, అని సరి పెట్టుకుంటాం. Convergent Thinking :- అత్త కోడల ను ఎప్పుడూ తిడుతుంది అది మనసులో సమస్యగా ఉంచుకుని బాధపడటం, తీవ్రత అయిన చో, మానసిక దుర్బలత్వం తో "సూసైడ్" కూడా చేసుకుంటారు కూడా, ఇలాంటి ఆలోచన గల స్త్రీలు కదా! మరి, 4)"ఈ మార్పుని అంగీకరించాలి. లేకపోతే నీకు ఎక్కడ వేసిన గొంగలి గా ఉండిపోతావు. నేడు దేశములో కూరగాయలు, టిఫిన్ సెంటర్లు, కాఫీ టీలు కూడా ఇంటి వద్దకు, భోజనము, మొబైల్ వాహనాల ద్వారా పార్సిల్స్, అమ్ము చున్నారు. పెద్దలు ప్రతి దానిని ఆచరించి పిల్లలకి చెప్పాలి. 5) మీ "Observation" అద్భుతంగా ఉండాలి . మీ యొక్క పరిశీలనాశక్తి ఇలా ఎందుకు జరిగింది? అలా చేస్తే ఎలా ఉండేది? 6)"Nessaity is the matter of Invastion. ఇది నాకు అవసరం ,భవిష్యత్తులో కావాలి అప్పుడే ఆలోచనలు వచ్చును. (కొంతమందికి చీకటి, నీరు ,బల్లి, నిప్పు, అంటే భయం ఇది ఫోబియా లాంటిది, దానికి తగు పరిష్కారం చేయాలి). 7)"మోటివేషన్ నాలెడ్జి కథల పుస్తకాలు, మనస్తత్వం శాస్త్ర పుస్తకాలు, రోజూ చదువుతూ ఉండాలి. 8)" Up Date మీ Knowledge Improve చేసుకోకపోతే Out Date అవతారు. కదా! 9)"కొత్త కొత్త వ్యక్తులను కలసిన వారి వద్ద నుండి వారి ఆలోచనలు మీరు షేర్ చేసుకున్న వారి శరీరతత్వం, వ్యక్తిత్వం, చర్చించి , నిరంతరము నిత్య విద్యార్థిలా నేర్చుకుంటూ, మంచి విషయాలను అవగాహన చేసుకుని, పొ గలరు. 10)" Brack the Beliefs Limiting system. To Celebrate your grand success.(1. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, కాదు భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగు ను. అని తెలుసుకున్నాము పెద్ద అయిన తర్వాత). 11"5 W, 1 H, What, Where,When, Who,. How, అని ప్రశ్నించుట అలవాటు చేసుకోవాలి? అలాంటి వ్యక్తులను కలుసుకొనుట, గురువులను ప్రశ్నించుట, చేయవలెను.? 12)""Group Discussion" ఒక ఆలోచనను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలి అంటే డిస్కషన్స్, invions, వల్ల Creative పెరుగును. 13)"ఆలోచనలు "రిచ్" గా ఉండును. వినటం అంతట మీద దృష్టి పెట్టాలి. 14)"Neglegency ఉండరాదు, నిరంతర కృషి, విజయ సాధన లక్ష్యం కలిగి ఉండాలి. సహనం కలిగి ఉండాలి, ఓర్పు ,శాంతం ,కలిగి ఉండాలి. శరీర సుఖాలకు ప్రాకు. లా డరాదు. 15)"సమయాన్ని సరిగ్గా వాడుకోవాలి. 16)"కొత్త విషయాలు తెలుసుకుంటే ఎప్పుడు ప్రయత్నం చేయాలి, దానికొరకు నిత్యము డైరీ పేపరు, బీ.బీ.సీ న్యూస్ వింటూ ఉండాలి. 17)"నిరంతరము నేర్చుకోవాలి, ఆరోగ్యము చాలా ముఖ్య ము. 18)"నాలుకను అదుపులో పెట్టుకోవాలి, ముందుచూపుతో ఆలోచన చేయాలి. ఎవరిమీద చా డీలు, చెప్పకండి. 19)" విజయగాథలు కంటే పరాజయ గాధలను చదవండి. 20)"అపజయాలు తప్పటడుగు ఎప్పుడు మీరు అనుకోవద్దు అది తప్పులు కావు, భవిష్యత్తులో ఏమి చెయ్యకూడదో చెప్పే పాఠాలు గా నేర్చుకోవాలి. 20)"మీ సృజనాత్మక కళ లో ఆకస్మిక పాలు లేవు ,మీ నిర్విరామ కృషి ఫలాలు అని గుర్తుంచుకో. 21)"నిత్యము మీ ఆలోచనలకు పదును పెట్టాలి, లేకుంటే మొద్దుబారి పోతాయి. 22)"పని మొదలు పెట్టే ముందే బాగా ఆలోచించి ,పరిశీలించి, నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి అనుగుణంగా పూర్తి అయ్యే వరకు వి శ్ర మించ కూడదు. సుమా! "సర్వేజనా- సుఖినోభవంతు"

Source - Whatsapp Message

No comments:

Post a Comment