Thursday, January 14, 2021

రాబోయే రోజులలో హాయిగా ఉండాలంటే సంకల్పసిద్ధి సం ప్రజ్ఞత సాధించక తప్పదు.

Life Change Messages Every Day 6:50pm In Light Workers Group


🔺 ఆ‌ట పేరు🔺
🔹రాబోయే రోజులలో హాయిగా ఉండాలంటే సంకల్పసిద్ధి సం ప్రజ్ఞత సాధించక తప్పదు.

🔹ఆలోచన ముందు ఉంటుంది .అనుభవం ఆ తర్వాత లభిస్తుంది

🔹మీ అనుభవాలు అన్నీ సాక్షాత్తుగా మీ ఆలోచన ప్రతిరూపాలే

🔹అత్యంత సహజంగా స్పష్టంగా మీ శక్తి స్వరూపాన్ని మీరు గుర్తించాలి. అల్లకల్లోలాను సృష్టిస్తున్న ప్రకంపనల వల్ల మీలో స్పష్టత లోపిస్తుంది.

🔶కాబట్టి మీ వ్యక్తిత్వం లో సర్వత్రా అత్యంత స్పష్టత ను సాధించాలని సంకల్పం చేయాలి. నిరంతరం జాగృతి లోనే ఉండాలి.

🔹మీలో చాలా మందికి మీ వాస్తవాలను మీరు సృష్టించుకున్న ట్లే ,ఇతరులు కూడా వాళ్ల వాళ్ల వాస్తవాలను వాళ్లే సృష్టించుకున్నారు అన్న విషయం అంత సులభంగా అర్థం కాదు.

🔹మీరు సృష్టిస్తున్న దాన్ని చూసి మీరు భయపడకూడదు. మీ సృష్టి ని మీరు విశ్వసించండి.

🔶నిర్వర్తించాల్సిన కార్యాన్ని విస్మరించే పని ఎప్పుడూ చేయకండి. సమస్యలను సూటిగా ఎదుర్కొని ఎన్నో అనుభవాలు పొందండి.

🔹 మీ సామర్ధ్యం పరిధుల మేరకు కార్యాలను చక్కబెట్టే ప్రయత్నాలను చేయండి.

🔶మీ అనుభవాలే మీ సంపదలు .మీ వైఫల్యాలే భవిష్యత్తులో వాస్తవాల అవగాహనకు సహాయం అని తెలుసుకోండి.
ఈ ఆట పేరే మన స్థితి

🔹దాన్ని స్వీకరించండి ఉత్సాహంగా సాగండి. అంతః ప్రేరణ కు అనుగుణ్యంగా కార్యాచరణ చేయండి. ఈ ఆట నియమాలను నేర్చుకోండి. మీ ఆలోచనల ఫలితమే మీరు. సంకల్పమే మీ విశ్వ శాసనం .

🔹 మీరు ఎలా ఉండాలని ఊహించుకుంటారో అలాగే తయారవుతారు‌.ఇది మీకు అర్థమైతే మీ శరీరాన్ని మీరే నిర్మించుకోవచ్చు. మీ వయసు మీరే నిర్మించుకోవచ్చు. మీకు నచ్చే విధంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవచ్చు.


లైట్ వర్కర్స్ గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి whatsup మెస్సేజ్ చేయగలరు.
+91 97518 98004

👍 VicTorY oF LiGhT🎇

💚🔆 Light Workers---- 🔄♻🔁 Connected with Universe💓🌟🌕✨💥☣.

Source - Whatsapp Message

No comments:

Post a Comment