ఆత్మీయ బంధుమిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు... ఆదిదంపతులు పార్వతీపరమేశ్వరులు విజ్ఞ నాయకుడు వినాయకుడు వల్లి దేవసేన సమేత తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు హరిహరసుతుడు అయ్యప్పస్వామి వార్ల అనుగ్రహముతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ
బుధవారం --: 09-02-2022 :--
ఈ రోజు AVB మంచి మాట... లు
ప్రతీ రోజూ సరికొత్తదే నీతో సద్దుకుపోయే గుణం ఉంటే ప్రతీ క్షణం పండగే మనకి సరదాలు తోడుంటే ప్రతీ బుతువూ పువ్వుల బుతువే నీ ఆదర్శం ఎంత గొప్పదైతే నీవు అంత బాధను అనుభవించాల్సి ఉంటుంది ఈ ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు ఎప్పటీ వరకూ మన నుండి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకీ ఈ ప్రపంచంలో విలువ ఇస్తారు .
జీవితంలో గెలవడం కోసం కాదు బ్రతకడం కోసం పని చేయి అదే నిన్ను గెలిపిస్తుంది , ఈ సమాజంలో బాధ్యతతో ఉన్నోళ్లకు భాదలెక్కువ నీతితో ఉన్నోళ్లకు నిందలెక్కువ బంద్మాష్ గాళ్ళదే మాట చెల్లుబాటు నటించే వాళ్లనే నమ్మే గొప్ప రోజులివి అర్థం చేసుకున్ని జీవించు నేస్తమా ! .
కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక్క మాట గుర్తుంచుకో కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది కానీ చేతగాని చవటలకు కాదు ఆడి చూడు గెలుపు చాలా గొప్పగా ఉంటుంది .
జలుబు కీ కోవిడ్ కి తేడా ఇలా తెలుసుకోవచ్చు మనకొస్తే జలుబు ఎదుటి వారికొస్తే కోవిడ్ అంతే పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయవచ్చు కానీ అహంకారంతో కళ్ళు మూసుకు పోయిన వాన్ని జీవితంలో ఎవరూ బాగుచేయ లేరు .
సేకరణ ✒️*మీ ..AVB సుబ్బారావు 💐🌹🤝
సేకరణ

No comments:
Post a Comment