🟢 పితామహ పత్రీజీ 13-01-2021 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢
🔹 అగస్తేశ్వర కోన, మైలవరం🔹
"స్వేచ్ఛాగత మానసం" (Free - Will)
"తీరని కోరిక" (Unsatisfied desire)
Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.
▪️" ఒకానొక పద్ధతిలోనే, తప్పించుకొనే వీలు లేకుండా అనుభూతి చెందడానికి, కోరుకోవడానికి, ఆలోచించడానికి లేదా ఏదైనా పని చెయ్యడానికి బదులుగా స్వేచ్ఛగా, వారికి నచ్చిన విధంగా అనుభూతి చెందడం, కోరుకోవడం, ఆలోచించడం లేదా పని చేయగలగడానికి స్వేచ్ఛాగత మానసము అనే పదము వాడతారు."
▪️"అంటే శారీరక, మానసిక మరియు అతీంద్రియ చర్యలు మరియు తటస్థ స్థితులలో నిలువరించటం, హద్దులు కల్పించడం మరియు నిర్భంధించడం ద్వారా ఎటువంటి జోక్యం కల్పించుకోకుండా ఉండడం."
▪️"ఈ పదానికి అర్థం ఎవరైనా వారికి నచ్చిన విధంగా భావనలు చేయవచ్చు, కోరుకోవచ్చు మరియు ఆలోచించవచ్చు, ఇంకా హద్ధులు కల్పించడం , అడ్డుకొనడం లేదా నిర్భందించడం అనేవి లేకుండా ఉండటం."
▪️"చేతనాశక్తి అయిన కోరికకు నాలుగు విధులు ఉంటాయి :
1. ఉనికి కలిగి ఉండడం 2. ఇచ్ఛ కలిగి ఉండడం 3. చేయగలగడం మరియు 4. కలిగి ఉండడం
▪️ " ఇచ్ఛ అనేది ఎటువంటి కోరిక అంటే అది మిగిలిన అన్ని కోరికలను నియంత్రిస్తుంది, అది క్షణకాలం కావచ్చు లేదా సుదీర్ఘకాలం కావచ్చు. ఇది సాధన ద్వారా శక్తివంతం అవుతుంది, అంటే, ఆ కోరికను సుదీర్ఘకాలం కలిగి ఉండాలి లేదా కొనసాగించాలి."
▪️ "తీరని కోరికలను తీర్చుకోవాలనే భావనలు ఈ కోరికకు లేదా ఇచ్ఛకు దారి తీస్తాయి, పరిపూర్ణతను సంతరించుకోవాలనేదే దాని యొక్క కోరిక మరియు తుదకు పరిపూర్ణంగా తయారుకావడమే దాని యొక్క ఉద్ధేశ్యం."
▪️"గమ్యం చేరాలనే కోరికతో, ఈ ఇచ్ఛ లేదా సంకల్పం, అంతర్గత లోతుల నుండి పైకి రావడం ద్వారా వ్యక్తమవుతుంది."
💖 ఎస్.పత్రి 💖
తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)
లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004
👍 VicTorY oF Light 🎇
💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺
Source - Whatsapp Message

No comments:
Post a Comment