🟢 పితామహ పత్రీజీ 12-01-2021 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢
🔹 కర్నూల్🔹
"శరీర - మనస్సు" (Body - Mind)
"ఆహారానికి సంబంధించిన శాస్త్రం"
(Science of Food)
Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.
▪️" శరీర - మనస్సు కర్త గురించి ఆలోచించలేదు; అదే విధంగా అది ప్రకృతి గురించి కూడా ఆలోచించలేదు. దీని ఆలోచన ప్రకృతి చేత నియంత్రించబడే శరీర ఇంద్రియాలకు లోబడి ఉంటుంది. మానవుల స్వభావం, ఎక్కువగా దురాశ, దుర్నీతి, అల్పత్వము, అధర్మముతో మరియు మాదక ద్రవ్యాల పట్ల మితిమీరిన కోరికలతో నిండి ఉంటుంది."
▪️"మానవులు అనుసరించే మరియు ఆరాధించే ప్రకృతి చేత వీరి భావాలు పూర్తిగా నియంత్రించబడతాయి."
▪️ "ప్రకృతి వారికి నాలుగు ఇంద్రియాల ద్వారా తెలియబడుతుంది; ఈ నాలుగు ఇంద్రియాలు ప్రకృతి ఆరాధకులు మరియు మనుషుల భావనలు మరియు కోరికలు వీటి ఆధీనంలోనే ఉంటాయి."
▪️"ప్రజ్ఞాపరమైన విధి, ఈ ప్రజ్ఞాపరమైన చీకటి కారణంగా మానవులు తగినంత పరిపక్వత లేని క్షేత్రం మరియు బీజము నుండి అనారోగ్యకరమైన శరీరాలతో జన్మించడం జరుగుతుంది."
▪️"మానవుల జీవిత పరుగు ప్రయాణంలో, వారికి ఆహారానికి సంబంధించిన శాస్త్రం గురించి తెలిసినది చాలా తక్కువ మరియు వారు దాని పట్ల అంతగా ఆసక్తి కూడా కనబరచరు. వారు సాధారణంగా ఎక్కువగా తింటారు; శరీరం జీర్ణించుకోగలిగే లేదా స్వీకరించగలిగే దానికి మించి తీసుకుంటూ ఉంటారు. వారు చాలా వరకు జీర్ణమునకు రాని పదార్థాలు మరియు సరిపడనివి తింటూ ఉంటారు. ఆ కారణంగా వారు తిన్న ఆహారం పులిసి, క్రుళ్ళిపోవుట వలన అరుగుదల దెబ్బతిని మరియు అనారోగ్యాన్ని కలుగజేసే విషాలను తయారు చేస్తుంది."
▪️ "మానవులు తినడంలోని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే జిహ్వ చాపల్యాన్ని తీర్చుకోవటం కోసం లేదా కడుపు నిండుగా ఉన్న సౌకర్యవంతమైన అనుభూతి కోసం. ఆ అనుభూతి కోసం ప్రాధమికాల సమూహాలు శరీరం మరియు అవయవాలలోకి ప్రవేశించి లాగడం, గ్రుచ్ఛడం, ఒత్తిడి కలుగజేయడం మరియు నరాలను ఉత్తేజ పరచడం మరియు కర్త ఈ ఇంద్రియాల యొక్క ప్రేరణను అనుభూతి చెందుతాడు. శరీరం యొక్క ఆరోగ్యం లేదా అనారోగ్యం ప్రాధమికాలకు అప్రధానమైనవి. అనారోగ్యం శరీరాన్ని చివికిపోయేలా చేసినప్పుడు ఇతర ప్రాధమికాలు శరీరంలోకి వచ్చి వ్యాధిగ్రస్తుల అనారోగ్య భాగాలలోని అసౌకర్యాన్ని అనుభూతి చెందుతాయి మరియు ఉద్రేకం చెందుతాయి."
▪️" లైంగిక విషయాలు మరియు ఆహారం ఆధారంగా మానవులు ఎటువంటి నాగరికతను నిర్మించుకున్నారంటే అనవసరమైన వృత్తులు, తప్పుడు ప్రమాణాలు, తక్కువ లేదా అవసరానికి మించిన ప్రతిఫలాలు, చట్ట విరుద్ధములు, నేరాలు, పరిపక్వత లేని మతాలు ఎన్నుకున్నారు. మరియు వాస్తవమైన మరియు నిజాయితీతో కూడుకున్న ప్రభుత్వం గురించిన ఎరుక లేక ఉన్నారు."
💖 ఎస్.పత్రి 💖
తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)
లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004
👍 VicTorY oF Light 🎇
💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺
Source - Whatsapp Message

No comments:
Post a Comment